Varahamihira said that there was water and iron on Mars 1500 years ago! : 1500 యేళ్ళ క్రితమే అంగారక గ్రహం పై నీళ్లు, ఇనుము ఉందని చెప్పిన వరాహమిహిర !2022@APTeachers

SHARE:

 1500 యేళ్ళ క్రితమే అంగారక గ్రహం పై నీళ్లు, ఇనుము ఉందని చెప్పిన వరాహమిహిర !

Varahamihira said that there was water and iron on Mars 1500 years ago! : ప్రస్తుతం మనదేశం నుండి ఇస్రో, అమెరికా నుండి నాసా అంతరిక్ష వీక్షణం చేస్తూ మన విశ్వం గురించి ఎన్నో విషయాలను కనుగొంటున్నారు. అయితే భారతదేశానికి చెందిన ఉజ్జయిని దేశస్థుడు ఖగోళ, గణిత శాస్త్రజ్ఞుడు, మరియు జ్యోతిష్కుడు అయిన వరాహమిహిర 1500 సంవత్సరాల క్రితమే విశ్వం గురించి, మన గ్రహాల గురించి తన పుస్తకంలో అంచనా వేసి రాసుకున్నాడు. ఆయన రాసిన వాటిని గురించి తెలుసుకున్న మన శాస్త్రవేత్తలు ప్రస్తుతం షాక్ కు గురవతున్నారు. వరాహమిహిర చేసిన పరిశోధనల గురించి కాస్తంత తెలుసుకుందాం.

                           varahamihira varāhamihira varahamihira books who is varahamihira varahamihira images which of the following book was written by varahamihira varahamihira books pdf in hindi varahamihira in hindi aryabhatta and varahamihira belong to which age indian mathematicians varahamihira pachasiddhantika written by varahamihira is based on varahamihira contribution to mathematics varahamihira predictions mathematician varahamihira varahamihira was a famous indian.... varahamihira biography varahamihira biography in hindi pdf varahamihira mathematician varahamihira kaun the panchasiddhantika varahamihira aryabhata mathematician varahamihira varahamihira ka jeevan parichay picture of varahamihira varahamihira birth and death varahamihira scientist of gupta period varahamihira is a famous indian mathemaician and also varahamihira photo varahamihira famous for images of varahamihira mathematician varahamihira brihat samhita pdf varahamihira biography in odia who was varahamihira varahamihira contribution in maths contribution of varahamihira in mathematics varahamihira is a famous indian mathematician and also contribution varahamihira mathematician varahamihira in sanskrit varahamihira was in the court of varahamihira hindi varahamihira biography in hindi varahamihira in marathi varahamihira was a famous indian varahamihira astrology varahamihira is varahamihira achievements varahamihira belongs to which dynasty aryabhatta mathematician varahamihira varahamihira contribution image of varahamihira varahamihira quotes biography varahamihira varahamihira books in hindi varahamihira picture life history of varahamihira varahamihira in bengali varahamihira books pdf in marathi aryabhatta and varahamihira lived during the varahamihira gravity varahamihira wrote varahamihira drawing varahamihira kon the varahamihira field which of the following books was written by varahamihira varahamihira wiki varahamihira brihat samhita hindi pdf varahamihira physician varahamihira books pdf in kannada brihat samhita varahamihira varahamihira introduction varahamihira upsc khana varahamihira panchasiddhantika varahamihira pdf photo of varahamihira varahamihira image varahamihira kaun tha brihat samhita by varahamihira varahamihira books pdf varahamihira brihat samhita free download history of varahamihira images of varahamihira varahamihira pictures pictures of varahamihira varahamihira in malayalam varāhamihira died varahamihira brihat samhita biography of varahamihira mathematician pancha siddhantika of varahamihira varahamihira books pdf in tamil varahamihira was contemporary of which ruler varahamihira lived during the varahamihira was contemporary of varahamihira predictions 2021 varahamihira in gujarati varahamihira astrology in hindi varahamihira hora shastra pdf varahamihira scientist varahamihira malayalam varahamihira mars rishi varahamihira varahamihira book

వరహమిహిర ఎవరు ?

499 సంవత్సరంలో కపిత అనే ప్రాంతానికి దగ్గరలో గల ఉజ్జయినిలో జన్మించాడు వరాహమిహిర. ఇతని తండ్రి ఆదిత్యదాసుడు సూర్యభగవానుడికి గొప్ప భక్తుడు. వరాహమిహిరుడు ఖగోళ మరియు గణిత శాస్త్రంలో నైపున్యుడు మరియు జ్యోతిష్కుడు. వరాహమిహిర సూర్య సిద్ధాంత పేరు మీదట 515 లోతన మొదటి గ్రంథాన్ని రాశాడు.

సూర్య సిద్ధాంతం :

సూర్య సిద్ధాంత గ్రంధంలో నక్షత్ర మండలాలు, ఇతర సౌర గ్రహణాలు వాటి స్థానాలను గురించి వరాహమిహిర తెలిపాడు. ఇందులో , దేవతలు మరియు రాక్షసులు, దేవుడు బ్రహ్మ సృష్టి నుండి గడచిన కాలానికి చెందిన రోజు మరియు రాత్రి, గ్రహాలు తూర్పు తరలించడానికి మరియు నక్షత్ర విప్లవం సంవత్సరం పొడవు గురించి పేర్కొన్నారు. . భూమి వ్యాసం, చుట్టుకొలత, చంద్రుడి యొక్క రంగు ,చుట్టుకొలతలను పుస్తకంలో వరాహమిహిర తెలిపాడు. ఇంకా పుస్తకంలో అంగారక గ్రహం గురించి ఎంతో వివరంగా తెలిపాడు. ఆయన పుస్తకంలో అంగారక గ్రహంపై నీరు మరియు ఇనుము ఉన్నట్లు అప్పుడే చెప్పారు. విషయాన్ని నాసా మరియు ఇస్రో బహిర్గతం చేశాయి. ఇంకా పుస్తకంలో సౌరవ్యవస్థలోని ప్రతి గ్రహం సూర్యునిచే సృష్టించబడింది అని వివరంగా చెప్పాడు.

సూర్యసిద్ధాంతం దొంగలించబడింది :

కొన్ని ఏళ్ళ క్రితం వరాహమిహిర రాసిన సూర్యసిద్ధాంత గ్రంధం ప్రస్తుతం దొంగలించబడింది. అయితే ముందుచూపుగా కొందరు మేధావులు రికార్డ్ చేసుకోవడం వలన ముందుముందు పరిశోధనలకు ఉపయోగపడింది. ఇలా రికార్డ్ చేయబడిన గ్రంధంలోని విషయాలను చాలా భాషలలోకి అనువాదం చేయడం జరిగింది. నాసా అంగారక గ్రహంపై పరిశోధన చేస్తున్నప్పుడు, రిటైర్డ్ ఐపిఎస్ అయిన అరుణ్ ఉపాధ్యాయ్ వరాహమిహిర అంగారక గ్రహం గురించి రాసిన విషయాలను అధ్యయనం చేశాడు. అధ్యయనం ఆయన అంగారక గ్రహంపై ఒక పుస్తకాన్ని రాశాడు.

జ్యోతిష్యశాస్త్రం :

వరాహమిహిర జ్యోతిష్యంలోనూ తనదైన ప్రతిభను కనబరిచారు. ఆయన మొత్తం జ్యోతిష్యంలోని మూడు ముఖ్యమైన జ్యోతిష్యాలను రాశాడు. బృహత్ జాతక, లఘు జాతక, సమస సంహిత జాతక, బృహత్ యోగయాత్ర, యోగాయాత్ర, బృహత్ వివాహ పతల్,లగ్న వారాహి, కుతూహల మంజరి, దైవాంజ వల్లభ జ్యోతిష్యగ్రంధాలను ఆయన రాశాడు.

వరాహమిహిర తనయుడు ప్రితుయాసస్ కూడా హిందూ జ్యోతిష్య గ్రంధాన్ని రాశాడు. ఈయనహోరా సరజ్యోతిష్యంలో జాతకం గురించి చాలా గొప్పగా రాశాడు. మధ్యయుగ బెంగాలీకి చెందిన ఖానా (లీలావతి) కవయిత్రి, జ్యోతిష్యురాలును వరాహమిహిర కోడలుగా చెబుతారు.

COMMENTS

TRENDING$type=blogging$count=3

Recent Blog$type=blogging$count=3

Name

'QR' Code for Tenth Public Question Papers!,1,10th Class Material,13,Aadhaar Card,20,Aaya Cerificate,1,Academic Calender,2,ACCOUNT STATEMENT,1,Admissions,35,AGRICULTURE Information,225,Ajadhi ka amruth,1,Annual plan,3,AP E Hazar,1,AP GOVT SCHEMES,1,AP SCERT TEXT BOOKS,15,AP Schools Mapping,1,AP Students Attendance App,3,AP TET,3,AP Tet DSC Materials,27,Ap TET Papers,6,Apdeecet,1,APGLI,17,APOSS-SSC,3,APPSC GROUP -4,3,APPSC Group-2,7,APPSC GROUP-3,5,APTeLS App,1,APZPGPF,9,Azadi ka amruth,2,Banking,5,BASE LINE TEST,6,BEST TOURIST PLACES,22,Biography,144,Business ideas,57,CAR & BIKE CARE TIPS,61,CBSE,1,CENTRAL GOVT JOBS,17,CET,22,CFMS ID,2,Chekumukhi,1,CHINNARI NESTHAM,1,CM Minutes,1,CONSISTENCE RHYTHM APP,1,Corona,2,COVID,1,Covid vaccine certificate,1,CPS,3,CTET,2,D.A,1,DELHI Jobs,1,Departmental Tests,4,Devotional Information,159,diary,1,Dictionary Books,4,DIKSHA APP,1,DSC,2,DSC Materials,15,education,69,EDUCATIONAL INFO,103,EHS,14,Employee News,7,Employee salary cerificate,1,ENGLISH,25,English Job,1,English News,5,EVER GREEN,697,EVS,1,Exams,9,FA-1 & 2 & 3 &4,5,Facebook,2,FELLOWSHIP,1,Festivals,33,FLN,1,Gate exam,2,General information,1004,GO,78,Google form links,2,Google read along,1,Government Jobs,9,GramaSachivalayam,33,GUJARAT Jobs,1,HALLTICKETS,38,Health,209,HERB APP,1,Holidays,6,Ibps,1,IIIT Notification,3,IMMS APP,2,IncomeTax,7,Independence Day,5,Indian Polity,21,INSPIRATION,127,INSPIRE AWARDS,3,Jagananna vidya kanuka,2,Jagannanna Amma Odi,8,Jee mains,4,Job,9,Jobs,1532,Jobs in ARUNACHAL PRADESH,1,Jobs in Andhra Pradesh,3,Jobs in Andhra Pradesh,2,Jobs in Bangalore,2,Jobs in GOA,1,Jobs in India,3,Jobs in Jammu and Kashmir,1,Jobs in Kerala,1,Jobs in Telangana,1,Keys,13,Latest Apps,9,Learn a word a day,8,Leave Rules,10,Lesson plan,53,Live,3,ManaBadi Nadu-Nedu,4,MATHS,5,MDM,6,Medical Job,1,MeritList,2,Money Saving Tips,36,NEET,1,New districts in AP,3,News,4,News paper,1,No bag day,1,Notifications,13,PANCARD,3,Payslip,1,Paytm,2,PF,5,phonepe,3,PINDICS,1,PM KISAN YOJANA,1,POLITICS,1,postal insurance,3,Postal Jobs,3,PRASHAST,1,PRASHAST Programme,1,PROMOTION LISTS,4,Rationalization,2,RationCard,1,Readers Corner(ఆనాటి పుస్తకాలు),85,READING MARATHON,1,Recruitment,28,Registers,1,Results,82,SA- 1&2&3,1,SBI,12,Scholarship,62,school attendance,6,SCHOOL EDUCATION INFO,8,SchoolReadyness program,1,SCHOOLS INFO,7,schoolsinfo for APTeachers,94,Science and Technology,21,Science@APTeachers,8,Scientific Facts,1,Service Information,5,softwares,13,Special days,252,SSC,8,STMS App,1,Student Info,2,Teacher Attendance APP,2,Teacher awards,3,Teacher Handbooks,1,Teacher transfers,2,TEACHERS CORNER,34,TEACHERS INFO,11,Teachers News,1,Technology Tips,96,TELANGANA,1,Telecom,1,TELUGU,11,Telugu Grammer,3,TEMPLE,16,TEMPLES,28,TimeTables,8,TIS,1,TLM,1,TS SCHEMES,3,upsc job,3,Vidyarthi Vigyan Manthan 2022-23,1,Votercard,5,Walk-in,2,Whatsapp,23,XTRA apps,1,గ్రామ సచివాలయము,30,జీవిత చరిత్ర,2,పండుగలు,2,మీకు తెలుసా?,238,
ltr
item
ApTeachers9: Varahamihira said that there was water and iron on Mars 1500 years ago! : 1500 యేళ్ళ క్రితమే అంగారక గ్రహం పై నీళ్లు, ఇనుము ఉందని చెప్పిన వరాహమిహిర !2022@APTeachers
Varahamihira said that there was water and iron on Mars 1500 years ago! : 1500 యేళ్ళ క్రితమే అంగారక గ్రహం పై నీళ్లు, ఇనుము ఉందని చెప్పిన వరాహమిహిర !2022@APTeachers
Varahamihira said that there was water and iron on Mars 1500 years ago! : ప్రస్తుతం మనదేశం నుండి ఇస్రో, అమెరికా నుండి నాసా అంతరిక్ష వీక్షణం చేస్తూ మన
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgwJyg1l9k5FEbG8cvj01l8-4vaRpkgkpn9L8dBgQ_yVV-DryBXk4iw0I87l0yfN264XzVwMUuDhS4Antj1TfgWrokJu1g17tKt9oRnD6vLp00GAvWBr7KVGQogjhwbUolaxqu1ePY9gnY2YWHgkeDBZijp5wgkZN5lrsqLOzOgpSZJUzJAaXKxx-I96A/w400-h225/Varahamihira%20said%20that%20there%20was%20water%20and%20iron%20on%20Mars%201500%20years%20ago!%20%201500%20%E0%B0%AF%E0%B1%87%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B3%20%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%E0%B0%AE%E0%B1%87%20%E0%B0%85%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%B0%E0%B0%95%20%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B9%E0%B0%82%20%E0%B0%AA%E0%B1%88%20%E0%B0%A8%E0%B1%80%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2%E0%B1%81,%20%E0%B0%87%E0%B0%A8%E0%B1%81%E0%B0%AE%E0%B1%81%20%E0%B0%89%E0%B0%82%E0%B0%A6%E0%B0%A8%E0%B0%BF%20%E0%B0%9A%E0%B1%86%E0%B0%AA%E0%B1%8D%E0%B0%AA%E0%B0%BF%E0%B0%A8%20%E0%B0%B5%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B9%E0%B0%AE%E0%B0%BF%E0%B0%B9%E0%B0%BF%E0%B0%B0%20!2022@APTeachers.png
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgwJyg1l9k5FEbG8cvj01l8-4vaRpkgkpn9L8dBgQ_yVV-DryBXk4iw0I87l0yfN264XzVwMUuDhS4Antj1TfgWrokJu1g17tKt9oRnD6vLp00GAvWBr7KVGQogjhwbUolaxqu1ePY9gnY2YWHgkeDBZijp5wgkZN5lrsqLOzOgpSZJUzJAaXKxx-I96A/s72-w400-c-h225/Varahamihira%20said%20that%20there%20was%20water%20and%20iron%20on%20Mars%201500%20years%20ago!%20%201500%20%E0%B0%AF%E0%B1%87%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B3%20%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%E0%B0%AE%E0%B1%87%20%E0%B0%85%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%B0%E0%B0%95%20%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B9%E0%B0%82%20%E0%B0%AA%E0%B1%88%20%E0%B0%A8%E0%B1%80%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2%E0%B1%81,%20%E0%B0%87%E0%B0%A8%E0%B1%81%E0%B0%AE%E0%B1%81%20%E0%B0%89%E0%B0%82%E0%B0%A6%E0%B0%A8%E0%B0%BF%20%E0%B0%9A%E0%B1%86%E0%B0%AA%E0%B1%8D%E0%B0%AA%E0%B0%BF%E0%B0%A8%20%E0%B0%B5%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B9%E0%B0%AE%E0%B0%BF%E0%B0%B9%E0%B0%BF%E0%B0%B0%20!2022@APTeachers.png
ApTeachers9
https://www.apteachers9.com/2022/05/varahamihira-said-that-there-was-water.html
https://www.apteachers9.com/
https://www.apteachers9.com/
https://www.apteachers9.com/2022/05/varahamihira-said-that-there-was-water.html
true
5655761100908271862
UTF-8
Loaded All Posts Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS PREMIUM CONTENT IS LOCKED STEP 1: Share to a social network STEP 2: Click the link on your social network Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy Table of Content