APPSC Group 1 Exam Pattern: Differences in APPSC Group-1 Exam Pattern.. Objective Pattern instead of Descriptive?2023

SHARE:

 APPSC Group 1 Exam Pattern: Differences in APPSC Group-1 Exam Pattern.. Objective Pattern instead of Descriptive?

APPSC Group 1 Exam Pattern: ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 పరీక్ష విధానంలో మర్పులు.. డిస్క్రిప్టివ్‌కు బదులు ఆబ్జెక్టివ్‌ విధానం?

APPSC Group 1 Exam Pattern: Differences in APPSC Group-1 Exam Pattern.. Objective Pattern instead of Descriptive? APPSC Group 1 Exam Pattern: ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 పరీక్ష విధానంలో మర్పులు.. డిస్క్రిప్టివ్‌కు బదులు ఆబ్జెక్టివ్‌ విధానం?

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) గ్రూప్‌-1 మెయిన్‌ పరీక్షల్లో డిస్క్రిప్టివ్‌ విధానం కాకుండా ఆబ్జెక్టివ్‌ విధానం అమలుపై సమాలోచనలు చేస్తున్నట్లు మంగళవారం (సెప్టెంబ‌రు 19) ఓ ప్రకటనలో తెల్పింది. గ్రూప్‌-1 మెయిన్‌ పరీక్షల నిర్వహణకు యూపీఎస్సీ బాట నుంచి ఏపీపీఎస్సీ వైదొలుగుతోంది. గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలను డిస్క్రిప్టివ్‌ విధానంలో కాకుండా, ఆబ్జెక్టివ్‌ విధానంలో జరిపితే వాటి నియామకాల లక్ష్యమే దెబ్బతింటుందని పలువురు నిపుణులు అంటున్నారు. ఇలా చేయడం వల్ల యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ మధ్య ఉన్న అనుసంధానం కూడా తెగిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీపీఎస్సీ తాజా ప్రకటనతో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూస్తూ ప్రస్తుత సిలబస్‌కు అనుగుణంగా సన్నద్ధమవుతున్న అభ్యర్థుల్లో గందరగోళం చోటు చేసుకుంది. వీరంతా నష్టపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా యూపీఎస్సీ నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌లకు, గ్రూప్‌1 పరీక్షలకు ఉమ్మడిగా సన్నద్ధమయ్యే వీలు కోల్పోయినట్లవుతుంది. సివిల్స్‌, గ్రూప్‌ 1కు విడివిడిగా సన్నద్ధం కావాల్సి ఉంటుంది.

డిస్క్రిప్టివ్‌ విధానం అయితే అభ్యర్ధుల తార్కిక జ్ఞానాన్ని అంచనా వేయడానికి, వారి ఆలోచనలను వివరించడానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశం ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉండదు. అంతేకాకుండా కాపీయింగ్‌కు అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆబ్జెక్టివ్‌ విధానంలోనైతే అభ్యర్థుల సామర్థ్యాన్ని అంచనా వేయడం కష్టమవుతుంది. ఐదు, ఆరు ప్రశ్నలకు ఆన్సర్‌ తెలియకపోతే అభ్యర్థులు మార్కుల విషయంలో ఎక్కువ నష్టపోయే ప్రమాదం ఉంది. డిస్క్రిప్టివ్‌ విధానంలో అయితే ఆ అవకాశం ఉండదు. రాసినంత మేర మార్కులు వస్తాయనే ఆశా భావం అభ్యర్ధుల్లో ఉంటుంది. ఆబ్జెక్టివ్‌ విధానంలో అభ్యర్ధుల ర్యాంకింగ్‌ అదృష్టంపై ఆధారపడి ఉంటుంది. డిస్క్రిప్టివ్‌ విధానమైతే అభ్యర్థి తమ ఆలోచనలను ప్రజెంట్‌ చేసే విధానం, ఎలా రాస్తున్నారు, వారి సమయపాలన, విషయావగాహన, ఏకాగ్రత వంటి పలు అంశాలను మూల్యాంకనం సమయంలో పరిగణలోకి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారి ఈ ప్రతిపాదన తెరమీదకి వచ్చింది. ప్రస్తుతం మహారాష్ట్రలో ఆబ్జెక్టివ్‌ విధానంలో గ్రూప్‌-1 మెయిన్స్‌ నిర్వహిస్తున్నారు. ఈ విధానంలో ఉన్న లోపాలను గ్రహించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం డిస్క్రిప్టివ్‌ పద్ధతిలో మెయిన్స్‌ పరీక్షలు జరపాలని యోచిస్తోంది. దీనిపై మహారాష్ట్రలో నిరుద్యోగులు ఆందోళన చేయడంతో.. ప్రస్తుతానికి డిస్క్రిప్టివ్‌ విధానాన్ని 2025 వరకు వాయిదా వేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

ప్రొఫెసర్ల కొరతే కారణమా..?

సెప్టెంబ‌రు 19న‌ మీడియా సమావేశంలో ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతం సవాంగ్‌ మాట్లాడుతూ.. గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షల్లో సబ్జెక్టుల వారీగా జవాబుపత్రాల మూల్యాంకనం క్లిష్టంగా మారిందన్నారు. ముఖ్యంగా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వంటి పేపర్లకు ప్రొఫెసర్ల కొరతతోపాటు, మార్కుల కేటాయింపులో ప్రొఫెసర్లలో సారూప్యత కానరావడం లేదన్నారు. రెండు సార్లు వాల్యుయేషన్‌ తర్వాత కూడా 15 శాతం పేపర్లు మూడో సారి వాల్యుయేషన్‌కు వస్తున్నాయి. అందువల్లనే గ్రూప్‌-1 మెయిన్స్‌ పేపర్లలో కొన్నింటిని ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తే ఎలా ఉంటుందనే దానిపై ఆలోచన చేస్తున్నామన్నారు. 50 శాతం మార్కులకు డిస్క్రిప్టివ్‌ విధానం, మిగిలిన 50 శాతం ప్రశ్నలను ఆబ్జెక్టివ్‌ విధానంలో ఇవ్వడంపై చర్చలు జరుగుతున్నాయన్నారు. యూపీఎస్సీ పేపర్ల మూల్యాంకనానికి జాతీయస్థాయిలో ప్రొఫెసర్లు అందుబాటులో ఉంటారని, రాష్ట్రాల్లో ఆ వెసులుబాటు లేదని అన్నారు. గ్రూప్‌ 1 మెయిన్స్‌ మార్పుచేర్పులపై అభ్యర్థులు, మేధావులతో చర్చించి రెండువారాల్లోగా అభిప్రాయాలు తెలియజేస్తామన్నారు. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఒక పేపరుకే నిర్వహించే అవకాశం ఉందని, సిలబస్‌లో మార్పులు ఉండబోవని అన్నారు. కాగా అక్టోబ‌రు నెలాఖరులో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ రానుంది. ప్రస్తుతం ప్రకటించిన గ్రూప్‌-2 పోస్టుల కంటే అదనంగా మరికొన్ని ఖాళీలను చేర్చనున్నట్లు ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతం సవాంగ్‌ తెలిపారు.

COMMENTS

TRENDING$type=blogging$count=3

Recent Blog$type=blogging$count=3

Name

'QR' Code for Tenth Public Question Papers!,1,10th Class Material,13,Aadhaar Card,20,Aaya Cerificate,1,Academic Calender,2,ACCOUNT STATEMENT,1,Admissions,42,AGRICULTURE Information,225,Ajadhi ka amruth,1,Annual plan,3,AP E Hazar,1,AP GOVT SCHEMES,1,AP SCERT TEXT BOOKS,15,AP Schools Mapping,1,AP Students Attendance App,3,AP TET,3,AP Tet DSC Materials,27,Ap TET Papers,6,Apdeecet,1,APGLI,17,APOSS-SSC,3,APPSC GROUP -4,3,APPSC Group-2,7,APPSC GROUP-3,5,APTeLS App,1,APZPGPF,9,Azadi ka amruth,2,Banking,6,BASE LINE TEST,6,BEST TOURIST PLACES,22,Biography,144,Business ideas,101,CAR & BIKE CARE TIPS,61,CBSE,1,CENTRAL GOVT JOBS,17,CET,26,CFMS ID,2,Chekumukhi,1,CHINNARI NESTHAM,1,CM Minutes,1,College Admissions & Choosing Schools,2,CONSISTENCE RHYTHM APP,1,Corona,2,COVID,1,Covid vaccine certificate,1,CPS,3,CTET,2,D.A,1,DELHI Jobs,1,Departmental Tests,4,Devotional Information,159,diary,1,Dictionary Books,4,DIKSHA APP,1,DSC,2,DSC Materials,15,education,70,EDUCATIONAL INFO,144,EHS,14,Employee News,7,Employee salary cerificate,1,ENGLISH,25,English Job,1,English News,5,EVER GREEN,863,EVS,1,Exams,10,FA-1 & 2 & 3 &4,5,Facebook,2,FELLOWSHIP,1,Festivals,34,FLN,1,Gate exam,2,General information,1271,GO,79,Google form links,2,Google read along,1,Government Jobs,9,GramaSachivalayam,33,GUJARAT Jobs,1,HALLTICKETS,40,Health,355,HERB APP,1,Holidays,6,Ibps,1,IIIT Notification,3,IMMS APP,2,IncomeTax,7,Independence Day,5,Indian Polity,21,INSPIRATION,148,INSPIRE AWARDS,3,Jagananna vidya kanuka,2,Jagannanna Amma Odi,8,Jee mains,4,Job,17,Jobs,1927,Jobs in ARUNACHAL PRADESH,1,Jobs in Andhra Pradesh,3,Jobs in Andhra Pradesh,2,Jobs in Bangalore,2,Jobs in GOA,1,Jobs in India,3,Jobs in Jammu and Kashmir,1,Jobs in Kerala,1,Jobs in Telangana,1,Keys,13,Latest Apps,12,Learn a word a day,8,Leave Rules,10,Lesson plan,53,Live,3,ManaBadi Nadu-Nedu,4,MATHS,5,MDM,6,Medical Job,1,MeritList,2,Money Saving Tips,36,NEET,1,New districts in AP,3,News,4,News paper,1,No bag day,1,Notifications,13,PANCARD,3,Payslip,1,Paytm,2,PF,5,phonepe,3,PINDICS,1,PM KISAN YOJANA,1,POLITICS,1,postal insurance,3,Postal Jobs,3,PRASHAST,1,PRASHAST Programme,1,PROMOTION LISTS,4,Rationalization,2,RationCard,1,Readers Corner(ఆనాటి పుస్తకాలు),85,READING MARATHON,1,Recruitment,28,Registers,1,Results,97,SA- 1&2&3,1,SBI,12,Scholarship,82,Scholarships & Financial Aid,2,school attendance,6,SCHOOL EDUCATION INFO,27,SchoolReadyness program,1,SCHOOLS INFO,9,schoolsinfo for APTeachers,94,Science and Technology,32,Science@APTeachers,8,Scientific Facts,1,Service Information,5,softwares,13,Special days,279,SSC,8,STMS App,1,Student Info,2,Teacher Attendance APP,2,Teacher awards,3,Teacher Handbooks,1,Teacher transfers,2,TEACHERS CORNER,52,TEACHERS INFO,12,Teachers News,1,Technology Tips,96,TELANGANA,1,Telecom,1,TELUGU,11,Telugu Grammer,3,TEMPLE,16,TEMPLES,28,TimeTables,8,TIS,1,TLM,1,TS SCHEMES,3,upsc job,3,Vidyarthi Vigyan Manthan 2022-23,1,Votercard,5,Walk-in,2,Whatsapp,24,XTRA apps,1,గ్రామ సచివాలయము,30,జీవిత చరిత్ర,2,పండుగలు,2,మీకు తెలుసా?,238,
ltr
item
ApTeachers9: APPSC Group 1 Exam Pattern: Differences in APPSC Group-1 Exam Pattern.. Objective Pattern instead of Descriptive?2023
APPSC Group 1 Exam Pattern: Differences in APPSC Group-1 Exam Pattern.. Objective Pattern instead of Descriptive?2023
APPSC Group 1 Exam Pattern: Differences in APPSC Group-1 Exam Pattern.. Objective Pattern instead of Descriptive? APPSC Group 1 Exam Pattern: ఏపీపీఎస
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiW28xw7YDeFxaRQDuRQs6oFt6zAuDlIOi-RNl9k9w6_TjV9FgcDrqERTIpSLu3sMQQSnSlsrauJ-OvbH8hrGekvZeohQUVfLHQoxb39nD0eP1VUTTlRXQ5iOwMqDyUiCeLHLsL-BAQImghp42l0X3VD21NNtpozgTTyeIC4E3VqLrOkIpulRwnJu1DaDrz/w400-h285/appsc2.PNG
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiW28xw7YDeFxaRQDuRQs6oFt6zAuDlIOi-RNl9k9w6_TjV9FgcDrqERTIpSLu3sMQQSnSlsrauJ-OvbH8hrGekvZeohQUVfLHQoxb39nD0eP1VUTTlRXQ5iOwMqDyUiCeLHLsL-BAQImghp42l0X3VD21NNtpozgTTyeIC4E3VqLrOkIpulRwnJu1DaDrz/s72-w400-c-h285/appsc2.PNG
ApTeachers9
https://www.apteachers9.com/2023/09/appsc-group-1-exam-pattern-differences.html
https://www.apteachers9.com/
https://www.apteachers9.com/
https://www.apteachers9.com/2023/09/appsc-group-1-exam-pattern-differences.html
true
5655761100908271862
UTF-8
Loaded All Posts Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS PREMIUM CONTENT IS LOCKED STEP 1: Share to a social network STEP 2: Click the link on your social network Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy Table of Content