AP Anganwadi Jobs Recruitment 2024
10th అర్హతతో పరీక్ష లేకుండా సొంత గ్రామంలో అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
- మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడి లో కొత్త ఉద్యోగాలు భర్తీ.
- 10th అర్హతతో ఉద్యోగం మీ సొంతం మీ గ్రామంలో మరియు వార్డులో, పరీక్షలు లేకుండా ఉద్యోగం.
- అప్లై చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు మీరు పొందుతారు. తెలుగు భాష తప్పనిసరిగా వచ్చి ఉండాలి
- కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
రాష్ట్రంలో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో మహిళా మరియు శిశు సంక్షేమ అధికారి అంగన్వాడి ఉద్యోగ నోటిఫికేషన్ 2024 రిక్రూట్‌మెంట్ కోసం తాజా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అంగన్వాడి టీచర్, మినీ అంగన్వాడీ టీచర్ & ఆయా పోస్ట్ కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. అప్లికేషన్ ఈనెల 26వ తేదీ నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు అయితే అప్లై అనేది చేసుకోవాలి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన జరిగింది ఒకసారి చూడండి. ఇలాంటి మరిన్ని ఉద్యోగ వివరాల కోసం మన టెలిగ్రామ్ అకౌంట్ లో జాయిన్ అవ్వండి.
Anganwadi Teacher, Mini Teacher & Helper Job Notification 2024 Age Eligibility Criteria :
అవసరమైన వయో పరిమితి: 01/07/2023 నాటికి
కనీస వయస్సు: 21 సంవత్సరాలు
గరిష్ట వయస్సు : 35 సంవత్సరాలు
21ఏళ్ల లోపు అభ్యర్థులు లభించని పక్షంలో 18ఏళ్లు పూర్తయిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కేటాయించిన కేంద్రాలకే ఈ నిబంధనలు వర్తిసాయని ఆయన తెలిపారు. ఖాళీ పోస్టుల వివరాలు, దరఖాస్తు చేసుకునే విధానం, ఇతర అర్హతలకు సంబంధంచి స్థానికంగా ఉన్న ఐసీడీఎస్ కార్యాలయాల్లో సంప్రదిం చాలని ఆయన సూచించారు.
విద్యా అర్హత:
నోటిఫికేషన్ నాటికి 10వ తరగతి పాస్ అయినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అలానే సొంత గ్రామంలో నివసిస్తూ ఉండాలి, ఆ ఊరు కోడలి ఉండాలి.
Anganwadi Teacher, Mini Teacher & Helper Job Notification 2024 salary details :
జీతం ప్యాకేజీ పోస్టుని అనుసరించి
🔹అంగన్‌వాడీ టీచర్ నెలకు = రూ.11,500/-
🔹మినీ అంగన్వాడీ టీచర్ నెలకు = రూ.7,000/-
🔹అంగన్‌వాడీ హెల్పర్‌కు వర్కర్లకు నెలకు =రూ.7000లు జీతంగా చెల్లిస్తారు
దరఖాస్తు రుసుము:
*అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = రూ.0/-
•SC/ST, Ex-Serviceman, : 0/-
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.
Anganwadi Teacher, Mini Teacher & Helper Job Notification 2024 Recruitment Eligibility Documents:
జతపరచవలసిన ధ్రువ పత్రాలు (Scanned copies) : కింద ఇవ్వబడినటువంటి డాక్యుమెంట్ అన్ని రెడీగా చేసి పెట్టుకోండి
1.పుట్టిన తేది/ వయస్సు దృవీకరణ పత్రం.
2.తహశీల్దారు గారిచే జారీ చేయబడిన కుల దృవీకరణ పత్రం. SC/ST/ BC అయితే.
3.విద్యార్హత దృవీకరణ పత్రం, పదోవ తరగతి మార్కుల జాబితా.
4.తహశీల్దారుగా జారీ చేయబడిన నివాస/ స్వస్థల దృవీకరణ పత్రం.
5.అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి సదరం ధృవీకరణ పత్రం.
6.వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం.
7.అనాధ అయితే అనాధ సర్టిఫికేట్.
8.ఇత అదా కార్డ్, ఓటర్ కార్డ్, జాబ్ కార్డ్.
Anganwadi Teacher, Mini Teacher & Helper Job Notification 2023 Recruitment important document required :
అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు గ్రాజిటెడ్ అధికారి చే ధ్రువీకరించేసి జతపరచవలసినవి.
1 నివాసం స్థానికురాలు అయి ఉండాలి (నెగిటివిటీ సర్టిఫికెట్/ రెసిడెన్సిస్/ ఆధార్ మొదలైనవి. తప్పనిసరిగా జతపరచవలయును
2 పదవి తరగతి ఉత్తీర్ణత మార్క్స్ మెమో తప్పనిసరిగా జతపరచవలయును
3 పుట్టిన తేదీ & వయసు నిర్ధారణకు పదవ తరగతి మార్క్స్ మెమో తప్పనిసరిగా జతపరచవలయును
4 కులము & నివాసం(యస్.సి యస్.టి/ బి.సి.అయితే) తహశీల్దార్ వారిచే జారీ చేయబడిన తప్పనిసరిగా జతపరచవలయును
5 వికలాంగత్వము వికలాంగత్వముకు సంబంధించి వికలాంగుల సంక్షేమ శాఖ జారీ చేసిన ధృవ పత్రమును తప్పనిసరిగా జతపరచవలయును
6 ఫోటో దరఖాస్తుదారుని సరికొత్త ఫోటో తప్పనిసరిగా జతపరచవలయును దరఖాస్తు పై సూచించిన ప్రదేశంలో అతికించవలయును. అటెస్ట్ చేయవలయును.
Anganwadi Teacher, Mini Teacher & Helper Job Notification 2024 Recruitment Apply Process :
అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
గ్రామ, వార్డు సచివాలయాలలో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.
నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
ఎంపిక విధానం :
రాతపరీక్ష లేకుండా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది.
అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్
జిల్లా మహిళా & శిశుసంక్షేమ & సాదికారితా అధికారివారి కార్యాలయము జిల్లాలోని పాడేరు, రంపచోడ వరం, చింతూరు డివిజన్ల, చిట్రాలగొప్పు, పెద్ద అంతర్ల, చెరువువీధి గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో పరిధిలో ఖాళీగా ఉన్న 49 అంగన్వాడీ పోస్టుల అర్హత కలిగిన వారు ఫిబ్రవరి 10వ తేదీ లోగా దరఖాస్తులను ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో అందజేయాలని సూచిం చారు. మరిన్ని వివరాలకు ఐసీడీఎస్ కేంద్రం లో సిబ్బందిని సంప్రదించాలని కోరారు. మరిన్ని వివరాల కోసం కింద పిడిఎఫ్ లో ఇచ్చాను చూడండి.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 26-01-2024.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10-02-2024.
Important Links:
FOR SHORT NOTIFICATION CLICKHERE.
FOR APPLY CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS