SBI లో ఒప్పంద / రెగ్యులర్ ప్రాతిపదికన 769 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ విడుదల
State Bank of India invites On-line application from Indian Citizen for appointment in the following Specialist Cadre Officer Posts on Regular and Contractual Basis. Candidates are requested to apply On-line through the link given in Bank's website https://bank.sbi/web/careers or https://www.sbi.co.in/web/careers
ఎస్బీఐలో 764 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్లు ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకు... స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ).. ఒప్పంద / రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ కేడర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్లు
మొత్తం పోస్టుల సంఖ్య: 764
అర్హతలు: పోస్టును అనుసరించి గ్రాడ్యుయేషన్/ పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఫుల్ టైం ఎంబీఏ/పీజీడీఎం /తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. సంబంధిత పని లో అనుభవంతోపాటు సాఫ్ట్ స్కిల్స్ ఉండాలి.
వయసు: పోస్టులను అనుసరించి 21 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: పోస్టులను అనుసరించి షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ /ఆన్లైన్ టెస్ట్, ఇంటరాక్షన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 31.08.2022
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 20.09.2022
Online Application validation rules and design are based on the Advertisement requirement. Candidates are advised to read the advertisement carefully and refer "How to Apply" & "FAQ" pages. Application submitted through On-Line form does not imply that candidate has fulfilled all the criteria given in the advertisement. Application is subject to subsequent scrutiny and can be rejected if found to be ineligible at any point of time.
RECRUITMENT OF SPECIALIST CADRE OFFICERS IN STATE BANK OF INDIA ON REGULAR AND CONRTACTUAL BASIS Advertisement No: CRPD/SCO/2022-23/13
DOWNLOAD DETAILED NOTIFICATION
RECRUITMENT OF SPECIALIST CADRE OFFICERS IN SBI ON CONTRACT BASIS FOR WEALTH MANAGEMENT BUSINESS Advertisement No: CRPD/SCO-WEALTH/2022-23/14
DOWNLOAD DETAILED NOTIFICATION
RECRUITMENT OF SPECIALIST CADRE OFFICERS IN SBI ON REGULAR BASIS Advertisement No: CRPD/SCO/2022-23/16
COMMENTS