NPCIL Recruitment : Certificate is enough, assistant job in Vidyut sub station..
NPCIL Recruitment : సర్టిఫికెట్ ఉంటే చాలు, విద్యుత్ సబ్ స్టేషన్ లో అసిస్టెంట్ ఉద్యోగం..
Nuclear Power Corporation Of India Limited Notification 2024 Apply Online And Check Out : నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం నుంచి బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో స్టైపెండరీ ట్రైనీ/ సైంటిఫిక్ అసిస్టెంట్ (ST/SA) ఇంజనీరింగ్‌లో డిప్లొమా హోల్డర్లు/ సైన్స్ గ్రాడ్యుయేట్లు స్టైపెండియరీ ట్రైనీ సైంటిఫిక్ అసిస్టెంట్ (ST/SA) ఇంజనీరింగ్‌లో డిప్లొమా వర్గం – స్టైపెండరీ ట్రైనీ/సైంటిఫిక్ అసిస్టెంట్ (ST/5A)- ఇంజనీరింగ్‌లో డిప్లొమా హోల్డర్స్ ఉద్యోగుల తెరిలిచ్చుకోవడం జరిగింది అర్హులైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జాబ్స్ సంబంధించి ఫుల్ డీటెయిల్ కావాలనుకున్న వాళ్లు కింద ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు చదవండి. ఇలాంటి మరిన్ని ఉద్యోగ వివరాల కోసం మన టెలిగ్రామ్ అకౌంట్ లో జాయిన్ అవ్వండి.
ముఖ్యమైన వివరాలు:-
ఆర్గనైజేషన్ పేరు : న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో బంపర్ నోటిఫికేషన్ విడుదల.
ఈ రిక్రూమెంట్ రకం : కేంద్ర ప్రభుత్వం పెర్మనెంట్ ఉద్యోగాలు
పోస్టులు : స్టైపెండరీ ట్రైనీ సైంటిఫిక్ అసిస్టెంట్ (ST/SA) ఇంజినీరింగ్‌లో డిప్లొమా హోల్డర్ & స్టైపెండరీ ట్రైనీ సైంటిఫిక్ అసిస్టెంట్ (ST/SA) సైన్స్ గ్రాడ్యుయేట్ పోస్టులు
మొత్తం పోస్ట్లు : 53 పోస్ట్ ఉన్నాయి
అర్హత: అభ్యర్థి స్టైపెండరీ ట్రైనీ సైంటిఫిక్ అసిస్టెంట్ (ST/SA) పోస్టుకు కనీస అర్హత గుర్తించిన మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో 60% మార్కులకు తగ్గకుండా డిప్లొమా. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఇంజినీరింగ్‌లో డిప్లొమా SSC/HSC తర్వాత 03 ఏళ్లు ఉండాలి.
లేదా
మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో 60% మార్కులకు తగ్గకుండా AICTEచే ఆమోదించబడిన HSC తర్వాత 2 సంవత్సరాల వరకు లాటరల్ ఎంట్రీ ద్వారా రెండేళ్ల డిప్లొమా అర్హత అయిన అభ్యర్థుల అప్లై చేసుకోవచ్చు.
స్టైపెండరీ ట్రైనీ సైంటిఫిక్ అసిస్టెంట్ (ST/SA) :- ఎస్‌ఏ సైన్స్ గ్రాడ్యుయేట్లు కనీసం 60% మార్కులతో B.Sc. ఫిజిక్స్ ప్రధాన సబ్జెక్ట్‌గా మరియు కెమిస్ట్రీ/గణితం/స్టాటిస్టిక్స్/ఎలక్ట్రానిక్స్ & కంప్యూటర్ సైన్స్ సబ్‌సిడరీ అసిస్టెంట్‌గా) B. Scలో ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్ సబ్జెక్టులకు గౌరవ వెయిటేజీ.
వయో పరిమితి: 14-02-2024 నాటికి దరఖాస్తుదారుడి వయస్సు కనీసం 18 మరియు గరిష్టంగా 25 సంవత్సరాల వరకు ఉండాలి.
దరఖాస్తు రుసుము: . జనరల్ & OBC అభ్యర్థులకు దరఖాస్తు రుసుము: రూ.120/-
SC/ST/PWD అభ్యర్థులకు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.
జీతం: పోస్టుని అనుసరించ ట్రైనింగ్ లో రూ. 26,000/- to ట్రైనింగ్ తరువాత రూ.51,684/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
అప్లికేషన్ మోడ్: ఆఫ్ లైన్
ఎంపిక విధానము :- రాత పరీక్ష ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ & వైద్య పరీక్షలు ద్వారా సెలక్షన్ ఉంటుంది.
అధికారిక వెబ్‌సైట్: https://npcilcareers.co.in/
ఈ రిక్రూమెంట్ ఎలా అప్లై చేసుకోవాలి:
*దయచేసి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు నోటిఫికేషన్‌ను Pdf తనిఖీ చేయండి.
*క్రింద ఇవ్వబడిన Apply Online లింక్‌పై క్లిక్ చేయండి.
*దరఖాస్తు అప్లికేషన్ యొక్క అన్ని వివరాలను పూరించండి.
*అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి.
*అవసరమైతే దరఖాస్తులు ఇవ్వబడిన రుసుము చెల్లించండి.
*దరఖాస్తు ఫారమ్‌ను ప్రింట్ చేయండి. భవిష్యత్తు కోసం ఉపయోగపడుతుంది.
అప్లికేషన్ చేసుకోవడానికి ముఖ్య తేదీ వివరాలు:
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 24.01.2024 10:00 గంటల నుండి.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 14.02.2024 16:00 గంటలకు. వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
గమనిక: (పురుషుడు & స్త్రీ) అభ్యర్థి దరఖాస్తు చేసుకోవచ్చు
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR APPLY CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS