Anganwadi AWW, AWH Recruitment 2024
రాత పరీక్ష లేకుండా అంగన్వాడి కేంద్రాలు లో ఉద్యోగ భారీ నోటిఫికేషన్.
మహిళలకు శుభవార్త, ఎటువంటి రాత పరీక్షలు లేకుండా ఫీజు లేకుండా డైరెక్ట్ సొంత గ్రామంలో ఉద్యోగం పొందే ఉద్యోగం, మేం మీ కోసం మరొక కొత్త బంపర్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ ని ముందుకు తీసుకో వచ్చాము. మీలో చాలా మంది జాబ్ కోసం వేచి చూస్తూ ఈ నోటిఫికేషన్ గోల్డెన్ ఛాన్స్ అన్ని చెప్పుకోవచ్చు. 10th అర్హతతో ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయంలో నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. చక్కగా సొంత రాష్ట్రంలో రాత పరీక్ష రాసి + జాబ్స్ కు ఇస్తారు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే అంగన్వాడీ కార్యకర్త (AWW) & అంగన్వాడీ సహాయకురాలు (AWH) జాబ్ వస్తుంది. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఏది వదిలినా జిల్లాలో గల (03) ఐ.సి.డి.యస్ ప్రాజెక్టుల పరిదిలో ఖాళీగా వున్నటువంటి దిగువ తెలుపబడిన మరియు జతపరచబడిన జాబితాల యందు పేర్కొనబడిన పోస్టుల భర్తీ కొరకు అమలులో యున్న ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము ఎంపిక ప్రక్రియ నిర్వహించబడును. ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తెలియజేయండి చాలా మంచి సూపర్ నోటిఫికేషన్ ఇది.
ఈ నోటిఫికేషన్ జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ కింది పోస్ట్‌లకు ఎంపిక కోసం ఆఫ్ లైన్ లో రిక్రూట్‌మెంట్ ప్రత్యేక ప్రకటన కొత్త నోటిఫికేషన్ ఓపెన్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు ఈ సంస్థ నుండి అంగనవాడి కార్యాలయంలో టీచర్ మరియు సహాయక పోస్టుకు 26 ఖాళీలు ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.
మీకు ఉండాల్సిన విద్యార్హతలు మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు ప్రధానముగా స్థానిక స్థిర నివాసం కలిగిన వివాహిత స్త్రీ అభ్యర్థి అయి ఉండాలి. అభ్యర్థి తప్పనిసరిగా 10 వ తరగతి ఉత్తీర్ణత చెంది ఉండాలి. తేది 01.07.2023 నాటికి (నియామక సంవత్సరం) 21 సంవత్సరములు నిండి 35 సంవత్సరములు లోపు వయస్సు కలిగి ఉండవలెను. SC / ST లకు రోస్టర్ కేటాయించిన అంగన్వాడి కేంద్రములలో 21 సంవత్సరములు నిండిన అభ్యర్ధులు లభ్యము కానప్పుడు మాత్రమే 18 సంవత్సరములు నిండిన అభ్యర్ధుల ధరఖాస్తులను పరిశీలించబడును మహిళలు ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు.
అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ హెల్పర్ నియామకము పూర్తిగా తాత్కాలికము మరియు పోస్టులకు నియామకమగు అభ్యర్థిలకు ప్రభుత్వం నిబందనల ప్రకారం గౌరవ వేతనము (నెలకు అంగన్వాడీ కార్యకర్త పోస్ట్ కు Rs.11,500/- మరియు ఆంగన్వాడీ హెల్పర్ పోస్ట్ కు Rs.7,000/-) మాత్రమే చెల్లించబడును. అర్హత పొందిన అభ్యర్ధులకు జిల్లా స్థాయి ఎంపిక కమిటీ నిర్వహించే మౌఖిక పరీక్ష తేదీ మరియు స్థలం తరువాత తెలియజేయబడును. అర్హత కలిగిన కలిగిన అభ్యర్ధులు నిర్ణయించిన తేదీలలో హాజరవ్వ వలసినది గా తెలియజేయడమైనది.
ఈ నోటిఫికేషన్ కి కావున పైన ఉదహరించిన అర్హతలు మరియు ప్రాధాన్యతలు కలిగిన స్త్రీ అభ్యర్థినిలు వారి పూర్తి వివరములతో నివాస, కుల, విద్యార్హత మరియు వివాహ మొదలగు దృవీకరణ పత్రముల నకళ్ళు గెజిటెడ్ అధికారిచే అట్టిస్టేషన్ చేయించిన తమ దరఖాస్తులను సంబందిత శిశు అభివృద్ధి పదకపు అధికారి కార్యాలయం నకు నేరుగాగాని / పోస్టు ద్వారా గాని తేదీ. 15-03-2024 నుండి 23-03-2024 సాయంత్రం 5.00 గంటలు లోగా అందజేయవలెను. గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులు తిరస్కరించబడును ఈ నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫారంను https://visakhapatnam.ap.gov.in/ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోగలరు. దరఖాస్తు చేసుకొనుటకు ఆఖరు తేదీ: 23.03.2024.
అభ్యర్ధుల ఎంపిక అంగన్వాడీ కేంద్రము వున్న గ్రామమును స్థానికతకు ప్రాతిపదికగా తీసుకొన్నట జరుగును. మునిసిపాలిటీలలో వార్డు ను స్థానికతకు ప్రాతిపదికగా తీసుకొనుట జరుగును. కావున అభ్యర్ధులు వారి స్థానికతకు సంబంధించి పూర్తి సమాచారమును దరఖాస్తు ఫారం యందు నిర్దేశిత కాలమ్ లో పొందుపరిచి వాటి దృవీకరణ పత్రములు అనగా ఆధార్ కార్డ్ / రేషన్ కార్డ్ / వోటర్ కార్డ్ / మీ సినిన ద్వారా జారీ చేయబడిన దృవీకరణ పత్రములు విదిగా దరఖాస్తునకు జతపరచవలయును. అట్లు జతపరచని యెడల వారి దరఖాస్తు పరిగణలోనికి తీసుకొనబడదు.
మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి https://visakhapatnam.ap.gov.in/ అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి ఆన్లైన్ లో Apply లో చెయ్యండి. దరఖాస్తు చేయగోరు అభ్యర్ధులు తమ పూర్తి బయోడేటా తో పైన తెలుపబడిన విదముగా వారి అర్హతలకు సంబందించిన అన్నీ దృవీకరణ పత్రములను ఏదైన గజిటెడ్ అధికారి చే సంతకం చేయించి, వాటిని సంబందిత శిశు అభివృద్ధి పదక అధికారి కార్యాలయము (ఐ.సి.డి.యస్. ప్రాజెక్టు కార్యాలయం భీమునిపట్నం, పెందుర్తి మరియు విశాఖపట్నం) యందు సమర్పించి తగు రశీదు పొందవలయును.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR APPLY CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS