New jobs in family welfare department without written exam
రాత పరీక్ష లేకుండా కుటుంబ సంక్షేమశాఖ లో కొత్త ఉద్యోగాలు.
ఈ నోటిఫికేషన్ లో కమీషనర్, వైద్య, ఆరోగ్య, మరియు కుటుంబ సంక్షేమశాఖ, హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వం వారి అదేశనుసారం జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి, సిద్దిపేట పరిధిలోని పల్లె దవఖానాలలో లో పనిచేసేందుకు క్రింద తెలిపిన పోస్టులకు కాంట్రాక్టు పద్ధతిన అర్హులైన అభ్యర్థులనుండి దరఖాస్తులను కొరడమైనది. అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.
Latest MLHP Notification 2024 overview
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు:
ఆర్గనైజేషన్ పేరు: కమీషనర్ , వైద్య, ఆరోగ్య, మరియు కుటుంబ సంక్షేమశాఖ
పోస్టులు వివరాలు :MLHP (MBBS & BAMS వైద్యులు) & MLHP (స్టాఫ్ నర్సులు)
వయసు :18 to 45 Yrs
మొత్తం ఖాళీలు :05
విద్యా అర్హత :B.Sc. నర్సింగ్ పాస్ చాలు
అవసరమైన వయో పరిమితి: 10/02/2024 నాటికి
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 45 సంవత్సరాలు
SC/ST/BCS & EWS – 5 సంవత్సరాలు & శారీరక వికలాంగులు- 10 సంవత్సరాల అభ్యర్థులకు నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.
నియామక సంస్థ :
తెలంగాణ రాష్ట్ర జిల్లావైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి నుండి విడుదలకావడం జరిగింది.
ఉద్యోగాల వివరాలు:
ఈ సంస్థ నుండి 05 ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.
జీతం ప్యాకేజీ:
కన్సాలిడేటెడ్ పే కింద నియమితు లయ్యే MLHP (MBBS & BAMS వైద్యులు)- రూ.40,000/- లేదా MLHP (స్టాఫ్ నర్సులు)-రూ.29,900/- చొప్పున వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు రుసుము:
మిగతా అభ్యర్థులందరూ: 500/-
SC/ST, మహిళా అభ్యర్థుల : 0/-
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.
విద్యా అర్హత :
అభ్యర్థులు MBBS TS మెడికల్ కౌన్సిల్‌లో నమోదు చేయబడింది. లేదా B.Sc. నర్సింగ్ TS కోసం నర్సింగ్ కౌన్సిల్‌తో నమోదు చేయబడింది.
ఎంపిక విధానం:
• వ్రాత పరీక్ష లేకుండా
•స్కిల్/ టైపింగ్ టెస్ట్
• ఇంటర్వ్యూ
• డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా మీకు ఎంపిక ఉంటుంది మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
అప్లై చేసుకునే విధానము:
•అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇచ్చినా ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR APPLY CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS