బాలికలపై లైంగిక వేధింపులు ఆపాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ఆధ్వర్యంలో గోడ పత్రిక మరియు ఫిర్యాదుల పెట్టె
గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బాలికలపై లైంగిక వేధింపులు ఆపాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ఆధ్వర్యంలో గోడ పత్రిక మరియు ఫిర్యాదుల పెట్టె ప్రతి పాఠశాలకు రెండు నెలల లోపు సరఫరా చేయబడును.
అంతవరకు పాఠశాల గ్రాంట్ నుండి తాత్కాలికంగా దిగువ కనబరిచిన పోస్టర్లు రెండు జిరాక్స్ తీసి పాఠశాల ఆవరణ లోపల విద్యార్థులకు కనిపించేలా అంటించవలెను.
అదేవిధంగా తాత్కాలికంగా కంప్లైంట్ బాక్స్ ని తాళం ఉండేలా గోడకు పెట్టవలెను.
మండల విద్యాశాఖ అధికారి, మహిళా పోలీస్, ఏఎన్ఎం ప్రతి 15 రోజులకు ఒకసారి బాక్స్‌ను ఓపెన్ చేసి ఫిర్యాదులపై సంబంధిత డిపార్ట్మెంట్ వారికి తగు చర్యలు నిమిత్తం సమాచారం ఇవ్వవలెను
ఇది గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గౌరవ జువ్వెనైల్ జస్టిస్ కమిటీ సూచనల మేరకు ప్రతి పాఠశాల విధిగా ఏర్పాటు చేయవలసినదిగా ఆదేశిస్తున్నాము.
ఉప విద్యాశాఖ అధికారులకు, మండల విద్యాశాఖ అధికారులకు సూచించడం ఏమనగా మీ మీ పరిధిలోని పాఠశాలల్లో కింద కనబరిచిన పోస్టర్లను వెంటనే తగు ప్రాంతంలో కనిపించేలా చేసే విధంగా మీరు చూడవలెను.

DEO-PRAKASAM
POSTERS DOWNLOAD
COMMENTS