YSR Sampoorna Poshana all details
YSR Sampoorna Poshana all details : దేశంలో ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను తెచ్చింది. అవినీతికి కానీ, వివక్షతకు కానీ తావు ఇవ్వకూడదని, పరిపాలన అన్నది ప్రజలకు చేరువ కావాలన్న ప్రధాన ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఈ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. గ్రామ,వార్డు సచివాలయాల్లో దాదాపు 35 ప్రభుత్వ శాఖలకు సంబంధించి 500 సేవలు అందుబాటులో ఉంటాయి.
అర్హత ఉన్న ఏ ఒక్కరూ తమకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందలేదని బాధపడే సమస్య ఇకపై ఉండదు.ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యం. ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఈ గ్రామ సచివాలయాలు ప్రజలు బాగా సద్వినియోగం చేసుకోవాలి. ఇది ప్రజల ప్రభుత్వం! ప్రజా సంక్షేమమే ఈ ప్రభుత్వ లక్ష్యం!!
YSR Sampoorna Poshana - Web
Site |
|
YSR Sampoorna Poshana - Stock
Receipts AWC |
|
YSR Sampoorna Poshana - THR
Dashboard Biometric |
|
YSR Sampoorna Poshana - THR
Dashboard Report |
|
YSR Sampoorna Poshana - THR
Report |
|
YSR Sampoorna Poshana - PSE
Attendance Abstract Report |
|
YSR Sampoorna Poshana - PSE
Attendance Report |
|
YSR Sampoorna Poshana -
Growth Monitoring Abstract Report |
|
YSR Sampoorna Poshana -
Growth Monitoring Detailed Report |
|
YSR Sampoorna Poshana -
Tickets Report |
COMMENTS