TSPSC JL NOTIFICATION 2022
తెలంగాణలో 1392 జూనియర్ లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. సబ్జెక్టులవారీగా ఖాళీలు ఇలా..
తెలంగాణ రాష్ట్రంలో 1392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి టీఎస్సీయస్సీ శుక్రవారం (డిసెంబర్ 9) నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొట్టమొదటిసారిగా ఇన్ని జేఎల్ పోస్టులకు టీఎస్సీయస్సీ నోటఫికేషన్ విడుదల చేయడం ఇదే తొలిసారి.
ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులు డిసెంబర్ 16 నుంచి ప్రారంభమవుతాయి.
ఆసక్తి కలిగినవారు వచ్చే ఏడాది (2023) జనవరి 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని కమిషన్ తెలిపింది.
2023 జున్ లేదా జూలైలో ఈ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించనున్నారు.
సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలు చూస్తే..
అరబిక్ పోస్టులు: 2
బోటనీ పోస్టులు: 113
బోటనీ (ఉర్దూ మీడియం) పోస్టులు: 15
కెమిస్ట్రీ పోస్టులు: 113
కెమిస్ట్రీ (ఉర్దూ మీడియం) పోస్టులు: 19
సివిక్స్ పోస్టులు: 56
సివిక్స్ (ఉర్దూ మీడియం) పోస్టులు: 1
సివిక్స్ (మరాఠీ) పోస్టులు: 1
కామర్స్ పోస్టులు: 50
కామర్స్ (ఉర్దూ మీడియం) పోస్టులు: 7
ఎకనామిక్స్ పోస్టులు: 81
ఎకనామిక్స్ (ఉర్దూ మీడియం) పోస్టులు: 15
ఇంగ్లిష్ పోస్టులు: 153
ఫ్రెంచ్ పోస్టులు: 2
హిందీ పోస్టులు: 117
హిస్టరీ పోస్టులు: 77
హిస్టరీ (ఉర్దూ మీడియం) పోస్టులు: 17
హిస్టరీ (మరాఠీ) పోస్టులు: 1
మ్యాథమెటిక్స్ పోస్టులు: 154
మ్యాథమెటిక్స్ (ఉర్దూ మీడియం) పోస్టులు: 9
ఫిజిక్స్ పోస్టులు: 112
ఫిజిక్స్ (ఉర్దూ మీడియం) పోస్టులు: 18
సంస్కృతం పోస్టులు: 10
తెలుగు పోస్టులు: 60
ఉర్దూ పోస్టులు: 28
జువాలజీ పోస్టులు: 128
జువాలజీ (ఉర్దూ మీడియం) పోస్టులు: 18
Important Links:
FOR NOTIFICATION CLICKHERE
FOR FULL INFORMATION CLICKHERE
COMMENTS