Sabarimala Trains: More than 100 special trains to Sabarimala... from Secunderabad, Vijayawada, Visakhapatnam
Sabarimala Trains: శబరిమలకు 100 పైగా ప్రత్యేక రైళ్లు... సికింద్రాబాద్, విజయవాడ, విశాఖపట్నం నుంచి
Sabarimala Trains | శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు అలర్ట్. సికింద్రాబాద్, విజయవాడ, విశాఖపట్నం నుంచి శబరిమలకు 100 పైగా ప్రత్యేక రైళ్లను నడుపుతోంది భారతీయ రైల్వే. ఈ రైళ్ల రూట్స్, టైమింగ్స్ తెలుసుకోండి.
రైలు నెంబర్ 07121 సికింద్రాబాద్ నుంచి కొల్లాం రూట్‌లో జనవరి 14న అందుబాటులో ఉంటుంది. రైలు నెంబర్ 07122 కొల్లాం నుంచి సికింద్రాబాద్ రూట్‌లో జనవరి 16న అందుబాటులో ఉంటుంది. రైలు నెంబర్ 07129 సికింద్రాబాద్ నుంచి కొల్లాం రూట్‌లో డిసెంబర్ 24, 31 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. రైలు నెంబర్ 07130 కొల్లాం నుంచి సికింద్రాబాద్ రూట్‌లో డిసెంబర్ 26, జనవరి 2 తేదీల్లో అందుబాటులో ఉంటుంది.
రైలు నెంబర్ 07135 నర్సాపూర్ నుంచి కొట్టాయం రూట్‌లో డిసెంబర్ 17, 24, 31, జనవరి 7, 14 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. రైలు నెంబర్ 07136 కొట్టాయం నుంచి నర్సాపూర్ రూట్‌లో డిసెంబర్ 18, 25 జనవరి 1, 8, 15 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. రైలు నెంబర్ 07137 విజయవాడ నుంచి కొట్టాయం వరకు డిసెంబర్ 29, జనవరి 12, 19 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. రైలు నెంబర్ 07138 కొట్టాయం నుంచి విజయవాడ వరకు డిసెంబర్ 31, జనవరి 14, 21 తేదీల్లో అందుబాటులో ఉంటుంది.
రైలు నెంబర్ 07139 విజయవాడ నుంచి కొట్టాయం వరకు డిసెంబర్ 15, 22, జనవరి 5 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. రైలు నెంబర్ 07140 కొట్టాయం నుంచి విజయవాడ వరకు డిసెంబర్ 17, 24 జనవరి 7 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. రైలు నెంబర్ 07141 సికింద్రాబాద్ నుంచి కొల్లాం వరకు డిసెంబర్ 8, జనవరి 12, 19 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. రైలు నెంబర్ 07142 కొల్లాం నుంచి సికింద్రాబాద్ వరకు డిసెంబర్ 9, జనవరి 13, 20 తేదీల్లో అందుబాటులో ఉంటుంది.
రైలు నెంబర్ 08537 శ్రీకాకుళం రోడ్ నుంచి కొల్లాం వరకు డిసెంబర్ 2, 9, 16, 23, 30, జనవరి 6, 13, 20, 27 తేదీల్లో అందుబాటులో అందుబాటులో ఉంటుంది. రైలు నెంబర్ 08538 కొల్లాం నుంచి శ్రీకాకుళం రోడ్ వరకు నవంబర్ 26, డిసెంబర్ 3, 10, 17, 24, 31, జనవరి 7, 14, 21, 28 తేదీల్లో అందుబాటులో అందుబాటులో ఉంటుంది. రైలు నెంబర్ 08539 విశాఖపట్నం నుంచి కొల్లాం వరకు నవంబర్ 29, డిసెంబర్ 6, 13, 20, 27, జనవరి 3, 10, 17, 24, 31 తేదీల్లో అందుబాటులో అందుబాటులో ఉంటుంది. రైలు నెంబర్ 08540 కొల్లాం నుంచి విశాఖపట్నం వరకు నవంబర్ 30, డిసెంబర్ 7, 14, 21, 28, జనవరి 4, 11, 18, 25 తేదీల్లో అందుబాటులో అందుబాటులో ఉంటుంది.
