Get an easy online Insta Personal Loan from Bajaj Finance
బజాజ్ ఫైనాన్స్ నుండి సులభంగా ఆన్లైన్ ఇన్స్టా పర్సనల్ లోన్ పొందండి
మీ తక్షణ ఆర్ధిక అవసరాల కొరకు తక్షణ నిధులను పొందటానికి ఒక ఇన్స్టా పర్సనల్ లోన్ కొరకు దరఖాస్తు చేయండి.
బజాజ్ ఫైనాన్స్ నుండి సులభంగా ఆన్లైన్ ఇన్స్టా పర్సనల్ లోన్ పొందండిబజాజ్ ఫైనాన్స్ నుండి సులభంగా ఆన్లైన్ ఇన్స్టా పర్సనల్ లోన్ పొందండి
వైద్య అత్యవసరాలు లేదా ఇంటి మరమ్మత్తులు వంటి ఊహించని ఖర్చులను సంభాళించుకోవలసిన పరిస్థితిలో నిధులకు వేగవంతమైన లభ్యత పొందడం అవసరం. అయితే, ఒక పర్సనల్ లోన్ పొందడములో కఠినమైన అర్హతా ప్రమాణాలను నెరవేర్చడం, అత్యధిక పేపర్ వర్క్ చేయడం మరియు సుదీర్ఘమైన వేచి ఉండే సమయం వంటివి ఉంటాయి. మీకు అత్యవసరంగా నిధులు అవసరం ఉన్నప్పుడు ఇది సరైనది కాకపోవచ్చు. ఇలాంటి పరిస్థితిలో ఎలాంటి అనవసరమైన క్లిష్టతలు లేకుండా త్వరిత నిధులు పొందటానికి బజాజ్ ఫైనాన్స్ ఇన్స్టా పర్సనల్ లోన్ ఒక సౌకర్యవంతమైన పరిష్కారాన్ని అందిస్తుంద.
బజాజ్ ఫైనాన్స్ ఇన్స్టా పర్సనల్ లోన్ ఎంపిక చేయబడిన వినియోగదారులకు కేవలం 30 నిమిషాలలో* త్వరిత పంపిణీ అందిస్తుంది. ఒకవేళ మీరు ఇన్స్టా పర్సనల్ లోన్ కొరకు చూస్తూ ఉంటే, ఇది మీకు ఒక మంచి ఎంపిక. ప్రస్తుతం ఉన్న బజాజ్ ఫైనాన్స్ వినియోగదారులు రూ. 12,76,500 వరకు ముందుగా-ఆమోదించబడిన ఋణాన్ని అందుకోవచ్చు, కాగా కొత్త వినియోగదారులు ముందుగా-కేటాయించబడిన ఋణ పరిమితిని తమ మొబైల్ నంబరు మరియు ఓటీపిని అందించడము ద్వారా తక్షణమే అందుకోవచ్చు.
బజాజ్ ఫైనాన్స్ ఇన్స్టా పర్సనల్ లోన్ అందించే నాలుగు అదనపు ప్రయోజనాలు:
• తక్షణ ప్రాసెసింగ్
మీ ఋణ ఆఫర్ ను నిర్ణయించటానికి ఉన్న సుదీర్ఘమైన దరఖాస్తు ప్రక్రియను ఇన్స్టా పర్సనల్ లోన్ తొలగిస్తుంది. తమ మొబైల్ నంబరు మరియు ఓటీపి ఎంటర్ చేయడము ద్వారా ప్రస్తుతం ఉన్న మరియు కొత్త వినియోగదారులు సులభంగా తమ ఇన్స్టా పర్సనల్ లోన్ ఆఫర్ ను పరీక్షించుకోవచ్చు. మీరు మీ ఇంటి వద్దనే సౌకర్యవంతంగా నిధులు అందుకోవచ్చు.
