AP Animal Husbandry Dept: 1,896 Animal Husbandry Assistant Jobs in AP Animal Husbandry Dept.
AP Animal Husbandry Dept: ఏపీ పశుసంవర్ధక శాఖలో 1,896 పశుసంవర్ధక సహాయకుల ఉద్యోగాలు.
విజయవాడ లోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ- ఏపీ పశుసంవర్ధక సబార్డినేట్ సర్వీసెస్లో రెగ్యులర్ ప్రాతిపదికన 1,896 పశుసంవర్ధక సహాయకులు (ఏహెచ్ఎ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఎంపికైన అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 11వ తేదీ వరకు ఆన్లైన్లో చేసుకోవచ్చు. దరఖాస్తులు
ప్రకటన వివరాలు...
పశుసంవర్ధక సహాయకులు:1,896 పోస్టులు
ఉమ్మడి జిల్లాల వారీగా ఖాళీలు:
అనంతపురం- 473
చిత్తూరు- 100
కర్నూలు- 252
వైఎస్ఆర్ కడప- 210
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు- 143
ప్రకాశం- 177
గుంటూరు- 229
కృష్ణా- 120
పశ్చిమ గోదావరి- 102
తూర్పు గోదావరి- 15
విశాఖపట్నం- 28
విజయనగరం- 13
శ్రీకాకుళం- 34
అర్హతలు: పాలిటెక్నిక్ కోర్సు (యానిమల్ హస్బెండరీ). లేదా ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సు (డెయిరీయింగ్ అండ్ పౌల్ట్రీ సైన్సెస్). లేదా బీఎస్సీ/ ఎంఎస్సీ (డెయిరీ సైన్స్). లేదా డిప్లొమా (వెటర్నరీ సైన్స్/ డెయిరీ ప్రాసెసింగ్). లేదా బీటెక్ (డెయిరీ టెక్నాలజీ). లేదా బీ ఒకేషనల్ కోర్సు (డెయిరీయింగ్ అండ్ యానిమల్ హస్బెండరీ) ఉత్తీర్ణత.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. బీసీలకు అయిదేళ్లు, పీహెచ్/ ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్, గోపాలమిత్ర/ గోపాలమిత్ర సూపర్వైజర్ గా పనిచేసిన అభ్యర్థులకు వెయిటేజ్ తదితరాల ఆధారంగా.
వేతనం: నెలకు రూ.22,460- రూ.72,810.
దరఖాస్తు ఫీజు: రూ.1,000. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్, ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులకు రూ.500.
ముఖ్య తేదీలు...
ఫీజు చెల్లింపు చివరి తేది: 10-12-2023.
ఆన్లైన్ దరఖాస్తుల చివరి తేదీ: 11-12-2023.
హాల్ టక్కెట్ల జారీ: 27-12-2023.
రాత పరీక్ష తేదీ: 31-12-2023.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR APPLY CLICKHERE.
.................................................
🔥 *Daily Job Alerts* WhatsApp Channel ->https://bit.ly/3Qq4JeP
📡 *Daily Job Alerts* Telegram Channel ->https://bit.ly/3S6XNo4
COMMENTS