రైలు నెంబర్ 07143 సికింద్రాబాద్ నుంచి కొల్లాం వరకు డిసెంబర్ 15, 29 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. రైలు నెంబర్ 07144 కొల్లాం నుంచి సికింద్రాబాద్ వరకు డిసెంబర్ 16, 30 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. రైలు నెంబర్ 07145 సికింద్రాబాద్ నుంచి కొల్లాం వరకు డిసెంబర్ 22న అందుబాటులో ఉంటుంది. రైలు నెంబర్ 07146 కొల్లాం నుంచి సికింద్రాబాద్ వరకు డిసెంబర్ 23న అందుబాటులో ఉంటుంది.
రైలు నెంబర్ 07149 మచిలీపట్నం నుంచి కొట్టాయం వరకు డిసెంబర్ 16, 23, 30 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. రైలు నెంబర్ 07150 కొట్టాయం నుంచి మచిలీపట్నం వరకు డిసెంబర్ 18, 25, జనవరి 1 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. రైలు నెంబర్ 07189 నాందేడ్ నుంచి ఈరోడ్ వరకు డిసెంబర్ 15, 22, 29, జనవరి 5, 12, 19, 26 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. రైలు నెంబర్ 07190 ఈరోడ్ నుంచి నాందేడ్ వరకు డిసెంబర్ 17, 24, 31, జనవరి 7, 14, 21, 28 తేదీల్లో అందుబాటులో ఉంటుంది.
రైలు నెంబర్ 07157 సికింద్రాబాద్ నుంచి కొట్టాయం వరకు డిసెంబర్ 18న అందుబాటులో ఉంటుంది. రైలు నెంబర్ 07158 కొట్టాయం నుంచి సికింద్రాబాద్ వరకు డిసెంబర్ 13, 20న అందుబాటులో ఉంటుంది. రైలు నెంబర్ 07165 సికింద్రాబాద్ నుంచి కొట్టాయం వరకు డిసెంబర్ 15న అందుబాటులో ఉంటుంది. రైలు నెంబర్ 07166 కొట్టాయం నుంచి సికింద్రాబాద్ వరకు డిసెంబర్ 17న అందుబాటులో ఉంటుంది.
రైలు నెంబర్ 07159 సికింద్రాబాద్ నుంచి కొల్లాం వరకు డిసెంబర్ 14, 21 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. రైలు నెంబర్ 07160 కొల్లాం నుంచి సికింద్రాబాద్ వరకు డిసెంబర్ 16, 23 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. రైలు నెంబర్ 07161 ఆదిలాబాద్ నుంచి కొట్టాయం వరకు డిసెంబర్ 25, జనవరి 1 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. రైలు నెంబర్ 07162 కొట్టాయం నుంచి ఆదిలాబాద్ వరకు డిసెంబర్ 27, జనవరి 3 తేదీల్లో అందుబాటులో ఉంటుంది.
రైలు నెంబర్ 07167 హైదరాబాద్ నుంచి కొట్టాయం వరకు డిసెంబర్ 12, 19, 26, జనవరి 2, 9, 16, 23 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. రైలు నెంబర్ 07168 కొట్టాయం నుంచి హైదరాబాద్ వరకు డిసెంబర్ 13, 20, 27, జనవరి 3, 10, 17, 24 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. రైలు నెంబర్ 07169 మచిలీపట్నం నుంచి కొట్టాయం వరకు డిసెంబర్ 12, 19, 26, జనవరి 9, 16 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. రైలు నెంబర్ 07170 కొట్టాయం నుంచి మచిలీపట్నం వరకు డిసెంబర్ 14, 21, 28, జనవరి 11, 18 తేదీల్లో అందుబాటులో ఉంటుంది.
రైలు నెంబర్ 07188 కొల్లాం నుంచి కాచిగూడ వరకు డిసెంబర్ 13న అందుబాటులో ఉంటుంది. రైలు నెంబర్ 07193 సికింద్రాబాద్ నుంచి కొల్లాం వరకు డిసెంబర్ 13న అందుబాటులో ఉంటుంది. రైలు నెంబర్ 07193 కొల్లాం నుంచి సికింద్రాబాద్ వరకు డిసెంబర్ 15న అందుబాటులో ఉంటుంది.
COMMENTS