IITM Group C Recruitment 2024
Central Government Job : Age 50 లోపు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల.
IITM Notification : తెలుగు వారికి భారీగా అదిరిపోయే జాబ్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. 10th, Any డిగ్రీ అర్హతతో ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కింది నాన్-టీచింగ్ పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం అవసరమైన విద్యార్హతలు మరియు సంబంధిత పని అనుభవం ఉన్న భారతీయ జాతీయుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి.
ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది:
మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంస్థ నుండి కొత్త నోటిఫికేషన్ ఓపెన్ కావడం జరిగింది.
ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:
ఈ సంస్థ నుండి మనకు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, స్పోర్ట్స్ ఆఫీసర్, జూనియర్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్, జూనియర్ అసిస్టెంట్, డ్రైవర్ & సెక్యూరిటీ గార్డ్ సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.
మీకు ఉండాల్సిన విద్యార్హతలు:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు 10th, 10+2 హెవీ డ్రైవింగ్ లైసెన్స్, B. SC, Any Degree & మాస్టర్ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.
అవసరమైన వయో పరిమితి:
మీకు minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. Maximum 50 సంవత్సరాలు లోపు వయసు కలిగి ఉండాలి. ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.
ఈ ఉద్యోగం జీతం వివరాలు:
ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు రూ 18000/- to 2,09,00/- జీతం ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
దరఖాస్తు రుసుము:
*అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = రూ.500/-
•SC/ST, Ex-Serviceman, : 0/-
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.
ఎంపిక విధానం:
•రాత పరీక్ష
•ఇంటర్వ్యూ
•డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి:-
మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 10 Feb 2024.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 12 Mar 2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR APPLY CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS