(March 20)World Sparrow Day : మార్చి 20 పిచ్చుకల దినోత్సవం 2022@APTeachers

SHARE:

 మార్చి 20 పిచ్చుకల దినోత్సవం.

World Sparrow Day : ఒకప్పుడు మనం నిద్రలేవగానే మన కళ్ల ముందు కనిపించే చిన్ని నేస్తం పిచ్చుక. పెరట్లోని చెట్లపై ఎన్నో రకాల పక్షులు కిలకిల రావాలు చేసినా ఇంటి చూరుల్లో, గోడల నెర్రెల్లో గూడు కట్టుకుని కళ్లు తెరవగానే కనిపించే జంట చిట్టి గువ్వలు చేసే కిచకిచలు నేడు పల్లెల్లోనే కరువైంది. అరచేతిలో ప్రపంచాన్ని ఇముడ్చుకోవాలనే తాపత్రయంలో ఇబ్బడి ముబ్బడిగా ఏర్పాటుచేస్తున్న సెల్టవర్లు చిన్నారి నేస్తాలకు మరణశాసనాన్ని రాస్తున్నాయి.

                          world sparrow day world sparrow day 2021 world sparrow day 2021 theme world sparrow day slogans world sparrow day 2021 images world sparrow day 2021 date world sparrow day poster poster world sparrow day world sparrow day quotes in gujarati world sparrow day quotes world sparrow day in hindi world sparrow day images world sparrow day date happy world sparrow day world sparrow day in marathi world sparrow day 2021 quotes world sparrow day hd images 20 march world sparrow day today is world sparrow day world sparrow day 2021 status world sparrow day 2020 theme world sparrow day 2018 theme slogan world sparrow day world sparrow day theme 2021 world sparrow day marathi world sparrow day 2021 in hindi world sparrow day in tamil images of world sparrow day world sparrow day image world sparrow day 2016 theme why is world sparrow day celebrated theme world sparrow day 2021 world sparrow day in gujarati world sparrow day 2017 theme theme of world sparrow day 2021 why world sparrow day is celebrated all over the world slogan world sparrow day 2021 world sparrow day theme world sparrow day status world sparrow day drawing why we celebrate world sparrow day world sparrow day gif world sparrow day painting world sparrow day pictures international day of happiness world sparrow day march 20 world sparrow day world sparrow day images 2021 world sparrow day 2020 world sparrow day wishes what is the theme of world sparrow day 2021 world sparrow day logo when is the world sparrow day observed how to celebrate world sparrow day world sparrow day is celebrated in order to world sparrow day upsc world sparrow day in kannada world sparrow day is observed on world sparrow day 2021 theme in hindi world sparrow day quotes in hindi world sparrow day 2019 theme world sparrow day png world sparrow day photos the theme for world sparrow day is world sparrow day message today world sparrow day the world sparrow day is observed on happy world sparrow day quotes world sparrow day post world sparrow day 2015 theme world sparrow day is celebrated all over the world world sparrow day 2020 images when is world sparrow day why world sparrow day is celebrated world sparrow day kab manaya jata hai quotes on world sparrow day world sparrow day is celebrated on world sparrow day theme 2020 world sparrow day theme 2019 world sparrow day gujarati theme of world sparrow day world sparrow day is celebrated all over the world in order to importance of world sparrow day world sparrow day hd world sparrow day 2022 world sparrow day hindi when is world sparrow day 2021 the world sparrow day is celebrated all over the world in order to world sparrow day poem world sparrow day celebrated in order to when is the world sparrow day celebrated speech on world sparrow day world sparrow day celebrated on world sparrow day is observed on which date world sparrow day observed on 20th march world sparrow day first world sparrow day world sparrow day is observed on which date? theme of world sparrow day 2015 the significance of world sparrow day world sparrow day caption

ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న సహజ జీవవైవిధ్యం మరియు జాతుల సంరక్షణ అవసరాన్ని గుర్తెరిగి,  ఊరపిచ్చుకలు  మరి ఇతర పక్షులను సంరక్షించాలన్న లక్ష్యంతో మనం చేయాల్సిందల్లా...

మన నివాసం చుట్టూ ఎక్కడ అనువుగా వున్నా మొక్కలు, చెట్లు పెంచడం.

ఇళ్లు, అపార్ట్మెంట్లలో పక్షుల ఆశ్రయం కోసం ఆవాసాలు, బర్డ్ ఫీడర్లు ఏర్పాటుచేయడం. మూగజీవాల కోసం గుప్పెడు ధాన్యం గింజలు జల్లడం.

ముఖ్యంగా వేసవిలో పక్షులు తాగేందుకు మట్టికుండీల్లో కాసిని నీళ్లు పోసి అమర్చడం.

world sparrow day world sparrow day 2021 world sparrow day 2021 theme world sparrow day slogans world sparrow day 2021 images world sparrow day 2021 date world sparrow day poster poster world sparrow day world sparrow day quotes in gujarati world sparrow day quotes world sparrow day in hindi world sparrow day images world sparrow day date happy world sparrow day world sparrow day in marathi world sparrow day 2021 quotes world sparrow day hd images 20 march world sparrow day today is world sparrow day world sparrow day 2021 status world sparrow day 2020 theme world sparrow day 2018 theme slogan world sparrow day world sparrow day theme 2021 world sparrow day marathi world sparrow day 2021 in hindi world sparrow day in tamil images of world sparrow day world sparrow day image world sparrow day 2016 theme why is world sparrow day celebrated theme world sparrow day 2021 world sparrow day in gujarati world sparrow day 2017 theme theme of world sparrow day 2021 why world sparrow day is celebrated all over the world slogan world sparrow day 2021 world sparrow day theme world sparrow day status world sparrow day drawing why we celebrate world sparrow day world sparrow day gif world sparrow day painting world sparrow day pictures international day of happiness world sparrow day march 20 world sparrow day world sparrow day images 2021 world sparrow day 2020 world sparrow day wishes what is the theme of world sparrow day 2021 world sparrow day logo when is the world sparrow day observed how to celebrate world sparrow day world sparrow day is celebrated in order to world sparrow day upsc world sparrow day in kannada world sparrow day is observed on world sparrow day 2021 theme in hindi world sparrow day quotes in hindi world sparrow day 2019 theme world sparrow day png world sparrow day photos the theme for world sparrow day is world sparrow day message today world sparrow day the world sparrow day is observed on happy world sparrow day quotes world sparrow day post world sparrow day 2015 theme world sparrow day is celebrated all over the world world sparrow day 2020 images when is world sparrow day why world sparrow day is celebrated world sparrow day kab manaya jata hai quotes on world sparrow day world sparrow day is celebrated on world sparrow day theme 2020 world sparrow day theme 2019 world sparrow day gujarati theme of world sparrow day world sparrow day is celebrated all over the world in order to importance of world sparrow day world sparrow day hd world sparrow day 2022 world sparrow day hindi when is world sparrow day 2021 the world sparrow day is celebrated all over the world in order to world sparrow day poem world sparrow day celebrated in order to when is the world sparrow day celebrated speech on world sparrow day world sparrow day celebrated on world sparrow day is observed on which date world sparrow day observed on 20th march world sparrow day first world sparrow day world sparrow day is observed on which date? theme of world sparrow day 2015 the significance of world sparrow day world sparrow day caption

తెల్లవారక ముందే చెట్లమీద కిచకిచమంటూ సూర్యోదయానికి స్వాగతాలు... అందరూ పనులకు సమాయత్తం కావాలన్న సూచనలు...పంట చేళ్ళలోనూ, కల్లాలలోనూ, ఇంటి ముంగిట వాటి కిచకిచలతో.. పిల్లలకు, పెద్దలకు వాటి అరుపులు ఉత్సాహం, ఆనందాన్ని పంచేవి. అవే పిచ్చుకలు.ఒకనాడు పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా అంతటా తమదే రాజ్యం అన్న చందంగా వ్యవహరించేవి.

రైతన్న పంట పండగానే వరి, జొన్న, సజ్జ వంటి కంకులను తనకు మేలు చేస్తున్న ఊరపిచ్చుకల కోసమని తన ఇళ్ళలో వేలాడదీసేవారు. అటువంటి ప్రాధాన్యత కలిగిన ఊర పిచ్చుకలు నేడు తమ ఉనికిని కోల్పోతూ అక్కడక్కడ మాత్రమే కనిపిస్తున్నాయి.ప్రకృతిలో, మానవ జీవితంతో విడదీయని అనుబంధాన్ని కలిగిఉండే ఊరపిచ్చుకల దినోత్సవ వేడుకలను నేడు పక్షి ప్రేమికులు జరుపుకుంటున్నారు.

మానవునికి, పక్షులకు విడ దీయరాని అనుబంధాలు. ఒక్కొక్క పక్షిది ఒక్కొక్క రకమైన అనుబంధమైతే ఊరపిచ్చుకలది మానవుడితో విడదీయరాని అనుబంధం. ప్రకృతిలో పక్షిజాతి, మానవజాతి ఏర్పడినప్పటి నుంచి అనుబంధం కొనసాగుతూ వచ్చింది. మారుతున్న పరిణామాల నేపథ్యంలో మానవులకు, పక్షులకు మధ్య అనుబంధం తెగుతోంది. ప్రత్యేకించి ఊరపిచ్చుకలు రైతులతో, రైతు కుటుంబాలతో ఉన్న అనుబంధం అంతా, ఇంతా కాదు. పిల్లలు, పెద్దలు అన్నతేడా లేకుండా అందరి మధ్య తమదైన ప్రత్యేకతను చాటుతూ రివ్వురివ్వున ఎగురుతూ ఉండేవి.

పంటలు పండగానే రైతన్నలు తమకు అన్ని విధాలా మేలు చేస్తున్న పిచ్చుకలు ఆకలితో ఇబ్బందులు పడకూడదని జొన్న, వరి, సజ్జ వంటి కంకులను తమ ఇళ్ళలో వేలాడదీసేవారు. గింజలు తిని ఇంటి ముంగిట ఉన్న తొట్లలో లేదా, కుండలలో ఉండే నీటిని తాగేవి. ఆపై చేదురు బావుల వద్దకు చేరుకొని వేసవిలో అక్కడ నిలువ ఉండే నీటిలోనూ, పారే కాలువలలోనూ మునిగి తేలుతూ చేసే సందడి అంతా ఇంతాకాదు. అటువంటి పిచ్చుకల కిచకిచలు వినిపించని పరిస్థితులు దాపురించాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మరో నాలుగైదు సంవత్సరాలలో ఒక్క పిచ్చుక కూడా కనిపించని పరిస్థితులు కనిపిస్తున్నాయి.

పాసర్ డొమెస్కిస్ అనే శాస్త్రీయ నామంతో పిలువబడే ఊరపిచ్చుక రైతులకు అన్ని రకాలుగా మేలు చేస్తూనే వాతావరణ పరిరక్షణ లోనూ, ఆహారపు గొలుసులోనూ తమవంతు పాత్రను నిర్వహించేవి.15 సంవత్సరాల క్రితం వరకు పంట చేళ్ళలోనూ, ఇండ్లలోనూ సందడి, సందడిగా కనిపించే ఊరపిచ్చుకలు పంటచేళ్ళకు హానికలిగించే క్రిమికీటకాదులను తినివేసి అధిక పంట రైతు చేతికి రావ డానికి తమవంతు పాత్రను నిర్వహించేవి.

రైతులకు మిత్రులుగా ఉండడంతో పాటు పిల్లలకు వినోదాన్ని కలిగించేవి. గద్దలు, పాముల వంటి వాటికి ఆహారమవుతూ ఆహారపు గొలుసులో తనవంతు పాత్రను నిర్వహించేవి. అటువంటి పిచ్చుకలు తమ ఇళ్ళలో గూళ్లు పెట్టుకొని గుడ్లు పెట్టి పిల్లలను తయారు చేసుకునేలా అవకాశాలను రైతులు, పల్లె ప్రజలు కల్పించేవారు. అప్పట్లో ఉండే పూరి గుడిసెలు, మిద్దెలలో గూళ్లు అల్లుకొని గుడ్లు పెట్టి పిల్లలను పొదిగేవి.

బయటకు వెళ్ళి ఆహారాన్ని తీసుకొచ్చి తమ పిల్లలకు ఆహారం పెట్టే దృశ్యాలు, మాతృత్వపు మమకారాలను చాటేవి.

ఆరుబయట ఆరబోసిన ధాన్యాలను తినేందుకు వచ్చినప్పుడు పిల్లలు చాటలను అడ్డంపెట్టి తాడు సహాయంతో చాటను లాగి పిచ్చుకలు చాటకింద పడగానే ఉత్సాహంగా వాటిని పట్టుకొని పసుపు, కుంకాలను రాసి ఉత్సాహంగా వాటిని వదిలేసి కేరింతలు కొట్టడం... తిరిగి అవి మరుసటి రోజు కనిపించగానే అదోరకమైన ఆనందానుభూతిని పొందేవారు. ఇళ్ళల్లో ఉండే అద్దాలను చూసుకుంటూ పిచ్చుకలు అక్కడ కనిపిస్తున్న దృశ్యం తనదేనని గుర్తించక అద్దాలను పొడిచే దృశ్యాలు ఆకట్టుకునేవి. ఇటువంటి దృశ్యాలు అటుంచి కనీసం పిచ్చుకలు కనిపించని పరిస్థితులు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి.

రేడియేషన్, క్రిమి సంహారక మందులతో కనుమరుగు :

ఊరపిచ్చుకలతో పాటు అనేక పక్షిజాతులు అంతరించిపోవడానికి ఆధునిక కాలంలో పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానమే ప్రధాన కారణమని పలువురు జంతుశాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

సెల్ఫోన్ టవర్లు, ఇతర రేడియేషన్ కలిగించే అంశాలు ఊరపిచ్చుకలు అంతరించిపోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. రేడియేషన్ కారణంగా ప్రత్యుత్పత్తి సామర్థ్యాలను పిచ్చుకలు కోల్పోతున్నాయి. వీటితో పాటు సహజసిద్ధమైన ఎరువులను రైతులు పొలాలలో వాడకుండా రసాయన ఎరువులను, క్రిమి సంహారక మందులను వాడడం, చనిపోయిన క్రిమికీటకాలను తిని పిచ్చుకలు విషపూరితమై మరణిస్తున్నాయి.

వీటికి తోడు ఇళ్ళల్లో అవి నివసించడానికి ఏర్పాట్లు లేకపోవడం, కనీసం ధాన్యం, మంచినీరు కూడా లభించని పరిస్థితులు ఉండడంతో జాతి పక్షులు అంతరిస్తున్నట్లు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

2011 నుంచి పిచ్చుకల దినోత్సవ వేడుకలు భూగోళంలో  అంతరించి పోతున్న పక్షిజాతులలో పిచ్చుకలు మొదటిస్థానంలో ఉన్నట్లు పరిశోధనల ద్వారా పలువురు గుర్తించారు. నేచర్ ఫరెవర్ సొసైటీ వారు ప్రమాదాన్ని గుర్తించి పిచ్చుకలను రక్షించుకోవాల్సిన ఆవశ్యకత గురించి ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మహ్మద్ దిలావర్ అనే పక్షి సంరక్షణ ఉద్యమకారుడు ఇందుకు తనవంతు పాత్రను నిర్వహించారు.

  కారణంగానే 2011 నుంచి ప్రతి సంవత్సరం మార్చి 20 పిచ్చుకల దినోత్సవ వేడుకలను నిర్వహించాలని ఇచ్చిన పిలుపు మేరకు ప్రతియేటా వేడుకలను నిర్వహిస్తున్నారు.

COMMENTS

TRENDING$type=blogging$count=3

Recent Blog$type=blogging$count=3

Name

'QR' Code for Tenth Public Question Papers!,1,10th Class Material,13,Aadhaar Card,20,Aaya Cerificate,1,Academic Calender,2,ACCOUNT STATEMENT,1,Admissions,35,AGRICULTURE Information,225,Ajadhi ka amruth,1,Annual plan,3,AP E Hazar,1,AP GOVT SCHEMES,1,AP SCERT TEXT BOOKS,15,AP Schools Mapping,1,AP Students Attendance App,3,AP TET,3,AP Tet DSC Materials,27,Ap TET Papers,6,Apdeecet,1,APGLI,17,APOSS-SSC,3,APPSC GROUP -4,3,APPSC Group-2,7,APPSC GROUP-3,5,APTeLS App,1,APZPGPF,9,Azadi ka amruth,2,Banking,5,BASE LINE TEST,6,BEST TOURIST PLACES,22,Biography,144,Business ideas,57,CAR & BIKE CARE TIPS,61,CBSE,1,CENTRAL GOVT JOBS,17,CET,22,CFMS ID,2,Chekumukhi,1,CHINNARI NESTHAM,1,CM Minutes,1,CONSISTENCE RHYTHM APP,1,Corona,2,COVID,1,Covid vaccine certificate,1,CPS,3,CTET,2,D.A,1,DELHI Jobs,1,Departmental Tests,4,Devotional Information,159,diary,1,Dictionary Books,4,DIKSHA APP,1,DSC,2,DSC Materials,15,education,69,EDUCATIONAL INFO,103,EHS,14,Employee News,7,Employee salary cerificate,1,ENGLISH,25,English Job,1,English News,5,EVER GREEN,698,EVS,1,Exams,9,FA-1 & 2 & 3 &4,5,Facebook,2,FELLOWSHIP,1,Festivals,33,FLN,1,Gate exam,2,General information,1005,GO,78,Google form links,2,Google read along,1,Government Jobs,9,GramaSachivalayam,33,GUJARAT Jobs,1,HALLTICKETS,38,Health,210,HERB APP,1,Holidays,6,Ibps,1,IIIT Notification,3,IMMS APP,2,IncomeTax,7,Independence Day,5,Indian Polity,21,INSPIRATION,127,INSPIRE AWARDS,3,Jagananna vidya kanuka,2,Jagannanna Amma Odi,8,Jee mains,4,Job,9,Jobs,1536,Jobs in ARUNACHAL PRADESH,1,Jobs in Andhra Pradesh,3,Jobs in Andhra Pradesh,2,Jobs in Bangalore,2,Jobs in GOA,1,Jobs in India,3,Jobs in Jammu and Kashmir,1,Jobs in Kerala,1,Jobs in Telangana,1,Keys,13,Latest Apps,9,Learn a word a day,8,Leave Rules,10,Lesson plan,53,Live,3,ManaBadi Nadu-Nedu,4,MATHS,5,MDM,6,Medical Job,1,MeritList,2,Money Saving Tips,36,NEET,1,New districts in AP,3,News,4,News paper,1,No bag day,1,Notifications,13,PANCARD,3,Payslip,1,Paytm,2,PF,5,phonepe,3,PINDICS,1,PM KISAN YOJANA,1,POLITICS,1,postal insurance,3,Postal Jobs,3,PRASHAST,1,PRASHAST Programme,1,PROMOTION LISTS,4,Rationalization,2,RationCard,1,Readers Corner(ఆనాటి పుస్తకాలు),85,READING MARATHON,1,Recruitment,28,Registers,1,Results,82,SA- 1&2&3,1,SBI,12,Scholarship,63,school attendance,6,SCHOOL EDUCATION INFO,8,SchoolReadyness program,1,SCHOOLS INFO,7,schoolsinfo