AIIMS MTS Recruitment 2024
10th అర్హతతో తెలంగాణ సంక్షేమ శాఖలో MTS దరఖాస్తు ఆహ్వానం.
10th Class Job Notification 2024: నిరుద్యోగుల కోసం చాలా మంచి శుభవార్త, ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో భారత ప్రభుత్వ ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఈ నోటిఫికేషన్ మెడికల్ సూపరింటెండెంట్, నర్సింగ్ సూపరింటెండెంట్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్), ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ మరియు అప్పర్ డివిజన్ క్లర్క్ వంటి పోస్టులు ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌లో డిప్యుటేషన్ ఆధారంగా మెడికల్ సైన్సెస్ లో పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 17 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు 10th, 10+2, డిప్లమా, B. Sc, Any డిగ్రీ & మాస్టర్ డిగ్రీగుర్తింపు పొందిన బోర్డ్/ఇన్‌స్టిట్యూట్ నుండి ఉత్తీర్ణత లేదా తత్సమానం పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాల, SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.
పరీక్ష రుసుము UR, EWS మరియు OBC వర్గాలకు చెందిన అభ్యర్థులకు రూ.0/- మహిళా అభ్యర్థులు మరియు అభ్యర్థులు షెడ్యూల్ కులం, షెడ్యూల్ తెగ, PwBD & Ex- సేవకుడి వర్గం దరఖాస్తు రుసుము చెల్లించకుండా మినహాయించబడింది.
రాత పరీక్ష లేకుండా, ఇంటర్వ్యూ ఆధారంగా & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.25,500/- to రూ.2,18,200/- జీతం ఇస్తారు. మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ https://aiimsbibinagar.edu.in/nonfaculty.html Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.
ఈ నోటిఫికేషన్ కి దరఖాస్తు ప్రారంభ తేదీ: కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ దరఖాస్తుకు చివరి తేదీ: 04/04/2024 (04 ఏప్రిల్, 2024) (05:00 PM వరకు) ఆఫ్ లైన్ దరఖాస్తు చేసుకోవాలి.
Important Links:
FOR NOTIFICATION - 1 CLICKHERE.
FOR NOTIFICATION - 2 CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS