212 Sub Inspector & Assistant Sub Inspector Posts in CRPF
సీఆర్పీఎఫ్ లో 212 సబ్ ఇన్స్పెక్టర్ & అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు - జీత భత్యాలు: నెలకు రూ.29,200 - రూ.1,12,400
డైరెక్టరేట్ జనరల్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్... గ్రూప్ బి, సి (నాన్ మినిస్టీరియల్, నాన్ గెజిటెడ్, కంబాటైజ్డ్ సిగ్నల్ స్టాఫ్) కేటగిరీలో ఎస్సై, ఏఎస్సై ఉద్యోగాల నియామకాలకు సంబంధించి నోటిఫికేషనన్ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు మే 1 నుంచి 21 లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
1. సబ్-ఇన్ స్పెక్టర్(ఆర్వో): 19 పోస్టులు
2. సబ్-ఇన్ స్పెక్టర్(క్రిప్టో): 7 పోస్టులు
3. సబ్-ఇన్ స్పెక్టర్ (టెక్నికల్): 5 పోస్టులు
4. సబ్-ఇన్స్పెక్టర్ (సివిల్) (మేల్): 20 పోస్టులు
5. అసిస్టెంట్ సబ్-ఇన్ స్పెక్టర్(టెక్నికల్): 146 పోస్టులు
6. అసిస్టెంట్ సబ్-ఇన్ స్పెక్టర్ (డ్రాఫ్ట్స్ మ్యాన్): 15 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 212.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, డిప్లొమా ఉత్తీర్ణతో పాటు నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి: 21.5.2023 నాటికి ఎస్సై పోస్టులకు 30 ఏళ్లలోపు; ఏఎస్సై పోస్టులకు 18-25 ఏళ్లలోపు ఉండాలి.
జీత భత్యాలు: నెలకు ఎస్సై పోస్టులు రూ.35,400 - రూ.1,12,400; ఏఎస్సై పోస్టులకు రూ.29,200 - రూ.92,300.
దరఖాస్తు రుసుము: ఎస్సై పోస్టులకు రూ.200, ఏఎస్సై పోస్టులకు రూ.100 (ఎస్సీ/ ఎస్టీ, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది).
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్/ ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్, వరంగల్.
ముఖ్యమైన తేదీలు . . .
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 01/05/2023.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 21/05/2023.
అడ్మిట్ కార్డ్ విడుదల: 13/06/2023.
రాత పరీక్ష తేదీలు: 24/06/2023 నుంచి 25/06/2023 వరకు.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE
FOR WEBSITE CLICKHERE
COMMENTS