CDB RECRUITMENT 2022
టెన్త్/ఇంటర్ అర్హతతో.. నెలకు రూ.2 లక్షలకుపైగా జీతంతో కొకోనట్ డెవలప్‌మెంట్ బోర్డులో ఉద్యోగాలు..
భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖకు చెందిన కొకోనట్ డెవలప్‌మెంట్ బోర్డు.. 77 డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, డెవలప్‌మెంట్ ఆఫీసర్, సబ్‌ఎడిటర్, కెమిస్ట్, స్టెనోగ్రాఫర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
డెవలప్‌మెంట్, మార్కెటింగ్, ఫారెన్ ట్రేడ్ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి పదో తరగతి/సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్/ బ్యాచిలర్స్ డిగ్రీ/ బీటెక్/ మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
దరఖాస్తుదారుల వయోపరిమితి 27 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హత కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో నోటిఫికేషన్ విడుదలైన 30 (డిసెంబర్ 23, 2022) రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది.
దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.300లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది.
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా తుది ఎంపిక ఉంటుంది.
ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ.19,900ల నుంచి రూ.-2,08,700ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఇతర సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్ చూడవచ్చు.
ఖాళీల వివరాలు..
డిప్యూటీ డైరెక్టర్ పోస్టులు: 6
అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు: 3
స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులు: 1
డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టులు: 13
మార్కెట్ ప్రమోషన్ పోస్టులు: 1
మాస్ మీడియా ఆఫీసర్ పోస్టులు: 1
స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ పోస్టులు: 2
సబ్ ఎడిటర్ పోస్టులు: 2
ఫీల్డ్ ఆఫీసర్ పోస్టులు: 9
లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు: 14
Important Links:
FOR NOTIFICATION CLICKHERE
FOR FULL INFORMATION CLICKHERE
Post a Comment