Golconda KVS Teachers Recruitment 2024
KVS Jobs : కేంద్రీయ విద్యాలయలో టీచింగ్ స్టాఫ్ ఉద్యోగ నోటిఫికేషన్.
KVS Teachers Job Vacancy : నిరుద్యోగులకు శుభవార్త, విద్యా మంత్రిత్వ శాఖలో కేంద్ర విద్యాలయ నం.1 గోల్కొండ లో టీచింగ్ నాన్ టీచింగ్, ఇంటర్వ్యూ ద్వారా డైరెక్ట్ గా సెలక్షన్ చేస్తున్నారు.
విభాగం: గోల్కొండలోని పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయ లో నోటిఫికేషన్ 2024
పోస్ట్‌లు: పీజీటీ, టీజీటీ & పీఆర్ టీ ఉద్యోగాలు ఉన్నాయి.
అర్హత: పోస్టును అనుసరించి 20.02.2024 PGTS (ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, ఫిజిక్స్ కెమిస్ట్రీ, బయాలజీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, జియోగ్రఫీ, ఎకనామిక్స్ కామర్స్ అండ్ కంప్యూటర్ సైన్స్) TGTS (ఇంగ్లీష్, హిందీ, సైన్స్, సైన్స్)
24.02.2024 PRTS, కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్, స్పోర్ట్స్ కోచ్, డ్యాన్స్ కోచ్, ఎడ్యుకేషనల్ కౌన్సెలర్ స్పెషల్ ఎడ్యుకేటర్ మరియు నర్స్. సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, డిప్లొమా, పీజీ, బీఈడీ, పీజీ డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.
వయో పరిమితి: 2023 జూలై ఒకటి నాటికి అభ్యర్థులులు 18 ఏళ్లు నిండి, 52 ఏళ్ల లోపు అభ్యర్థులు దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. అలాగే ప్రభుత్వం ఇస్తున్నటువంటి వయోపరిమితిని కూడా ఉపయోగించుకోవచ్చు. SC, ST లకు 5 Years, OBC అభ్యర్థులకు 3 Years వయోపదలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు రుసుము: UR / OBC & SC / ST / PWD Nil
Important Dates:
ఈ KVS Recruitment 2024 ఉద్యోగాలకు February 20th నుండి February 24th తేదీలలో ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది.
Selection Process:
KVS Recruitment 2024 కి Apply చేసిన అభ్యర్థులకు ఈ ప్రభుత్వ పరీక్ష, స్కిల్ టెస్ట్ & ఇంటర్వ్యూ ఆధారంగా మిమ్మల్ని నేరుగా సెలక్షన్ చేస్తారు మరియు జాబ్ ఇస్తారు.
జీతం: ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే రూ 21,250/- to రూ 27,500/- వరకు జీతం ప్రతినెల ఇస్తారు.
అప్లికేషన్ మోడ్: ఆఫ్ లైన్ లో
మరిన్ని వివరాలు కింద నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది చూడండి.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR APPLICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS