Indian Railway 622 Job Openings
రైల్వేలో రాత పరీక్ష లేకుండా! భారీగా ఉద్యోగాలు.
- భారతీయ రైల్వే 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ తో 623 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.
- ఎలాంటి రాతపరీక్ష లేదు! అకడమిక్/ టెక్నికల్ అర్హత ల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా సీట్ల కేటాయింపు.
- దరఖాస్తు ప్రక్రియ 09.02.2024 నుండి 29.02.2024 వరకు అందుబాటులో ఉంటుంది.
ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం, ఆన్లైన్ దరఖాస్తు లింక్ తో వివరాలు మీ కోసం ఇక్కడ..
రైల్వే రిక్రూట్మెంట్ సెల్(RRC) వివిధ వేగన్ రిపేర్ వర్క్ షాప్/ యూనిట్ విభాగాల్లో ఖాళీల భర్తీకి ఆఫ్ లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ Vacancy Notification No. 01/2024 విడుదల చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ సీట్ల కోసం ఆఫ్ లైన్ దరఖాస్తులను ఫిబ్రవరి 29, 2024 సాయంత్రం 04:59 వరకు చేరే విధంగా స్పీడ్ పోస్ట్/ రిజిస్టర్ పోస్ట్ ద్వారా సమర్పించవచ్చు.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 622.
వర్క్ షాప్/ యూనిట్ ల వారీగా ఖాళీల వివరాలు:
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ ఇన్స్టిట్యూట్ నుండి..
10వ తరగతి/ మెట్రిక్యులేషన్, ఇంటర్మీడియట్ తో, (N.C.V.T/ S.C.V.T) నుండీ సంబంధిత ట్రేడ్ ITI అర్హత కనీసం 50 శాతం మార్కులతో కలిగి ఉండాలి.
వయోపరిమితి:
దరఖాస్తు చివరి తేదీ నాటికి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 24 సంవత్సరాల మించకూడదు.
రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం :
దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించాలి.
ఆఫ్ లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆఫ్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 09.02.2024.
ఆఫ్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 29.02.2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR APPLY CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS