AIIMS Recruitment 2023
AIIMS Jobs: ఎయిమ్స్ సంస్థల్లో 3,036 నాన్ ఫ్యాకల్టీ గ్రూప్ బి, సి పోస్టులు, వివరాలు.
AIIMS Recruitment: న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ సంస్థల్లో నాన్ ఫ్యాకల్టీ గ్రూప్ బి, సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ ఉద్యోగాలు కామన్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్ ఫర్ ఎయిమ్స్ (సీఆర్‌ఈ- ఎయిమ్స్) ద్వారా భర్తీ కానున్నాయి. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 1వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
వివరాలు.
కామన్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్ ఫర్ ఎయిమ్స్ (సీఆర్‌ఈ- ఎయిమ్స్)-2023
ఖాళీల సంఖ్య: 3,036.
ఖాళీల వివరాలు:
అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్
అసిస్టెంట్ డైటీషియన్
అసిస్టెంట్ ఇంజినీర్
అసిస్టెంట్ లాండ్రీ సూపర్‌వైజర్
అసిస్టెంట్ స్టోర్ ఆఫీసర్
ఆడియోలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్
బయో మెడికల్ ఇంజినీర్
క్యాషియర్
కోడింగ్ క్లర్క్
డార్క్ రూమ్ అసిస్టెంట్
డేటా ఎంట్రీ ఆపరేటర్
డెంటల్ హైజినిస్ట్
డైటీషియన్
డ్రైవర్
ఎలక్ట్రీషియన్
ఫైర్ టెక్నీషియన్
గ్యాస్/ పంప్ మెకానిక్
హెల్త్ ఎడ్యుకేటర్
హిందీ ఆఫీసర్
హిందీ ఆఫీసర్
హాస్పిటల్ అటెండెంట్
జూనియర్ మెడికల్ రికార్డ్ ఆఫీసర్
జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్
జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్
జూనియర్ ఇంజినీర్
జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్
జూనియర్ ఫిజియోథెరపిస్ట్
జూనియర్ రిసెప్షన్ ఆఫీసర్
జూనియర్ వార్డెన్
మెడికల్ సోషల్ సర్వీస్ ఆఫీసర్
మెడికల్ సోషల్ వర్కర్
మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ (ఫిజియో థెరపిస్ట్)
న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్
ఆప్టిమెట్రిస్ట్
టెక్నికల్ ఆఫీసర్ ఆప్తాల్మాలజీ
పర్‌ఫ్యూషనిస్ట్
పర్సనల్ అసిస్టెంట్
ఫార్మసిస్ట్
ప్లంబర్
ప్రైవేట్ సెక్రటరీ
సైకియాట్రిక్ సోషల్ వర్కర్
శానిటరీ ఇన్‌స్పెక్టర్
మెడికల్ రికార్డ్ టెక్నీషియన్
సీఎస్‌ఎస్‌డీ టెక్నీషియన్
లోయర్ డివిజన్ క్లర్క్ (LDC)
అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC)
సీనియర్ నర్సింగ్ ఆఫీసర్
స్టాఫ్ నర్స్ (గ్రేడ్-1)
ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్
ఆఫీస్ అసిస్టెంట్
స్టోర్ కీపర్
స్టోర్ కీపర్ కమ్ క్లర్క్
లేజ్ బ్రేరియన్ గ్రేడ్-3& ఇన్‌ఫర్మేషన్ అసిస్టెంట్
మానీఫోల్డ్ టెక్నీషియన్
మెకానికల్ ఏసీ & రిఫ్రిజిరేటర్
మెకానిక్
ల్యాబ్ టెక్నీషియన్
లాండ్రీ మేనేజర్
లాండ్రీ సూపర్‌వైజర్
లీగల్ అసిస్టెంట్
సీనియర్ టెక్నీషియన్
టెక్నికల్ ఆఫీసర్/సూపర్‌వైజర్
స్టెనోగ్రాఫర్
టైలర్ (గ్రేడ్-3)
వొకేషన్ కౌన్సెలర్
హాస్టల్ వార్డెన్
వైర్‌మ్యాన్
యోగా ఇన్‌స్ట్రక్టర్
డిజర్షన్ హాల్ అటెండెంట్
అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్/ పదో తరగతి, ఐటీఐ, 12వ తరగతి/ ఇంటర్, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, పీహెచ్‌డీ, టైపింగ్/ డ్రైవింగ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి: నిబంధనల ప్రకారం.
దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ.3000; ఎస్సీ/ ఎస్టీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.2400; పీడబ్ల్యూడీ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక ప్రక్రియ: సీబీటీ రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
ముఖ్య తేదీలు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:01.12.2023.
దరఖాస్తు సవరణ తేదీలు: 06.12.2023 నుంచి 07.12.2023 వరకు.
అడ్మిట్ కార్డుల జారీ: 12.12.2023.
పరీక్ష తేదీలు: 18- 20.12.2023 వరకు.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
.................................................
🔥 *Daily Job Alerts* WhatsApp Channel ->https://bit.ly/3Qq4JeP
🔥 *Daily Job Alerts* Telegram Channel ->https://bit.ly/3S6XNo4
COMMENTS