AP APCFSS Jobs
AP గ్రామీణ ఉపాధి ఆఫీసర్ ఉద్యోగాలు.
ఉపాధి మరియు శిక్షణ విభాగంలో (ITIS) లో ఉద్యోగాల భర్తీ కొరకు ఒక మంచి నోటిఫికేషన్ నీ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్‌మెంట్ (APCFSS)లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్‌గా చేరేందుకు ఆన్‌లైన్ మోడ్ ద్వారా అర్హులైన అభ్యర్థులందరి నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. వయసు 18 సంవత్సరాల నుంచి 42 మధ్యలో ఉన్న వాళ్ళు అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లోనే అప్లై చేయాలి, అప్లై చేసే సమయంలో అప్లికేషన్ ఫీజును కూడా Online లో కట్టాలి. ఈ జాబ్స్ కి Apply చేసుకున్న వారిని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని జిల్లా ఆరోగ్యశ్రీ కార్యాలయంలో వారు షార్ట్ లిస్ట్ చేసి వారికి డాక్యుమెంట్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంస్థ :
ఈ నోటిఫికేషన్ నీ Employment and Training Department (ITIS) నుండి విడుదల చేశారు.
ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :
ఈ నోటిఫికేషన్ ద్వారా Assistant Training Officer పోస్టులు భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హతలు :
ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు 10+ డిప్లమా & B. Tech పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
మొత్తం ఎన్ని ఉద్యోగాలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా 71 పోస్టులు కాంట్రాక్టు బేసిస్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఎంత వయస్సు ఉండాలి :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
BC వారికి 3 సంవత్సరాలు
SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.
ఫీజు ఎంత & ఎలా పే చేయాలి :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి అప్లికేషన్ ఫీజు ను కట్టవలెను.
General/Bc వారు 500/- రూపాయలు అప్లికేషన్ ఫీ ను కట్టాలి, మిగితావారు ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :
కాంట్రాక్ట్ అధ్యాపకుల ఎంపిక వ్రాత పరీక్షలో మెరిట్, ప్రాక్టికల్‌లో డెమో, అనుభవం ఆధారంగా ఉంటుంది.
ఎంత జీతం ఇస్తారు :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ 35,570- జీతం ఇస్తారు. అలవెన్సులు: D.A, H.R.A, LTC, మెడికల్ రీయింబర్స్‌మెంట్ మరియు పెన్షన్ మొదలైన ఇతర అలవెన్సులు లేదా ప్రయోజనాలకు కల్పించడం జరుగుతుంది.
ముఖ్య తేదిలు :
Apply చేయడానికి చివరి తేది : 20 March 2024.
మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకొగలరు.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR APPLY CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS