పాము కాటువేస్తే తీసుకోవలసిన జాగ్రత్తలు
Snake bite treatment : పాము కాటుకు మనదేశంలో దాదాపు 5 లక్షల మంది చనిపోతున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో నివసించే ప్రజలు పాము కాటుకు ఎక్కువ గురవుతుంటారు. అక్కడి ప్రజలు ఎక్కువగా కొండల్లో,గుట్టల్లో మరియు పొల్లాల్లో ఎక్కువగా తిరుగుతుంటారు. కాబట్టి మనం విషసర్పాలు కాటువేసినప్పుడు మన ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం.
- మనదేశంలో దాదాపుగా 550 జాతులకు చెందిన పాములున్నాయి. వీటిలో కేవలం 15 రకాల జాతులు మాత్రమే విషపూరితమైనవి. ఇవి కరవడం వల్ల మనుషుల ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. మిగతా 535 జాతులకు చెందిన పాములు కరవడం వలన మన ప్రాణానికి ఎటువంటి హాని ఉండదు. ఇవి కరవడం వల్ల కొద్దిగా మంట,నొప్పి,వాపు వంటివి మాత్రమే కలుగుతాయి. మనదేశంలో చాలా మంది పాము కాటువేయగానే భయం కారణంగా ప్రాణాలు వదిలేస్తుంటారు. కాబట్టి పాము కాటువేయగానే ముందు భయపడటం మానేయాలి.
- మనదేశంలో ఎక్కువగా త్రాచు పాము కరవడం వల్ల ఎక్కువ మంది ప్రాణాలు పోతుంటాయి.
మనిషి పాము కాటుకు గురైనప్పుడు చేయవలసిన పనులు:
- పాము కరిచిన వెంటనే కంగారు పడటం , గట్టిగా అరచి ఆందోళన చెందడం వంటి పనులు చేయరాదు. దీనివల్ల రక్తప్రసరణ వ్యవస్థ ( బ్లడ్ ప్రెసర్ )చాలా వేగంగా జరుగుతుంది. దీనివల్ల విషం అనేది మన శరీరంలోకి చాలా తొందరగా చేరిపోతుంది. మనిషి తొందరగా చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి పాము కరిచిన వ్యక్త్రికి ప్రశాంతంగా గాలి అందేటట్లు చేయాలి.
- సాధారణంగా పాము కరిచిన వ్యక్తికి శరీరంలో విషయం చేరడానికి 3 గంటల సమయం పడుతుంది. ఈ సమయంలోనే అతనికి చికిత్స చేయవలసి ఉంటుంది. దగ్గరలో ఆసుపత్రి లేనట్లయితే కంగారు పడకుండా పాముకరచిన భాగాన్ని కొద్దిగా బ్లేడ్ తో కోసి తీసేయాలి. వెంటనే ఇలా చేయడం వల్ల విషం అనేది మన శరీరం నుంచి బయటకు వచ్చేస్తుంది. ఒకవేళ దగ్గరలో బ్లేడ్ కనుక లేనట్లయితే ఏదైనా గుడ్డను తీసుకొని ఆ భాగంపై గట్టిగా కట్టేయాలి . ఇలా చేయడం వలన విషం అంది మనశరీరంలో చేరడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. పొరపాటున కూడా పంటి ద్వారా మాత్రం విషాన్ని లాగకూడదు. ఇలా పీల్చిన విషం మన శరీరంలో చేరి చనిపోయే అవకాశం ఉంది.
- పాము కాటుకు గురైన వ్యక్తికి మరొక పద్దతి ద్వారా విషాన్ని తీయవచ్చు అదేంటంటే ముందుగా ఒక సిరంజి, నీడిల్ తీసుకొని పాముకరచిన చోట రక్తాన్ని బయటకు లాగాలి. ఇలా చేయడంతో రక్తంతో పాటు విషం కూడా బయటకు వచ్చేస్తుంది. నల్లటి విషం బయటకు వచ్చేంత వరకు రక్తాన్ని లాగుతూనే ఉండాలి. ఇలా పాముకరచిన రెండు రంధ్రాల ద్వారా విషం మొత్తం తీయడం ద్వారా ఆ వ్యక్తిని ప్రాణాపాయం నుండి కాపాడవచ్చు.
- ఒకవేళ ప్రథమ చికిత్స చేసిన తరువాత కూడా ఆసుపత్రికి వెళ్ళలేని పరిస్థితి ఉంటే నాజా 200 అనే మందు మెడికల్ షాపులో దొరుకుతుంది. ఇది తీసుకున్నట్లైతే మీ ఒంట్లో ఉన్న పాము విషం 30 నిమిషాల్లో విరిగిపోతుంది. ఈ మందు పూర్తి పేరు Naja Tripudians 200 (నాజా త్రిపుడియన్స్ 200).
- ఈ మందును ఎలా వాడాలంటే పాము కరిచిన వ్యక్తి నోట్లోకి మొదటిసారి ఒక చుక్క వేయాలి, రెండవసారి 10 నిమిషాలు తరువాత రెండవ చుక్క వేయాలి, మూడవసారి 10 నిమిషాల తరువాత మూడవ చుక్క వేయాలి. ఇలా కేవలం 3 సార్లు మాత్రమే ఒక్కో చుక్క వేసుకోవాలి. అన్నిరకాలైన విషసర్పాలకి ఈ మందు పనిచేస్తుంది. విచిత్రమేమిటంటే ఈ మందును కూడా పాము విషంతోనే తయారు చేస్తారు.
COMMENTS