Army Agniveer General Duty Requirement
Army Jobs : 8th అర్హతతో సికింద్రాబాద్ వైజాగ్ గుంటూరు లో భారీ ఉద్యోగ నోటిఫికేషన్.
Army Agniveer General Duty Requirement : నిరుద్యోగులకు శుభవార్త, ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడే ఈరోజు రిలీజ్ అయినటువంటి తాజా నోటిఫికేషన్ 8th, 10th అర్హతతో ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్, అగ్నిపాత్ స్కీమ్ లో అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ ఆఫీస్ అసిస్ట్/స్టోర్ కీపర్ టెక్నికల్ & ట్రేడ్స్‌మన్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఆఫ్ లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ 22 Mar 2024 ప్రకటనకు కొరిజెండమ్/అడెండమ్ పై వెబ్‌సైట్‌లలో మాత్రమే ప్రచురించబడుతుంది. దరఖాస్తు ఆన్లైన్ ద్వారా మాత్రమే చూసుకోవాలి.
ఉద్యోగాలు వివరాలు :
మనకు ఈ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా గా అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ ఆఫీస్ అసిస్ట్/స్టోర్ కీపర్ టెక్నికల్ & ట్రేడ్స్‌మన్ ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు :
ఆర్గనైజేషన్ పేరు :భారత సైన్యంలో ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్ 2024
వయసు : 17.5 to 21 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము : పోస్టుని అనుసరించ రూ రూ. 30,000/- to 40,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు :250/-.
విద్యా అర్హత :విద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి
ఎంపిక విధానము :రాత పరీక్ష
అప్లై విధానము :ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి
మనకు ఈ నోటిఫికేషన్ ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్, సికింద్రాబాద్, గుంటూరు విశాఖపట్నం 2024-25 రిక్రూటింగ్ సంవత్సరానికి అగ్నిపాత్ స్కీమ్ 2024 పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
ఉద్యోగాలు ఖాళీ వివరాలు :
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 25000 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి.
అవసరమైన వయో పరిమితి:
అభ్యర్థుల వయసు 17.5 నుంచి 21 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం ప్యాకేజీ:
మనకు ఈ నోటిఫికేషన్ లో అప్లై చేస్తే రూ. 30,000/- to 40,000/- వరకు నెల జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం.
దరఖాస్తు రుసుము:
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అభ్యర్థి తప్పనిసరిగా
•OC అభ్యర్థులకు రూ.250/-
•SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.0/- ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
విద్యా అర్హత :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు 10వ తరగతి/మెట్రిక్ మొత్తం 45% మార్కులతో మరియు ప్రతి సబ్జెక్టులో 33% మార్కులతో ఉత్తీర్ణత. గ్రేడింగ్ విధానాన్ని అనుసరించే బోర్డుల కోసం, వ్యక్తిగత సబ్జెక్టులలో కనీసం D గ్రేడ్ (33%-40%) లేదా వ్యక్తిగత సబ్జెక్టులలో 33%తో గ్రేడ్‌లు మరియు మొత్తం ‘C2’ గ్రేడ్ లేదా మొత్తం 45%కి సమానం.
గమనిక: చెల్లుబాటు అయ్యే లైట్ మోటార్ వెహికల్ (LMV) డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులకు డ్రైవర్ అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
10+2/ఇంటర్మీడియట్ పరీక్షలో సైన్స్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ మరియు ఇంగ్లీషులో కనీసం 50% మార్కులతో మరియు ప్రతి సబ్జెక్టులో 40% మార్కులతో ఉత్తీర్ణత.
లేదా
ఫిజిక్స్‌తో సైన్స్‌లో 10+2/ఇంటర్మీడియట్ పరీక్ష ఉత్తీర్ణత, NSQF స్థాయి 4 లేదా అంతకంటే ఎక్కువ అవసరమైన ఫీల్డ్‌లో నిమిషానికి ఒక సంవత్సరం NIOS మరియు ITI కోర్సును చేర్చడానికి ఏదైనా గుర్తింపు పొందిన రాష్ట్ర Edn Bd లేదా సెంట్రల్ Edn Bd నుండి కెమిస్ట్రీ, మ్యాథ్స్ & ఇంగ్లీష్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవచ్చు పూర్తి వివరాల కోసం కింద నోటిఫికేషన్ చూడండి.
ముక్యమైన తేదీలు:
మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ తేదీ 22/03/2024
*ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ :కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
*ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 22 మార్చ్ 2024.
ఎంపిక విధానం:
•కంప్యూటర్ ఆధారిత వ్రాత పరీక్ష (ఆన్‌లైన్ CEE)
•రిక్రూట్‌మెంట్ ర్యాలీ
•సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
Important Links:
FOR SECUNDERABAD NOTIFICATION CLICKHERE.
FOR GUNTUR NOTIFICATION CLICKHERE.
FOR VISAKHAPATNAM NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS