నిన్న Baseline test పై జరిగిన Webex లోని ముఖ్యమైన విషయాలు.
1.ఈ Baseline test కేవలం విద్యార్థుల స్థాయిని తెలుసుకొనుటకు మాత్రమే
2.Baseline test నిర్వహించడానికి ముందుగా విద్యార్థులు కు ఓరల్ టెస్ట్ నిర్వహించాలి.
22/07/2022 ---- TELUGU ORAL TEST.
23/07/2022 ---- ENGLISH ORAL TEST.
24/07/2022 ---MATHS ORAL TEST.
26/07/2022 ---- రాత పరీక్ష ఉండును.
3.ORAL TEST లో విద్యార్థులను 5 రకాలుగా విభజించాలి.
TELUGU ORAL TEST :
L1--- ప్రారంభకులు (ఏమీ రానివారు)
L2---అక్షరాలు గుర్తించుట.
L3---పదాలను చదవడం.
L4---పేరాలు, వాక్యాలు చదవడం (3కన్నా తక్కువగా తప్పులు ఉండాలి)
L5---కథలు చదవడం.
MATHS :
L1-- ప్రారంభకులు (ఏమి రానివారు).
L2---ఒక అంకె సంఖ్యలు.
L3--రెండు అంకెల సంఖ్యలు.
L4---మూడు అంకెల సంఖ్యలు.
L5-- గణిత ప్రక్రియలు (+,౼,×,÷చేయువారు)
ENGLISH :
L1--ప్రారంభకులు (ఏమి రానివారు).
L2--పెద్ద అక్షరాలు (ABCD)
L3--చిన్న అక్షరాలు(abcd)
L4 --Words.
L5 -- వాక్యాలు.
పై స్థాయిలలో L4, L5 ల లో ఉన్న విద్యార్థులు కు మాత్రమే రాత పరీక్ష నిర్వహించాలి. పై లెవెల్స్, మార్క్స్ అన్ని విద్యార్థులు వారీగా క్రింది ఇవ్వబడిన XL sheet fill చేసి అదేవిధంగా online లో enter చేయుటకు బధ్రపరుచుకోవలెను. marks regester లో enter చేయవలెను.
గమనిక :- L4, L5 విద్యార్థులకు పరీక్ష ను చూసిరాతలు లేకుండా చూడవలెను, ఎందుకనగా పై అధికారులు వచ్చి విద్యార్థులను పరిశీలించినపుడు వారి లెవెల్ తగ్గితే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
COMMENTS