Easy tips to identify problem in car steering..

 కార్ స్టీరింగ్‌లో సమస్యను గుర్తించే సులభమైన టిప్స్..

సాధారణంగా వాహనాలు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాహనదారులు మాత్రం ఏమరుపాటుగా ఉన్నా రోడ్డుపై ఉన్న ఇతరులకు మరియు వాహనంలో ఉన్నవారికి ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. కావున రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు ఇతర వాహనదారులను కూడా తప్పకుండా గమనిస్తూ ప్రయాణించాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు చేసే ఏ చిన్న పొరపాటైనా అది చాలా పెద్ద ప్రమాదానికి దారి తీస్తుంది. కావున అప్రమత్తంగా ఉండాలి. అయితే వాహనదారులు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ వాహనంలో ఏర్పడే చిన్న లోపమో లేదా చిన్న సమస్య ఊహించని పెద్ద ప్రమాదానికి దారి తీస్తుంది.

Easy tips to identify problem in car steering..

కార్లలో ఉన్న అత్యంత ప్రధానమైన భాగాల్లో స్టీరింగ్ వీల్ ఒకటి. కావున వాహదారుడు ఎప్పటికప్పుడు వాహనంలోని స్టీరింగ్ పరిస్థితిని గమనిస్తూ ఉండాలి. కొన్ని సార్లు కారులోని స్టీరింగ్ వీల్ అకస్మాత్తుగా జామ్ అవుతుంది. ఆ పరిస్థితి వాహనాన్ని నడిపే వ్యక్తిని భయబ్రాంతులకు గురిచేస్తుంది. ఆ సమయంలో ఊహించని ప్రమాదం జరుగుతుంది. కారులోని స్టీరింగ్ వీల్ లో ఏదైనా చిన్న సమస్య ఎదురైనా దానిని ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలి. డ్రైవింగ్ చేసినారు ముందుగా దీనిని గుర్తించే విధంగా ఉండాలి. స్టీరింగ్ వీల్ లోని లోపాన్ని గుర్తించడానికి కొన్ని టిప్స్ ఉన్నాయి. స్టీరింగ్ వీల్ లోని లోపాన్ని గుర్తించే ఈ విధానాలను గురించి పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. స్టిఫ్ స్టీరింగ్ వీల్: వాహనదారుడు వాహనాన్ని డ్రైవింగ్ చేసేటప్పుడు స్టీరింగ్ వీల్ గట్టిగా ఉండి, తిప్పడానికి మామూలుగా కంటే కూడా ఎక్కువ గట్టిగా ఉంటే, అత్యవసర సమయంలో ఇది ప్రమాదంలో పడేసే అవకాశం ఉంటుంది. స్టీరింగ్ వీల్ సాధారణంగా ఉపయోగించే ర్యాక్ మరియు పినియన్ సిస్టమ్‌ కలిగి ఉంటుంది. ఇవన్నీ కూడా డ్రైవర్ స్టీరింగ్ వీల్‌ను తిప్పడం సులభం చేస్తుంది. అయితే ఇందులోని పవర్ స్టీరింగ్ విఫలమైతే స్టీరింగ్ వీల్ గట్టిగా ఉంటుంది, అదేసమయంలో తిరగటం కూడా చాలా కష్టంగా ఉంటుంది. కారులో స్టీరింగ్ వీల్ గట్టిగా అనిపిస్తే తప్పకుండా సర్వీస్ సెంటర్ కి తీసుకెళ్లి సరి చేసుకోవాలి. లేకుంటే జరిగే ప్రమాదం ఊహాతీతంగా ఉంటుంది. 

లూజ్ స్టీరింగ్ వీల్: స్టీరింగ్ వీల్ సాధారణంగా ఉండటంకంటే కూడా చాలా వదులుగా ఉంటే కూడా సమస్యే. స్టీరింగ్ వీల్ లోని భాగాలు అరిగిపోవడం వల్ల స్టీరింగ్ వీల్ వదులుగా తయారవుతుంది. అయితే దీనిని ముందుగా గుర్తించి సరి చేసుకోకపోతే వాహనాన్ని సరైన సమయంలో తిప్పడం కష్టమవుతుంది. కావున ప్రమాదం జరుగుతుంది. 

స్టీరింగ్ తిరిగేటప్పుడు శబ్దం రావడం: స్టీరింగ్ వీల్ తిరిగేటప్పుడు అందులోనుంచి శబ్దం వచ్చినట్లు అనిపిస్తే, అది స్టీరింగ్ వీల్ సమస్యకు సంకేతం. కారు ఆన్ చేసినప్పుడు కూడా స్టీరింగ్ కింద నుండి కొట్టిన ధ్వని వస్తే, స్టీరింగ్‌లో కొంత సమస్య ఉందని వాహనదారుడు గుర్తించాలి. అంతే కాకుండా బ్రేకులు వేసేటప్పుడు కూడా స్టీరింగ్ నుండి ధ్వని రావచ్చు. ఇలాంటి సంకేతాలను గమనించి వాహనదారుడు అప్రమత్తంగా ఉండాలి. వెంటనే దానిని సరిచేసుకోవాలి. 

స్టీరింగ్ వీల్‌లో బలమైన వైబ్రేషన్స్: కారులోని ఇంజిన్ స్టార్ట్ చేసినప్పుడు లేదా డ్రైవింగ్ చేసేటప్పుడు స్టీరింగ్‌లో బలమైన వైబ్రేషన్స్ ఉంటే, అది స్టీరింగ్‌ వీల్ లో సమస్య ఉందని సంకేతం. స్టీరింగ్ వీల్‌లో బలమైన వైబ్రేషన్స్ వచ్చేటప్పుడు డ్రైవింగ్ చేయడం చాలా ప్రమాదకరం. ఇలాంటి సంకేతాలు వెలువడే సమయంలో అనుకోకుండా స్టీరింగ్ వీల్ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కావున వాహనదారులు దీనిని గుర్తించిన వెంటనే రిపేర్ చేసుకోవాలి. 

ఫ్లూయిడ్ లీక్: వాహనదారుడు క్రమం తప్పకుండా కారు యొక్క స్టీరింగ్ ద్రవాన్ని తనిఖీ చేసుకోవాలి. కొన్నిసార్లు స్టీరింగ్ ద్రవం లీక్ అయ్యే కారణంగా జామ్ అవుతుంది. మీరు స్టీరింగ్‌ను తిప్పడానికి ఎక్కువ బలాన్ని ఉపయోగించాల్సి వచ్చినప్పుడు లేదా కదిలే వాహనంలో స్టీరింగ్ అకస్మాత్తుగా దృఢంగా మారినప్పుడు ఇది గుర్తించబడుతుంది. ఇది స్టీరింగ్ ఫ్లూయిడ్ స్థాయి తక్కువగా ఉందని సూచిస్తుంది. స్టీరింగ్ ఫ్లూయిడ్ ఎరుపు రంగులో ఉంటే అది పాతదైతే అది బ్లాక్ కలర్ లో ఉంటుంది. దీనిని కూడా తప్పకుండా గమనించాలి. చక్రాలను తిప్పడంలో ఇబ్బంది: కారు యొక్క చక్రాలను సాధారణంగా తిప్పడానికంటే కూడా చాలా కష్టంగా ఉంటే కూడా మీరు టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ స్థితిలో స్టీరింగ్ వీల్ విఫలం అయ్యిందని భావించాలి. అంతే కాకుండా ఇలాంటి సమయంలో స్టీరింగ్ మాత్రమే కాకుండా కారు యొక్క చక్రాలలో గాలి ఉందా లేదా అని కూడా టెస్ట్ చేసుకోవాలి. గాలి సరిగ్గా ఉందని నిర్దారించ్చుకున్న తరువాత తప్పకుండా స్టీరింగ్ వీల్ సరి చేసుకోవాలి.

COMMENTS

TRENDING$type=list$au=0

Recent Blog$type=blogging$count=7

Name

10th Class Material,12,Aadhaar Card,15,Aaya Cerificate,1,Academic Calender,1,ACCOUNT STATEMENT,1,Admissions,2,AGRICULTURE Information,224,Ajadhi ka amruth,1,Annual plan,3,AP E Hazar,1,AP GOVT SCHEMES,1,AP SCERT TEXT BOOKS,15,AP Schools Mapping,1,AP Students Attendance App,3,AP TET,2,AP Tet DSC Materials,27,Ap TET Papers,5,Apdeecet,1,APGLI,14,APOSS-SSC,3,APPSC GROUP -4,3,APPSC Group-2,6,APPSC GROUP-3,5,APTeLS App,1,APZPGPF,8,Azadi ka amruth,2,BASE LINE TEST,6,BEST TOURIST PLACES,1,Biography,147,Business ideas,8,CAR & BIKE CARE TIPS,62,CENTRAL GOVT JOBS,11,CET,7,CFMS ID,2,CHINNARI NESTHAM,1,CONSISTENCE RHYTHM APP,1,Covid vaccine certificate,1,CPS,1,DELHI Jobs,1,Departmental Tests,1,Devotional Information,145,diary,1,Dictionary Books,4,DIKSHA APP,1,DSC Materials,15,education,6,EHS,12,Employee News,5,Employee salary cerificate,1,ENGLISH,24,English Job,1,English News,5,EVS,1,FA-1 & 2 & 3 &4,1,Facebook,2,Festivals,6,FLN,1,General information,192,GO,8,Google form links,1,Google read along,1,Government Jobs,6,GramaSachivalayam,32,GUJARAT Jobs,1,HALLTICKETS,11,Health,169,Holidays,2,Ibps,1,IMMS APP,2,IncomeTax,1,Indian Polity,21,Jagananna vidya kanuka,2,Jagannanna Amma Odi,5,Jee mains,2,Job,6,Jobs,7,Jobs in ARUNACHAL PRADESH,1,Jobs in Andhra Pradesh,3,Jobs in Andhra Pradesh,2,Jobs in Bangalore,2,Jobs in GOA,1,Jobs in India,3,Jobs in Jammu and Kashmir,1,Jobs in Kerala,1,Jobs in Telangana,1,Keys,3,Latest Apps,1,Leave Rules,9,Lesson plan,53,Live,1,ManaBadi Nadu-Nedu,3,MATHS,5,MDM,2,Medical Job,1,Money Saving Tips,29,New districts in AP,3,News,1,News paper,1,Notifications,6,PANCARD,3,Payslip,1,Paytm,2,PF,5,phonepe,2,PINDICS,1,postal insurance,2,Postal Jobs,1,PROMOTION LISTS,3,Rationalization,2,RationCard,1,Readers Corner(ఆనాటి పుస్తకాలు),85,READING MARATHON,1,Recruitment,6,Registers,1,Results,25,SA- 1&2&3,1,SBI,3,Scholarship,2,school attendance,2,SCHOOL EDUCATION INFO,58,SchoolReadyness program,1,SCHOOLS INFO,2,schoolsinfo for APTeachers,94,Science and Technology,2,Science@APTeachers,8,Scientific Facts,1,Service Information,2,softwares,13,Special days,18,SSC,4,STMS App,1,Teacher Attendance APP,2,Teacher Handbooks,1,Teacher transfers,1,Technology Tips,90,TELUGU,10,Telugu Grammer,3,TEMPLE,16,TimeTables,2,TLM,1,upsc job,2,Vidyarthi Vigyan Manthan 2022-23,1,Votercard,5,Walk-in,2,Whatsapp,18,గ్రామ సచివాలయము,30,జీవిత చరిత్ర,12,పండుగలు,2,మీకు తెలుసా?,48,
ltr
item
ApTeachers9: Easy tips to identify problem in car steering..
Easy tips to identify problem in car steering..
సాధారణంగా వాహనాలు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాహనదారులు మాత్రం ఏమరుపాటుగా ఉన్నా రోడ్డుపై ఉన్న ఇతరులకు మరియు వాహనంలో ఉన్నవా
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhH647GtEw1oelMro-ovOV0IJsHFZPLkwkafHLeaZJky_atwoFBNV54ilQxMtURsgTn-lJnLHvsGrzuzMpxmCvCCshZKtF7tKlJp1KFQ6ilDPhNxjRXwjVnSK6IMPENo7J2gNVkvVfYtXKO8xC85tuz4JcAz08ALd6uRURtgTnCEvuoEBUKBGVb3PbGGg/w400-h208/IMG_20220720_072543.jpg
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhH647GtEw1oelMro-ovOV0IJsHFZPLkwkafHLeaZJky_atwoFBNV54ilQxMtURsgTn-lJnLHvsGrzuzMpxmCvCCshZKtF7tKlJp1KFQ6ilDPhNxjRXwjVnSK6IMPENo7J2gNVkvVfYtXKO8xC85tuz4JcAz08ALd6uRURtgTnCEvuoEBUKBGVb3PbGGg/s72-w400-c-h208/IMG_20220720_072543.jpg
ApTeachers9
https://www.apteachers9.com/2022/07/easy-tips-to-identify-problem-in-car.html
https://www.apteachers9.com/
https://www.apteachers9.com/
https://www.apteachers9.com/2022/07/easy-tips-to-identify-problem-in-car.html
true
5655761100908271862
UTF-8
Loaded All Posts Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS PREMIUM CONTENT IS LOCKED STEP 1: Share to a social network STEP 2: Click the link on your social network Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy Table of Content