Why do some sleepwalk?
కొందరు నిద్రలోనడుస్తారుఎందుకు ?
నిద్రలో లేచి నడుచుకుంటూ వెళ్ళే వారున్నారు .. అయితే వారు అలానడిచి వెళుతున్న విషయము వారికి తెలియదు . 6 నుండి 12 సంవత్సరాలు వయసు పిల్లలలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది .
పిల్లల లో అప్పుడప్పుడు మాత్రమే ఇలా నిద్ర నడక రావడానికి కారణం
- అలసటతో వచ్చే మొద్దు నిద్ర.
- నిద్రలేమి తో భాదపడే వారిలో.
- వత్తిడికి గురైన వారిలో ను.
విశ్రాంతి తీసుకోవలసిన సమయం లో కుడా మెదడు భాగాలు ఉత్తేజ భరితం గా ఉన్నందున నిద్రలో నడుస్తారు. కొందరిలో మాత్రమే ఈ వ్యాది వంశ పారంపర్యము గా వస్తుంది . పెద్ద వారిలోనూ ఈ అలవాటు ఉంటుంది.
Post a Comment