NDA Group C Recruitment 2024 for 198 Fireman, MTS, LDC Posts
Govt Jobs : కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మనెంట్ నోటిఫికేషన్ వచ్చింది | నెలకు 32,000/- జీతం ఇస్తారు.
ముఖ్యాంశాలు:-
📌నేషనల్ డిఫెన్స్ అకాడమీ లో పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
📌ఈ నోటిఫికేషన్ లో కేవలం పదో తరగతి, 12th, Any డీగ్రీ పాస్ అయినా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు.
📌Age 18 to 35 Yrs లోపు అప్లై చేయచ్చు.
📌దరఖాస్తు చివరి తేది 16 ఫిబ్రవరి 2024.
📌తక్కువ కాంపిటిషన్ ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం పెర్మనెంట్ గ్రూప్ సి ఉద్యోగాలు, చేరగానే జీతం 32,000/-
📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం నుంచి బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది ఇలాంటి అవకాశం మాటిమాటికి రాదు అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. నేషనల్ డిఫెన్స్ అకాడమీ లో లోయర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్ Gde-II, డ్రాఫ్ట్స్ మాన్, సినిమా ప్రొజెక్షనిస్ట్-11, సివిలియన్ మోటార్ డ్రైవర్, వడ్రంగి, ఫైర్మాన్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఆఫీస్ & ట్రైనింగ్ తదితర పోస్టులు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత. వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్ ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.
అవసరమైన వయో పరిమితి: 16/02/2024 నాటికి
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు : 35 సంవత్సరాలు
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్ధులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు,
జీతం ప్యాకేజీ:
పోస్టుని అనుసరించ రూ.₹18,000/- నుంచి రూ ₹81,100/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
పోస్ట్ వివరాలు :-
ఈ నోటిఫికేషన్ లో లోయర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్ Gde-II, డ్రాఫ్ట్స్ మాన్, సినిమా ప్రొజెక్షనిస్ట్-11, సివిలియన్ మోటార్ డ్రైవర్, వడ్రంగి, ఫైర్మాన్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఆఫీస్ & ట్రైనింగ్ తదితర పోస్టులు ఉన్నాయి.
దరఖాస్తు రుసుము:
*అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = రూ.0/-
•SC/ST, Ex-Serviceman, : 0/-
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.
విద్యా అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి 12వ తరగతి, ఐటిఐ, Any డీగ్రీ & డిప్లమా అర్హత కలిగిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు.
ఎంపిక విధానం:
🔹 రాత పరీక్ష
🔹స్కిల్ టెస్ట్
🔹డాక్యుమెంటేషన్
🔹ట్రేడ్ టెస్ట్
🔹వ్రాత పరీక్ష
*ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
*అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
*పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
*సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
*అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
*అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు
ముఖ్యమైన సూచన:
ఆఫ్ లైన్ అప్లికేషన్ తో పాటు పంపించవలసినటువంటి డాక్యుమెంట్స్ వివరాలు.
*తాజా తీసుకున్న ఫోటో
*పుట్టిన తేదీ రుజువు ఫోటో కాపీ.
*విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (ఫోటో కాపీ)
*ఎడ్యుకేషనల్/ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్మెంట్లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (ఫోటో కాపీ)
*అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్మెంట్ లెటర్/ జాబ్ ఆఫర్ లెటర్ (ఫోటో కాపీ)
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 27-01-2024.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 16-02-2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS