UPSC Various Vacancy 2023 Online Form
Total Vacancy: 56
Union Public Service Commission (UPSC) has given a Notification for the recruitment of Aeronautical Officer, Principal Civil Hydrographic Officer, Senior Administrative Officer Grade-II & Other Vacancy. Those Candidates who are interested in the vacancy details & completed all eligibility criteria can read the notification & Apply online.
Union Public Service Commission (UPSC) Various Vacancy 2023
Application Fee
For Other Candidates : Rs. 25/-
For SC/ ST/ PWD & Women candidates: Nil
Payment Mode: Through SBI by cash or by using net banking facility of any bank or by using Visa/Master/Rupay/Credit/Debit Card/UPI payment
Important Dates
Starting Date for Apply Online & Payment of Fee: 22-07-2023
Last Date to Apply Online & Payment of Fee: 10-08-2023 23:59 HRS
Last Date for Printing of Completely Submitted Online Application: 11-08-2023 23:59 HRS
Vacancy Details
Post Name Total Age Limit Qualification
Aeronautical Officer 26 35 Years Degree (Aeronautical/ Electrical/ Electronics/ Mechanical/ Metallurgical Engg)
Principal Civil Hydrographic Officer 01 Degree (Relevant Engg), PG (Relevant Discipline)
Senior Administrative Officer Grade-II 20 Bachelor’s Degree
Scientist ‘B’ 07 PG (Botany/Horticulture/Organic Chemistry)
Assistant Geophysicist 02 40 Years PG (Relevant Discipline) Or BE/ AMIE (Electronics or Communication)
Interested Candidates Can Read the Full Notification Before Apply Online
Important Links:
FOR NOTIFICATION CLICKHERE
FOR WEBSITE CLICKHERE
FOR APPLY CLICKHERE
UPSC Recruitment 2023: 56 పోస్టుల భర్తీకి దరఖాస్తులకు ఆహ్వానించిన యూపీఎస్సీ.. రాత పరీక్ష లేదు… డైరెక్ట్ ఇంటర్వ్యూ.. వివరాలివే..!
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వివిధ పోస్టుల భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఓఆర్‌ఏ పద్ధతిలో భర్తీ చేసే ఈ పోస్టుల కోసం ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆగస్టు 10, 2023లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. కమిషన్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ (నేవీ), మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, మైన్స్ మినిస్ట్రీ వంటి వివిధ మంత్రిత్వ శాఖలలో వివిధ పోస్టులను రిక్రూట్ చేస్తుంది. అదనపు అర్హతతో మాస్టర్/గ్రాడ్యుయేట్‌తో సహా నిర్దిష్ట విద్యార్హత కలిగిన అభ్యర్థులు కేంద్ర మంత్రిత్వ శాఖల్లో పని చేసే సువర్ణావకాశాన్ని పొందండి. అయితే ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. నిర్ణీత విద్యార్హతలు, అలాగే మనకు గతంలో ఉన్న పని అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంటర్వ్యూకు సెలెక్ట్ చేస్తారు.
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: జూలై 22, 2023
దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 10, 2023
సమర్పణకు చివరి తేదీ: ఆగస్టు 11, 2023
ఖాళీల వివరాలు
ఏరోనాటికల్ ఆఫీసర్-26
ప్రిన్సిపల్ సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్-1
సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గ్రేడ్-II -20
సైంటిస్ట్ ‘బి’ -7
అసిస్టెంట్ జియోఫిజిసిస్ట్-2
విద్యార్హతలివే
ఏరోనాటికల్ ఆఫీసర్
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏరోనాటికల్ లేదా ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా మెకానికల్ లేదా మెటలర్జికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ.
ప్రిన్సిపల్ సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్
సివిల్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ డిగ్రీ లేదా మ్యాథమెటిక్స్ లేదా జియోగ్రఫీ లేదా జియోఫిజిక్స్ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ లేదా సబ్‌డివిజన్ 1(బి)లో సర్వేయర్ల సంస్థ చివరి పరీక్షలో ఉత్తీర్ణత. అయితే వీరు 31.05.2013 వరకు శాశ్వత గుర్తింపు ఉన్న సంస్థలలో నమోదు చేసుకోవాలి.
సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గ్రేడ్-II
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి బ్యాచిలర్ డిగ్రీ.
సైంటిస్ట్ ‘బీ’
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి అవసరమైన విభాగంలో (అంటే బోటనీ/హార్టికల్చర్/ఆర్గానిక్ కెమిస్ట్రీ) సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమానం
అసిస్టెంట్ జియోఫిజిసిస్ట్
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఫిజిక్స్ లేదా జియోఫిజిక్స్ లేదా జియాలజీ లేదా మ్యాథమెటిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ లేదా గుర్తింపు పొందిన యూనివర్శిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి ఎలక్ట్రానిక్స్ లేదా కమ్యూనికేషన్‌లో బీఈ లేదా ఏఎంఐఈ ఉత్తీర్ణత ఉండాలి.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE
FOR WEBSITE CLICKHERE
FOR APPLY CLICKHERE
COMMENTS