ADA Stenographer Driver Recruitment 2024
10th అర్హతతో భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖలో ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.
Aeronautical Development Agency Job Notification 2024: నిరుద్యోగుల కోసం చాలా మంచి శుభవార్త, ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ, భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖలో పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఈ నోటిఫికేషన్ భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ 2024 పోస్ట్‌లు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా స్టెనోగ్రాఫర్, డ్రైవర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 03 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు 8th, 10th, ఆర్ట్స్/సైన్స్ కామర్స్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో కనీసం బ్యాచిలర్ డిగ్రీ గుర్తింపు పొందిన బోర్డ్/ఇన్‌స్టిట్యూట్ నుండి ఉత్తీర్ణత లేదా తత్సమానం పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.
MS-Word, Excel, Power Point, E-Mail, Internet మొదలైన కంప్యూటర్ స్కిల్స్‌లో సర్టిఫికేట్ కోర్సు.
డ్రైవర్-I పోస్టుకు అభ్యర్థులు ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్‌ని తప్పనిసరిగా సమర్పించాలి. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాల, SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.
పరీక్ష రుసుము UR, EWS మరియు OBC వర్గాలకు చెందిన అభ్యర్థులకు రూ.0/- SC/ST మరియు PWDకి చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయించబడ్డారు. అయితే SC/ST మరియు PWDకి చెందిన అభ్యర్థులు ఇంటిమేషన్ ఛార్జీల కోసం కేవలం రూ.0/- చెల్లించవలసి ఉంటుంది.
రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.18,000/- to రూ.81,100/- జీతం ఇస్తారు. మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ https://www.ada.gov.in/ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి. విజయవంతమైన నమోదు తర్వాత, అభ్యర్థులు తమ పోస్ట్ అప్లైడ్, ఇమెయిల్-ఐడి & పాస్‌వర్డ్ ఇవ్వడం ద్వారా లాగిన్ చేయవచ్చు
రిజిస్టర్డ్ కార్లియర్‌గా మరియు విద్యార్హత, అనుభవం వంటి వారి వివరాలను పూరించడం ప్రారంభించండి. ఆన్‌లైన్ అప్లికేషన్ వ్యక్తిగత సమాచారం, విద్యార్హత/నైపుణ్యం, పని అనుభవం మొదలైన వాటికి సంబంధించి ఫార్మాట్ ఐదు స్థాయిలుగా విభజించబడింది మరియు అభ్యర్థులు తప్పనిసరిగా ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌లోని అన్ని స్థాయిలలో అవసరమైన వివరాలను నమోదు చేయాలి.
ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీలు : 16/03/2024 10:00 గంటల నుండి. ఆన్‌లైన్ రసీదు కోసం చివరి తేదీ : 06/04/2024 సమయం: 17:00 గం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR APPLY CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS