BANK HOLIDAYS 2023
వచ్చే ఏడాది బ్యాంకులకు సెలవులు ఎప్పుడెప్పుడంటే..!
ఈ నెలతో 2022 సంవత్సం ముగుస్తుంది. వచ్చే సంవత్సరం ఆర్థిక ప్రణాళిక వేసుకోండి. ఎక్కువగా బ్యాంకు వెళ్లే వారు బ్యాంకు సెలవులు తెలుసుకోండి. సాధారణంగా, జాతీయ సెలవులు, పండుగలు, ఆదివారాల్లో ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులు మూసిఉంటాయి. అలాగే దేశవ్యాప్తంగా ప్రతినెలా రెండో, నాలుగో శనివారం బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఈ సెలవుల్లోనే కాకుండా కొన్ని రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో జరుపుకునే స్థానిక పండుగల సమయంలో కూడా బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఈ సందర్భంలో బ్యాంకుల స్థానిక శాఖలు మాత్రమే మూసివేస్తారు.
RBI నిబంధనలు
RBI నిబంధనల ప్రకారం సెలవులను మూడు వర్గాలుగా వర్గీకరించారు. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద సెలవు, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద సెలవు, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ హాలిడే, బ్యాంకుల ఖాతాల చివరి ఆర్థిక అకౌంటింగ్ వ్యవధి మూడు సెలవు వర్గీకరణలు.
2023లో బ్యాంక్ కు ఏ రోజు సెలవు ఉందో చూద్దాం..
జనవరి 26, 2023: గురువారం: గణతంత్ర దినోత్సవం
ఫిబ్రవరి 18, 2023: శనివారం, మహా శివరాత్రి
మార్చి 8, 2023: బుధవారం, హోలీ
మార్చి 22, 2023: బుధవారం, ఉగాది
మార్చి 30, 2023: గురువారం, రామ నవమి
ఏప్రిల్ నుంచి జూలై వరకు బ్యాంకులకు సెలవు
ఏప్రిల్ నుంచి జూలై వరకు బ్యాంకులకు సెలవు
ఏప్రిల్ 7, 2023: శుక్రవారం, గుడ్ ఫ్రైడే
ఏప్రిల్ 14, 2023: శుక్రవారం, డాక్టర్ అంబేద్కర్ జయంతి
ఏప్రిల్ 22, 2023: శనివారం, ఈద్-ఉల్-ఫితర్(రంజాన్)
మే 1, 2023: సోమవారం, మే డే/ కార్మిక దినోత్సవం
జూన్, 29, 2023: గురువారం, బక్రీద్/ఈద్ అల్ అదా
జూలై 29, 2023: శనివారం, ముహర్రం
ఆగస్టు, సెప్టెంబరు బ్యాంకులకు సెలవు
ఆగస్టు, సెప్టెంబరు బ్యాంకులకు సెలవు
ఆగష్టు 15, 2023: మంగళవారం, స్వాతంత్ర్య
సెప్టెంబర్ 7, 2023: గురువారం, జన్మాష్టమి/కృష్ణ జన్మాష్టమి
అక్టోబరు నుంచి డిసెంబర్ వరకు బ్యాంకులకు సెలవు
అక్టోబరు నుంచి డిసెంబర్ వరకు బ్యాంకులకు సెలవు
అక్టోబర్ 2, 2023: సోమవారం, గాంధీ జయంతి
అక్టోబర్ 24, 2023: మంగళవారం, విజయ దశమి
నవంబర్ 12, 2023: ఆదివారం, దీపావళి
నవంబర్ 27, 2023: సోమవారం, గురునానక్ జయంతి
డిసెంబర్ 25, 2023: సోమవారం, క్రిస్మస్
COMMENTS