Mazagon Dock Recruitment 2022: Apply for 1041 Non-Executive Posts – Details Here
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ముంబయిలోని మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 1041
పోస్టులు: ఎలక్ట్రిషియన్, పెయింటర్, పైప్ ఫిట్టర్, హిందీ ట్రాన్స్ లేటర్, రిగ్గర్, సేఫ్టీ ఇన్ స్పెక్టర్, స్టోర్ కీపర్, ఫార్మాసిస్ట్, పారామెడిక్స్, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఇన్ స్పెక్టర్, సెయిల్ మేకర్ తదితరాలు.
విభాగాలు: ఎలక్ట్రానిక్స్ మెకానిక్/ మెకానిక్ రేడియో, రాడార్ ఎయిర్ క్రాఫ్ట్ / మెకానిక్ టెలివిజన్ (వీడియో) / మెకానిక్ కమ్- ఆపరేటర్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సిస్టమ్/ మెకానిక్ కమ్యూనికేషన్ ఎక్విప్ మెంట్ మెయింటెనెన్స్ / మెకానిక్ రేడియో & టీవీ తదితరాలు.
మజగావ్ డాక్-ముంబయిలో 1041 పోస్టులు - జీతభత్యాలు: నెలకు రూ. 13,200-83,180.
అర్హత: పోస్టును అనుసరించి ఎస్ఎస్ సీ/ ఐటీఐ/ డిప్లొమా/ డిగ్రీ/ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
* నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
వయసు: 18-38 ఏళ్లు ఉండాలి.
జీతభత్యాలు:
1. స్పెషల్ గ్రేడ్ (IDA-IX): నెలకు రూ.22,000-83,180.
2. స్పెషల్ గ్రేడ్ (IDA-VIII): నెలకు రూ.21,000-79,380
3. స్కి ల్డ్ గ్రేడ్-II(IDA-VI): నెలకు రూ.18,000-68,120
4. స్కి ల్డ్ గ్రేడ్-I (IDA-V): నెలకు రూ.17,000- 64,360
5. సెమీ-స్కిల్ Gr-III (IDAIVA): నెలకు రూ.16,000-60,520
6. సెమీ-స్కిల్డ్ Gr-I (IDA-II): నెలకు రూ.13,200-49,910
ఎంపిక విధానం: రాతపరీక్ష/ ట్రేడ్/ స్కిల్ టెస్ట్, పని అనుభవం ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.09.2022.
దరఖాస్తు చివరి తేది: 30.09.2022.
COMMENTS