Using a profile password to change the SBI login password
ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్ వార్డ్ మరచిపోయారా?
ఇంతకుముందు నగదు లవాదేవిలకు బాంక్ అకౌంట్ ఉంటే సరిపోయేది. ఇప్పటికీ ATM ల వద్ద నగదు లేకపోవడం తో నగదు లావాదేవీల విషయంలో అనేక మంది ఇబ్బంది పడుచున్నారు. ఖాతాదారు లు అందరినీ నగదు లావాదేవీలు వైపు మళ్లించే వ్యూహం లో భాగంగానే మార్కెట్ లో నగదు కొరత ఉందని నిపుణులు చెబుతున్నారు. దీనితో కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారంతా ఇంటర్నెట్,మొబైల్ బ్యాంకింగ్ వైపు మళ్లారు. ప్రస్తుతం ఉద్యోగులు మరియు యువత చాలావరకు ఇంటర్నెట్,మొబైల్ బ్యాంకింగ్ వినియోగిస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.దీనితో సాధారణంగా పాస్ వార్డ్ మరచిపోవడం జరుగుతుంది.ఎవరైనా ఖాతాదారుడు వరుసగా మూడు సార్లు ఇంటర్ నెట్ బ్యాంకింగ్ password ను తప్పుగా నమోదు చేస్తే కొన్ని గంటల పాటు ఆ నెట్ బ్యాంకింగ్ ఖాతాను లాక్ చేస్తారు. సహజం గా ఒక రోజు పాటు అది పనిచేయదు.
దేశం లోని బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద బాంక్ వ్యవస్థ SBI.
SBI ఖాతాదారులు ఇంటర్నెట్,మొబైల్ బ్యాంకింగ్ కు సంబంధించి పాస్ వర్డ్ REESET చేసుకోవడం , SBI లాగిన్ పాస్స్వర్డ్ మార్చుకోవడం తెలుసుకుందాం.
మూడు విడనాలుగా Reeset చేసుకోవచ్చు
ATM కార్డు ను , ప్రొఫైల్ పాస్ వార్డ్ ను ఉపయోగించి,ATM కార్డు వివరాలు లేకుండా REESET చేసుకోవచ్చు.
అనుసరించాల్సిన పద్ధతులు
- 1.SBI అధికార వెబ్ సైట్ www.onlinerbi.com లోకి లాగిన్ అవ్వాలి .
- 2."Forget pass word" పై క్లిక్ చేయాలి.
- 3."User name, account number, Country, Date of birth, rigistar mobile number, CAPTCHA CODE ను ఎంటర్ చేయాలి.
- 4."SUBMIT" మీద క్లిక్ చేయాలి. "మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు" OTP వస్తుంది.
- 5."CONFOM" బటన్ క్లిక్ చేయాలి.
సరైన OTP ని ఎంటర్ చేస్తే PASSWORD ను REESET చేసుకొనేందుకు 3 OPTIONS వస్తాయి.
1. ATM కార్డు ను ఉపయోగించి
2. Profile పాస్ వార్డ్ ను ఉపయోగించి.
3.ATM కార్డ్ వివరాలులేకుండా.
ప్రొఫైల్ పాస్ వర్డ్ ను ఉపయోగించి SBI లాగిన్ పాస్ వర్డ్ ను మార్చుకునే విధానం
1.మొదట SBI నెట్ బ్యాంకింగ్ లో LOGIN అవ్వాలి.
2.PROFILE టాబ్ కి వెళ్ళండి.
ఆ తరువాత CHANGE PAASWORD పైన క్లిక్ చేయండి.
3.PROFILE PASSWORD ను ఎంటర్ చేయండి.
4.PROFILE PASSWORD, LOGIN PASSWORD ఒకేలా ఉండకూడదు అని గుర్తించు కోండి.
5.పాత PASSWORD ను ENTER చేయండి.
6.కొత్త PASSWORD ను ఎంటర్ చేయండి. రెండవసారి కూడా అదే PASSWORD ను ఎంటర్ చేయాలి.
7.SUBMIT పైన క్లిక్ చేయండి .
***ముఖ్య గమనిక మీ ఇంటర్నెట్,మొబైల్ బ్యాంకింగ్ పాస్ వార్డ్ ను అప్పుడప్పుడు మార్చుకోవడం మంచిది
COMMENTS