for APTeachers,94,Science and Technology,21,Science@APTeachers,8,Scientific Facts,1,Service Information,5,softwares,13,Special days,252,SSC,8,STMS App,1,Student Info,2,Teacher Attendance APP,2,Teacher awards,3,Teacher Handbooks,1,Teacher transfers,2,TEACHERS CORNER,34,TEACHERS INFO,11,Teachers News,1,Technology Tips,96,TELANGANA,1,Telecom,1,TELUGU,11,Telugu Grammer,3,TEMPLE,16,TEMPLES,28,TimeTables,8,TIS,1,TLM,1,TS SCHEMES,3,upsc job,3,Vidyarthi Vigyan Manthan 2022-23,1,Votercard,5,Walk-in,2,Whatsapp,23,XTRA apps,1,గ్రామ సచివాలయము,30,జీవిత చరిత్ర,2,పండుగలు,2,మీకు తెలుసా?,238,
ltr
item
ApTeachers9: (March 20)World Sparrow Day : మార్చి 20 పిచ్చుకల దినోత్సవం 2022@APTeachers
(March 20)World Sparrow Day : మార్చి 20 పిచ్చుకల దినోత్సవం 2022@APTeachers
World Sparrow Day : ఒకప్పుడు మనం నిద్రలేవగానే మన కళ్ల ముందు కనిపించే చిన్ని నేస్తం పిచ్చుక. పెరట్లోని చెట్లపై ఎన్నో రకాల పక్షులు కిలకిల రావాలు చేసినా
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiMqmKpcMpRCrjS5PvW61bBC4mNQabCGkGWgcOQBRY1Pe3-r40EcDV4r3qxRQTO5JHBJau_q-5VLXNp_WR6hL0KEcWdu08iKcx-cgUxUQWgtLXMbTljXbkspigdNsmXkdLWb5Eq21xa604RCRe-w2y3enjUndaIbioYS8_72Jo3oSXZ8jMYMpDf_OhjBg/w400-h225/World%20Sparrow%20Day%20%20%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A%E0%B0%BF%2020%20%E0%B0%AA%E0%B0%BF%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B1%81%E0%B0%95%E0%B0%B2%20%E0%B0%A6%E0%B0%BF%E0%B0%A8%E0%B1%8B%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B8%E0%B0%B5%E0%B0%82%202022@APTeachers.png
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiMqmKpcMpRCrjS5PvW61bBC4mNQabCGkGWgcOQBRY1Pe3-r40EcDV4r3qxRQTO5JHBJau_q-5VLXNp_WR6hL0KEcWdu08iKcx-cgUxUQWgtLXMbTljXbkspigdNsmXkdLWb5Eq21xa604RCRe-w2y3enjUndaIbioYS8_72Jo3oSXZ8jMYMpDf_OhjBg/s72-w400-c-h225/World%20Sparrow%20Day%20%20%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A%E0%B0%BF%2020%20%E0%B0%AA%E0%B0%BF%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B1%81%E0%B0%95%E0%B0%B2%20%E0%B0%A6%E0%B0%BF%E0%B0%A8%E0%B1%8B%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B8%E0%B0%B5%E0%B0%82%202022@APTeachers.png
ApTeachers9
https://www.apteachers9.com/2022/05/world-sparrow-day-20-2022apteachers.html
https://www.apteachers9.com/
https://www.apteachers9.com/
https://www.apteachers9.com/2022/05/world-sparrow-day-20-2022apteachers.html
true
5655761100908271862
UTF-8
Loaded All Posts Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS PREMIUM CONTENT IS LOCKED STEP 1: Share to a social network STEP 2: Click the link on your social network Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy Table of Content