• ఆదాయ తనిఖీ అవసరం లేదు మరియు ఎలాంటి దాగి ఉన్న రుసుములు లేవు
కొంతమంది ప్రస్తుతం ఉన్న వినియోగదారులు ఆదాయ రుజువు వంటి ఎలాంటి పేపర్ వర్క్ సబ్మిట్ చేయకుండానే ఇన్స్టా పర్సనల్ లోన్ పొందవచ్చు. అదనంగా, లోన్ డాక్యుమెంటేషన్ లో మరియు కంపెనీ వెబ్సైట్ పై వర్తించే రుసుములు మరియు చార్జీల వివరాలు అందించబడి, మొత్తం ప్రక్రియ పారదర్శకంగా ఉంటుంది. ఎలాంటి దాగి ఉన్న రుసుములు లేవు.
• త్వరిత పంపిణీ
ఒక pre-approved personal loan ఆఫర్ తో, ఇన్స్టా పర్సనల్ లోన్ వినియోగదారు సౌకర్యము కొరకు అన్ని ప్రక్రియలను వేగవంతం చేస్తుంది. మీ ఋణ మొత్తము కేవలం 30 నిమిషాల* నుండి 4 గంటలలోపు మీ బ్యాంక్ ఖాతాలోకి డిపాజిట్ చేయబడుతుంది.
• అనువైన తిరిగిచెల్లింపు కాలవ్యవధులు
ఇద్దరు వ్యక్తుల అవసరాలు ఎప్పుడు ఒకటిగా ఉండవు, ఆ విధంగా బజాజ్ ఫైనాన్స్ ఇన్స్టా పర్సనల్ లోన్ కాలవ్యవధి 6 నెలల నుండి 63 నెలల వరకు ఉంటుంది. మీరు మీ అవసరాలకు సరిపడే తిరిగి చెల్లింపు కాలవ్యవధిని మీరు ఎంచుకోవచ్చు.
మీ బజాజ్ ఫైనాన్స్ ఇన్స్టా పర్సనల్ లోన్ ఆఫర్ ను మీరు ఎలా పరీక్షించుకోగలరు:
ప్రస్తుత వినియోగదారులు:
మీరు ప్రస్తుతం ఉన్న బజాజ్ వినియోగదారు అయితే లేదా ఇదివరకు ఒక ఋణము కొరకు దరఖాస్తు చేసుకున్న వారైతే, మీకు ఇదివరకే ఒక ముందుగా-ఆమోదించబడిన లోన్ ఆఫర్ ఉండవచ్చు. బజాజ్ ఫిన్సర్వ్ వెబ్సైట్ పై ఇన్స్టా పర్సనల్ లోన్ పేజీని సందర్శించండి, ‘చెక్ ఆఫర్’ పై క్లిక్ చేయండి మరియు మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేయండి. ఒక వన్-టైమ్ పాస్వర్డ్ (ఓటీపి) తో మీ ప్రొఫైల్ ను పరీక్షించుకోండి. మీ లోన్ ముందుగానే-ఆమోదించబడినది కావున, మీరు ఎలాంటి పేపర్ వర్క్ సబ్మిట్ చేయవలసిన పని ఉండకపోవచ్చు.
కొత్త వినియోగదారులు:
ఒక బజాజ్ ఫైనాన్స్ ఇన్స్టా పర్సనల్ లోన్ యొక్క ప్రయోజనాలను అందుకోవటానికి మీకు ప్రస్తుతం ఎలాంటి సంబంధం ఉండవలసిన పనిలేదు. చెల్లుబాటు అయ్యే మొబైల్ నంబర్ ఉన్న ఎవరైనా తమ ఇన్స్టా పర్సనల్ లోన్ ఆఫర్ ను పరీక్షించుకోవచ్చు. కొంతమంది కొత్త వినియోగదారులు తనిఖీ కొరకు కొన్ని దస్తావేజులు అందించవలసి రావచ్చు. ఒకవేళ మీరు బజాజ్ ఫైనాన్స్ ఇన్స్టా పర్సనల్ లోన్ ఆఫర్ ను అందుకోలేకపోతే, మీరు రెగ్యులర్ పర్సనల్ లోన్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మీ ఇన్స్టా పర్సనల్ లోన్ ఆఫర్ ను పరీక్షించుకోవటానికి బజాజ్ ఫిన్సర్వ్ వెబ్సైట్ ను ఈరోజే సందర్శించండి.
*షరతులు వర్తిస్తాయి
COMMENTS