AP Pollution Control Board Assistant Recruitment 2024
A.P. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ లో అసిస్టెంట్ రిక్రూట్మెంట్ విడుదల | 70000 వేలు నెలకు జీతం
APPSC AP Pollution Control Board Assistant Recruitment 2024 in Telugu : నిరుద్యోగులకు శుభవార్త, ఈరోజు బంపర్ నోటిఫికేషన్ మీ ముందుకు తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, A.P. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌లో అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాము,
మొత్తం 21 పోస్టులు వేతన స్కేల్‌లో రూ. 01.07.2023 నాటికి 18-42 సంవత్సరాల వయస్సులోపు రూ 57,100 రూ రూ.1,47,760 అభ్యర్థులు కమిషన్ వెబ్‌సైట్ https://psc.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి, దరఖాస్తును 30/01/2024 నుండి 19/02/2024 మధ్య రాత్రి 11:59 వరకు సమర్పించవచ్చు.
అప్లికేషన్ చివరి తేదీ 07 ఫిబ్రవరి 2024 వరకు ఆన్లైన్ లో అప్లికేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది. అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.
APPSC AP Pollution Control Board Assistant Notification 2024 overview:
ఆర్గనైజేషన్ పేరు : A.P. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (జనరల్ రిక్రూట్‌మెంట్) లో అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్
పోస్టులు వివరాలు :అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్
మొత్తం పోస్టులు: 21
ఉద్యోగ స్థానం :ఆంధ్రప్రదేశ్
వయసు :18 to 42 Yrs
ఎంపిక విధానం :రాత పరీక్ష
దరఖాస్తు విధానం :ఆన్లైన్ ద్వారా
అప్లికేషన్ చివరి తేదీ :19 ఫిబ్రవరి 2024
అవసరమైన వయో పరిమితి: 07/02/2024 నాటికి:
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 42 సంవత్సరాల
వయోపరిమితిలోSC/STలకు 5 సంవత్సరాలు సడలింపు OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు.
నియామక సంస్థ :
A.P. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌లో అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ నుండి విడుదలకావడం జరిగింది.
ఉద్యోగాల వివరాలు:
ఈ సంస్థ నుండి అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
జీతం ప్యాకేజీ:
నెలకు రూ.57,100/- రూ 1,47,760/- మధ్యలో వేతనం ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు రుసుము:
మిగతా అభ్యర్థులందరూ: 370/-
SC/ST, మహిళా అభ్యర్థుల : 120/-
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.
విద్యా అర్హత : పోస్టును అనుసరించి సెంట్రల్ యాక్ట్, ప్రొవిన్షియల్ యాక్ట్ లేదా స్టేట్ యాక్ట్ లేదా యూనివర్శిటీ గ్రాంట్స్ కమీషన్ ద్వారా గుర్తించబడిన లేదా సెక్షన్‌లో అర్హత పొందిన సంస్థ ద్వారా స్థాపించబడిన లేదా స్థాపించబడిన భారతదేశంలోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం యొక్క సివిల్/మెకానికల్/కెమికల్/ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్‌లో ప్రాథమికంగా బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి.
ఎంపిక విధానం:
•వ్రాత పరీక్ష
•స్కిల్/ టైపింగ్ టెస్ట్
• ఇంటర్వ్యూ
•డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా మీకు ఎంపిక ఉంటుంది మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
అప్లై చేసుకునే విధానము:
•అభ్యర్థులు ఆన్లైన్ https://psc.ap.gov.in విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇచ్చినా ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
అప్లికేషన్స్ పంపించడానికి ముఖ్యమైన తేదీ వివరాలు:
అప్లికేషన్ ప్రారంభం తేదీ : 30 జనవరి 2024.
చివరి తేదీ: 19 ఫిబ్రవరి 2024.
గమనిక: ఆంధ్రప్రదేశ్ తెలంగాణ (పురుషుడు & స్త్రీ) అభ్యర్థి దరఖాస్తు చేసుకోవచ్చు
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR APPLY CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS