Income Tax information by DSCWISE
Income Tax information by DSCWISE
Income Tax information 1998 DSC
1998 DSC SGT ఉపాధ్యాయులకు PF, APGLI, GIS మరియు others సేవింగ్స్ కలిపి 1,50,000/- ఉండాలి.
1)Rent(without Owner's PAN) 8,300/-చూపిస్తే TAX దాదాపు 85,600/- వరకు వస్తుంది.
2)Rent (with Owner's PAN)14,900/- చూపిస్తే వారికీ 69,300/- వరకు TAX వస్తుంది.
EHS వున్న వున్న వారికీ Rs.500/- TAX తగ్గుతుంది
Income Tax information 1996 DSC
1996 DSC SGT ఉపాధ్యాయులకు PF, APGLI, GIS మరియు others సేవింగ్స్ కలిపి 1,50,000/- ఉండాలి.
1)Rent(without Owner's PAN) 8,300/-చూపిస్తే TAX దాదాపు 1,01,700/- వరకు వస్తుంది.
2)Rent (with Owner's PAN)16,000/- చూపిస్తే వారికీ 83,700/- వరకు TAX వస్తుంది.
EHS వున్న వున్న వారికీ Rs.500/- TAX తగ్గుతుంది
Income Tax information 2000 DSC
2000 DSC SGT ఉపాధ్యాయులకు PF, APGLI, GIS మరియు others సేవింగ్స్ కలిపి 1,50,000/- ఉండాలి.
1)Rent(without Owner's PAN) 8,300/-చూపిస్తే TAX దాదాపు 73,500/- వరకు వస్తుంది.
2)Rent (with Owner's PAN)14,200/- చూపిస్తే వారికీ 59,000/- వరకు TAX వస్తుంది.
EHS వున్న వున్న వారికీ Rs.500/- TAX తగ్గుతుంది
Income Tax information 2001 & 2002 DSC
2001 & 2002 DSC SGT ఉపాధ్యాయులకు PF, APGLI, GIS మరియు others సేవింగ్స్ కలిపి 1,50,000/- ఉండాలి.
1)Rent(without Owner's PAN) 8,300/-చూపిస్తే TAX దాదాపు 62,000/- వరకు వస్తుంది.
2)Rent (with Owner's PAN)13,500/- చూపిస్తే వారికీ 49,700/- వరకు TAX వస్తుంది.
EHS వున్న వున్న వారికీ Rs.500/- TAX తగ్గుతుంది
Income Tax information 2003 DSC
2003 DSC SGT ఉపాధ్యాయులకు CPS, APGLI, GIS కాకుండా others సేవింగ్స్ చూపించాల్సినవి.
1)Rent(without Owner's PAN) 8,300/-చూపిస్తే other savings-Rs.1,01,000/- చూపిస్తే TAX దాదాపు 36,000/- వరకు వస్తుంది.
2)Rent (with Owner's PAN)12,500/- చూపిస్తే other savings-Rs.1,01,000/ చూపిస్తే వారికీ 25,000/- వరకు TAX వస్తుంది.
EHS వున్న వున్న వారికీ Rs.500/- TAX తగ్గుతుంది
Income Tax information 2006 DSC
2006 DSC SGT ఉపాధ్యాయులకు CPS, APGLI, GIS కాకుండా others సేవింగ్స్ చూపించాల్సినవి
1)Rent(Without Owner's PAN) 8,300/-చూపిస్తే other savings-Rs.1,06,000/- చూపిస్తే TAX దాదాపు 32,600/- వరకు వస్తుంది.
2)Rent (Without Owner's PAN)11,300/- చూపిస్తే other savings-Rs.1,06,000/ చూపిస్తే వారికీ 22,900/- వరకు TAX వస్తుంది.
EHS వున్న వున్న వారికీ Rs.500/- TAX తగ్గుతుంది
Income Tax information 2008 DSC
2008 DSC SGT ఉపాధ్యాయులకు CPS, APGLI, GIS కాకుండా others సేవింగ్స్ చూపించాల్సినవి
1)Rent(Without Owner's PAN) 8,300/-చూపిస్తే other savings-Rs.1,26,000/-
2)Rent (Without Owner's PAN)11,300/- చూపిస్తే other savings-Rs.91,000/ చూపిస్తే వారికీ ఎటువంటి TAX రాదు .
EHS వున్న వున్న వారికీ Rs.2500/- others సేవింగ్స్ తగ్గుతుంది.
Income Tax information 2012 DSC
2012 DSC ఉపాధ్యాయులకు CPS, APGLI, GIS కాకుండా others సేవింగ్స్ చూపించాల్సినవి
1)Rent(Without Owner's PAN) 8,300/-చూపిస్తే other savings-Rs.81,000/-
2)Rent(With Owner's PAN) 10,600/- చూపిస్తే other savings-Rs.54,000/ చూపిస్తే వారికీ ఎటువంటి TAX రాదు.
Income Tax information 2014 & 2018 DSC
2014 మరియు 2018 DSC ఉపాధ్యాయులకు CPS, APGLI, GIS కాకుండా others సేవింగ్స్ లేకపోయినా వారికీ Tax రాదు.
COMMENTS