DMHO: Notification Released for the Vacancies of Arogya Mitra, Team Leader in Prakasam District...
DMHO: ప్రకాశం జిల్లాలో ఆరోగ్య మిత్ర, టీం లీడర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...
👉ఒంగోలులోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ప్రకాశం జిల్లాలోని డా. వైఎస్ఆర్ నెట్ వర్క్ హాస్పిటల్స్లో ఆరోగ్య మిత్ర, టీం లీడర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
👉మొత్తం ఖాళీలు: 19
▪️ ఆరోగ్య మిత్రాస్: 17
👉అర్హతలు: బీఎస్సీ (నర్సింగ్)/ ఎంఎస్సీ (నర్సింగ్)/ బీఫార్మసీ/ ఫార్మా-డి/ బీఎస్సీ(మెడికల్ ల్యాబ్-టెక్నాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి. అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు తెలుగు, ఇంగ్లీషు చదవడం, మాట్లాడడం, రాయడం చేయాలి. ఎం.ఎస్.ఆఫిస్లో కంప్యూటర్ పరిజ్ఞానం మరియు సమర్థత కలిగి ఉండాలి. మెడికల్/సర్జికల్ స్పెషాలిటీస్ మరియు హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ గురించి ప్రాథమిక అవగాహన కలిగి ఉండాలి.
👉వయస్సు :01.12.2023 నాటికి 42 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు: 5 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్ మెన్ కోసం: సాయుధ దళాలలో సర్వీస్ యొక్క పొడిగింపుతో పాటు 3 సంవత్సరాలు, విభిన్న సామర్థ్యం గల వ్యక్తులు: 10 సంవత్సరాలు, అన్ని సడలింపులతో కలిపి గరిష్ట వయోపరిమితి 52 సంవత్సరాలు ఉంటుంది.
👉శాలరీ : నెలకు 15,000/-
▪️టీం లీడర్స్ : 02
👉అర్హతలు: బీఎస్సీ (నర్సింగ్)/ ఎంఎస్సీ (నర్సింగ్)/ బీఫార్మసీ/ ఫార్మా-డి/ బీఎస్సీ(మెడికల్ ల్యాబ్-టెక్నాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి.
👉అనుభవం: హాస్పిటల్ సర్వీసెస్లో కనీసం 2 సంవత్సరాల ఫుల్ టైం అనుభవం ఉండాలి.
👉స్కిల్స్: ఎక్స్టెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ కలిగి ఉండాలి. తెలుగు, ఇంగ్లీషు చదవడం, మాట్లాడడం, రాయడం చేయాలి. కష్టమైన మరియు సంక్లిష్టమైన పరిస్థితులను నిర్వహించగలగాలి. కంప్యూటరైజ్డ్ డేటా సేకరణ, మేనేజ్మెంట్, రిపోర్టింగ్ మరియు అనాలిసిస్ సిస్టమ్ పై అనుభవాలతో పాటు జ్ఞానాన్ని కలిగి ఉండాలి. మెడికల్/సర్జికల్ స్పెషాలిటీస్ మరియు హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ గురించి ప్రాథమిక అవగాహన కలిగి ఉండాలి.
👉అదనపు అర్హతలు :ఏదైనా పీజీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
👉శాలరీ : 18,500/-
👉దరఖాస్తు ఫీజు: ఓసీ, ఓసీ-ఈడబ్ల్యూఎస్ & బీసీ అభ్యర్థులకు రూ.500.; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు రూ.300/-ఫీజు చెల్లించాలి.
Note: అభ్యర్థులు 'District Medical & Health Officer, Prakasam District, Ongole' అనే పేరు మీద డిడి తీయాల్సి ఉంటుంది.
👉దరఖాస్తు విధానం:ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం:విద్యార్హత మార్కులు, కంప్యూటర్ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
▪️అకడమిక్ అర్హత- 65 మార్కులు,
▪️కంప్యూటర్ నైపుణ్య పరీక్ష 1:5 (కేటగిరీ వారీగా)- 15 మార్కులు,
▪️ ఇంటర్వ్యూ 1:2(సబ్జెక్ట్)- 20 మార్కులకు
👉దరఖాస్తులు పంపవలసిన చిరునామా: The District Coordinator, Dr.YSR AHCT, Opposite Prakasam Bhavan, Old RIMS campus, Ongole, Prakasam District.
👉ఆప్లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 06/01/2024
COMMENTS