The New India Assurance Company Limited (NIACL) Assistant Notification 2024.
ఇన్సూరెన్స్ కంపెనీ నుండి నిరుద్యోగుల కోసం శుభవార్త తీసుకోవడం జరిగింది. ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ప్రముఖ పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఓపెన్ మార్కెట్ నుండి 300 అసిస్టెంట్ల రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.
Latest NIACL Assistant Notification 2024 overview:
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు:
ఆర్గనైజేషన్ పేరు :ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
పోస్టులు వివరాలు: అసిస్టెంట్
వయసు : 21 to 30 Yrs
మొత్తం ఖాళీలు: 300
విద్యా అర్హత: డీగ్రీ పాస్ చాలు
అవసరమైన వయో పరిమితి: (01/01/2024 నాటికి):-
కనీస వయస్సు: 21 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు
ఎస్సీ/ ఎస్టీ/ బీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.
నియామక సంస్థ :
ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ప్రముఖ పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ నుండి విడుదలకావడం జరిగింది.
ఉద్యోగాల వివరాలు:
ఈ సంస్థ నుండి 300 ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.
జీతం ప్యాకేజీ:
నెలకు సుమారు రూ.37,000/-p.m వేల గౌరవ వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు రుసుము:
మిగతా అభ్యర్థులందరూ: 0/-
SC/ST, మహిళా అభ్యర్థుల : 0/-
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.
విద్యా అర్హత :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేట్/ తత్సమానం. అభ్యర్థి దరఖాస్తు చేస్తున్న రాష్ట్రం / UT యొక్క ప్రాంతీయ భాషపై పరిజ్ఞానం అవసరం.
ఎంపిక విధానం:
•.వ్రాత పరీక్ష
•స్కిల్/ టైపింగ్ టెస్ట్
• ఇంటర్వ్యూ
•డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా మీకు ఎంపిక ఉంటుంది మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
అప్లై చేసుకునే విధానము:
అప్లై చేసుకోనున్న అభ్యర్థులు http://www.newindia.co.in ఈ అప్సల్ వెబ్ పేజీ నుంచి పూర్తి వివరాలు చెక్ చేసిన తర్వాత అప్లై అనేది చేసుకోవాలి.
దరఖాస్తు విధానం :- అభ్యర్థులు 01/02/2024 నుండి 15/02/2024 మధ్య (రెండు రోజులు కలుపుకొని) మాత్రమే ఆన్‌లైన్ మోడ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థించారు.
Important Links:
FOR SHORT NOTIFICATION CLICKHERE.
FOR NOTIFICATION CLICKHERE
FOR WEBSITES CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS