Army Public: Notification released for the recruitment of teaching jobs in Army Public School...
Army Public :ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...
👉 సికింద్రాబాద్ ఆర్.కె.పురంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ నుంచి ఉద్యోగ ప్రకటన విడుదైంది. 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన టీచింగ్ పోస్టుల భర్తీ..
👉మొత్తం ఖాళీలు: 62
👉ఖాళీలు వివరాలు :
▪️ పీజీటీ - 05
▪️టీజీటీ -30
▪️ పీఆర్టీ - 16
▪️ హెడ్ మిస్ట్రెస్ -2
▪️ప్రీప్రైమరీ టీచర్ -9
👉అర్హతలు:
▪️పీజీటీ పోస్టులకు కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీతోపాటు బీఈడీ అర్హత ఉండాలి. ఇంగ్లిష్ మీడియంలో బోధన చేయగలగాలి. కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి.
▪️టీజీటీ ఉద్యోగాలకు కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో డిగ్రీతోపాటు బీఈడీ అర్హత ఉండాలి. సీటెట్/టెట్ అర్హత ఉండాలి. ఇంగ్లిష్ మీడియంలో బోధన చేయగలగాలి. కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి.
▪️పీఆర్టీ పోస్టుల విషయంలో... కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో డిగ్రీతోపాటు బీఈడీ అర్హత ఉండాలి. సీటెట్/టెట్ అర్హత ఉండాలి. సీటెట్/టెట్ అర్హత ఉండాలి. ఇంగ్లిష్ మీడియంలో బోధన చేయగలగాలి. కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి.
👉దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉వయస్సు : 55 సంవత్సరాలకు మించకూడదు.
👉ఆప్లికేషన్ ఫీజు - రూ. 100/-
👉ఎంపిక విధానం - అర్హతలు, అనుభవం ఆధారంగా ఎంపికచేసారు.
👉దరఖాస్తులకు చివరితేది: జనవరి15, 2024
👉దరఖాస్తులు పంపవలసిన చిరునామా: The Principal, Army Public School, RK Puram, Secunderabad.
👉Website : https://apsrkpuram.edu.in/
.................................................
🔥 *Daily Job Alerts* WhatsApp Channel ->https://bit.ly/3Qq4JeP
📡 *Daily Job Alerts* Telegram Channel ->https://bit.ly/3S6XNo4
COMMENTS