ISRO NRSC Recruitment 2024
ISRO NRSC Recruitment 2024 : సర్టిఫికెట్ ఉంటే చాలు, లైబ్రరీ అసిస్టెంట్ గా ఉద్యోగం.. వెంటనే అప్లై చేసుకోండి.
నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం నుంచి బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది భారత ప్రభుత్వం స్పేస్ డిపార్ట్‌మెంట్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ బాలానగర్, హైదరాబాద్ లో సైంటిస్ట్ ఇంజనీర్, మెడికల్ ఆఫీసర్, నర్స్ ‘బి’ & లైబ్రరీ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే రిలీజ్ కావడం జరిగింది ఆన్లైన్ లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు కాబట్టి అర్హులైన అభ్యర్థులందరూ త్వరగా అప్లై చేసుకోండి మరిన్ని వివరాల కోసం కింద ఆర్టికల్ పూర్తిగా చదవండి.
విభాగం: నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) అనేది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) లో బంపర్ నోటిఫికేషన్ విడుదల.
పోస్ట్: సైంటిస్ట్ ఇంజనీర్, మెడికల్ ఆఫీసర్, నర్స్ & లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులు
మొత్తం పోస్ట్: 38 పోస్ట్
అర్హత: అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు B. Sc, M. Sc, ME, M. Tech, SSC + Diploma MBBS ఉండాలి.
వయో పరిమితి: 12-02-2024 నాటికి దరఖాస్తుదారుడి వయస్సు కనీసం 18 మరియు గరిష్టంగా 35 సంవత్సరాల వరకు ఉండాలి.
దరఖాస్తు రుసుము: . జనరల్ & OBC అభ్యర్థులకు దరఖాస్తు రుసుము: రూ.750/-
SC/ST/PWD అభ్యర్థులకు దరఖాస్తు రుసుము =250/-.
అప్లికేషన్స్ పంపించడానికి ముఖ్యమైన తేదీ వివరాలు:
అప్లికేషన్ ప్రారంభం తేదీ : 22 జనవరి 2024.
చివరి తేదీ: 16 ఫిబ్రవరి 2024.
జీతం: పోస్టుని అనుసరించ రూ రూ. 65,550/- to 81,906/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
అప్లికేషన్ మోడ్: ఆఫ్ లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి కింద ఇవ్వడం Pdf వెళ్ళండి. అర్హులైతే మాత్రం పూర్తిగా నోటిఫికేషన్ చదవండి ఆ తర్వాత అప్లై అనేది చేసుకోండి నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి.
ఎంపిక విధానము :- రాత పరీక్ష ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.
అధికారిక వెబ్‌సైట్: https://www.nrsc.gov.in/
ఎలా అప్లై చేసుకోవాలి:
•దరఖాస్తులు ఆన్‌లైన్‌లో మాత్రమే స్వీకరించబడతాయి
•NRSC వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు 22.01.2024 (1000 గంటలు) నుండి 12.02.2024 వరకు (1700 గంటలు) వరకు అందుబాటులో ఉంటుంది.
•రిజిస్ట్రేషన్ తర్వాత, దరఖాస్తుదారులకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ నంబర్ అందించబడుతుంది, ఇది భవిష్యత్తులో ఉపయోగం కోసం ఉపయోగించబడుతుంది. భద్రంగా ఉంచాలి.
•దరఖాస్తులో దరఖాస్తుదారు యొక్క సరైన ఈ-మెయిల్ ఐడి మరియు మొబైల్ నంబర్ తప్పనిసరిగా అందించాలి.
•దరఖాస్తును చివరి తేదీ (12.02.2024)లోపు సమర్పించాలి.
•అభ్యర్థికి అన్ని తదుపరి కమ్యూనికేషన్లు అతని/ఆమె రిజిస్టర్డ్ ఇ-మెయిల్ ID/ NRSC వెబ్‌సైట్ ద్వారా మాత్రమే చేయాలి. అభ్యర్థులు తమ ఇ-మెయిల్‌ను (స్పామ్/జంక్ ఫోల్డర్‌లతో సహా) క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని మరియు ఎప్పటికప్పుడు NRSC వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
పైన చెప్పినట్లుగా పంపబడిన/అందించిన ఏదైనా సమాచారం అందకపోతే NRSC బాధ్యత వహించదు మరియు ఈ విషయంపై ఎటువంటి ప్రాతినిధ్యం వహించదు.
గమనిక: (పురుషుడు & స్త్రీ) అభ్యర్థి దరఖాస్తు చేసుకోవచ్చు.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR APPLY CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS