ఎస్బీఐలో 5008 జూనియర్ అసోసియేట్ పోస్టులు
ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగం బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఎం) మరో జూబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 5486 జూనియర్ అసోసియేట్స్ పోస్టులను భర్తీ చేయనుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 'హైదరాబాద్ సర్కిల్లో 225 ఖాళీలున్నాయి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పీజు లేదు. ఇతరులు రూ.750 చెల్లించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.09.2022
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 27.09.2022
ప్రిలిమినరీ పరీక్ష: నవంబర్ 2022 లో జరుగుతుంది-
మెయిన్ పరీక్ష తేదీ: డిసెంబర్ 2022 / జనవరి 2022 లో జరుగుతుంది.
పోస్టులు: జూనియర్ అసోసియేట్స్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్)
మొత్తం పోస్టుల సంఖ్య: 5008 రెగ్యులర్ + 478 బ్యాక్ లాగ్
సర్కిల్ వారీగా ఖాళీలు: అహ్మదాబాద్- 357, బెంగళూరు- 316, భోపాల్- 181, బెంగాల్ - 376, భువనేశ్వర్- 170, చండీగఢ్- 225, చెన్నై- 302, దిల్లీ -152, హైదరాబాద్- 225, జైపూర్ - 284, కేరళ - 273, లక్నో/డిల్లీ - 631, మహారాష్ట్ర/ ముంబయి మెట్రో-747, మహారాష్ట్ర - 50 నార్త్ ఈస్టర్న్- 359
విద్యార్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్/ తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. డిగ్రీ ఫైనల్/ చివరి సెమిస్టర్. విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు...
వయసు: 01.08.2022 నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. 02.08.1994- 01.08.2002 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, వీడీబ్ల్యూడీ (జనరల్/ ఈడబ్ల్యూఎస్) అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
బేసిక్ పే: నెలకు Rs.17900-1000/3-20900-1230/3-24590-1490/4-30550-1730/7-42600-3270/1-45930-1990/1-47920.
ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్(ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్), స్థానిక భాష పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుంది.
ప్రిలిమినరీ పరీక్ష: ఇది 100 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. ఇందులో మూడు విభాగాలు ఉంటాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు.. 30 మార్కులకు; న్యూమరికల్ ఎబిలిటీ 35 ప్రశ్నలు... 35 మార్కులకు; రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు... 35 మార్కులకు జరుగుతుంది. పరీక్ష సమయం ఒక గంట నెగిటివ్ మార్కుల విధానం అమల్లో ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కుల కోత విధిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ప్రధాన పరీక్షకు ఎంపికవుతారు.
మెయిన్ ఎగ్జామ్: మెయిన్ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. ప్రశ్నల సంఖ్య 190. ఇందులో నాలుగు విభాగాలు ఉంటాయి.
జనరల్, ఫైనాన్షియల్ అవేర్సెన్ - 50 ప్రశ్నలు - 50 మార్కులు
జనరల్ ఇంగ్లిష్ - 40 ప్రశ్నలు - 40 మార్కులు
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ - 50 ప్రశ్నలు - 50 మార్కులు
రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ - 50 ప్రశ్నలు - 60 మార్కులు.
పరీక్ష సమయం: రెండు గంటల 40 నిమిషాలు..
తెలుగు రాష్ట్రాలలో పరీక్షా కేంద్రాలు: అనంతపూర్, భీమవరం, చీరాల, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, సంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, రాజమండ్రి రాజంపేట, హీకాకుళం, తాడేపల్లిగూడెం,తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగరం, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్.
HOW TO APPLY SBI Clerks Recruitment 2022: Candidates can apply online and no other mode of application will be accepted.
Candidates will be required to register themselves online through Bank's website https://bank.sbi/careers OR https://www.sbi.co.in/careers - Recruitment of Junior Associates 2022. After registration candidates are required to pay the requisite application fee through online mode by using debit card/ credit card/ Internet Banking.
Helpdesk: In case of any problem in filling up the form, payment of fee/ intimation charges or receipt of Admission/call letter, queries may be made at telephone no. 022-22820427 (between 11:00 AM and 05:00 PM on working days) or lodge his/her query on http://cgrs.ibps.in
Candidates are advised not to forget to mention ‘Recruitment of Junior Associate-2022’ in the subject of the email.
Pre-requisites for Applying Online: Candidates should have valid email ID & mobile no. which should be kept active till the declaration of results. It will help him/ her in getting call letter/ advices etc. by email/ SMS.
Note: i. In case the face in the photograph or signature or thumb impression or hand-written declaration is unclear, the candidate's application may be rejected.
In case the photograph/ signature/ thumb impression/ hand written declaration is unclear, candidate may edit his application and re-upload his photograph/ signature/ thumb impression/ hand written declaration.
Before applying for the post, the candidate should ensure that he/ she fulfils the eligibility and other norms mentioned above for the post as on the specified date and that the particulars furnished by him/ her are correct in all respects.
SBI Clerks Recruitment 2022 CALL LETTERS FOR EXAMINATION:
a. Preliminary Examination: The candidates should download their call letter and an "acquaint yourself booklet" by entering their registration number and password/date of birth from the Bank's website from 29.10.2022 onwards (Tentatively).
b. Main Examination: Candidates qualified for main examination would be able to download their call letter from the Bank's website (following the instructions available on the screen) in the month of December 2022/ January 2023 onwards (Tentatively).
c. At the time of Main Exam: Candidates must bring duly authenticated Preliminary Exam call letter (with authenticated copy of ID proof) as well as Main Exam call letter at the time of Main Exam. These documents along-with other requisite documents need to be submitted during the Main Exam.
d. Candidates need to bring two additional photographs (same as pasted by the candidate on call letter) along-with the call letter and other requisite documents as per information provided in the “acquaint yourself booklet” and call letter.
Candidates reporting without photograph pasted on the call letter or without two additional photographs (same as pasted on call letter) will not be allowed to appear for the exam.
NO HARD COPY OF THE CALL LETTER (PRELIMINARY/ MAIN)/ ACQUAINT YOURSELF BOOKLET WILL BE SENT BY POST.
SBI Clerks Recruitment 2022 Important Links:
COMMENTS