రాజ్యాంగ మౌలిక స్వరూపము
1. సుప్రీంకోర్టు , ప్రాథమిక హక్కులను సవరించుటకు నిబంధన 368 అధికార పరిధిని విస్తరింప చేయు 42 వ రాజ్యాంగ సవరణలో ఒక నిబంధనను ఈ కారణాల దృష్ట్యా చెల్లదని ప్రకటించింది ?
1. రాజ్యసభ , సవరణను నిర్దేశించిన మెజారిటీతో ఆమోదించలేదు .
2. అత్యవసర పరిస్థితి సమయంలో ఈ సవరణ చేయబడింది .
3. ఈ సవరణను కావలసినంత సంఖ్య రాష్ట్రాలు ఆమోదించలేదు .
4. ఆ సవరణ రాజ్యాంగం యొక్క ఒక మౌలిక లక్షణాన్ని రద్దు చేసింది .
2 . ఈ కింది ఏ కేసు పార్లమెంట్ 24 వ రాజ్యాంగ సవరణ చట్టం చేయడానికి కారణ భూతం అయింది ?
1. గోలక్‌నాథ్ కేసు
2. శంకరీ ప్రసాద్కేసు
3. మినర్వామిల్స్కేసు
4. కేశవనంద భారతికేసు
3 . నిబంధన 368 కింద పార్లమెంట్‌కు ప్రాథమిక హక్కులను తొలగించే అధికారం లేదు కనగాఅని :
1. రాజ్యాంగ మూడవ భాగములో ప్రతిష్ఠించబడినది .
2. పరివర్తన హక్కులు
3. మానవ హక్కులు
4. రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగము .
4 . ' రాజ్యాంగ మౌలిక స్వరూపము ' ను పార్లమెంట్ సవరించలేదని ఏ కేసులో మొదటిసారిగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకటించింది ?
1. గోలక్‌నాథ్ కేసు
2. మినర్వామిల్స్ కేసు
3. కేశవానంద భారతికేసు
4. శంకరీ ప్రసాద్ కేసు
5 . భారత రాజ్యాంగాన్ని సవరించే పార్లమెంట్ అధికారం రాజ్యాంగ అధికారంగా నిబంధన 368 లో దేని ద్వారా పొందపరిచారు . ఈ కింది వ్యాఖ్యలలో ఏది సరియైనది .
1. రాజ్యాంగ ( మొదటి సవరణ ) చట్టం , 1951
2. రాజ్యాంగ ( ఇరవై నాల్గవ సవరణ ) చట్టం , 1971
3. రాజ్యాంగ ( ఇరవై ఆరవ సవరణ ) చట్టం , 1971
4. రాజ్యాంగ ( నలభై రెండవ సవరణ ) చట్టం , 1976
6 . ఈ కింది వాటిలో వేటిని భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపంలోని భాగాలుగా పరిగణిస్తారు ?
ఎ . గణతంత్ర మరియు ప్రజాస్వామ్య తరహా ప్రభుత్వం
బి . రాజ్యాంగం యొక్క లౌకిక లక్షణం
సి . ప్రాథమిక హక్కులు మరియు రాజ్యవిధాన ఆదేశిక సూత్రాల మధ్య విభజన
డి . రాజ్యాంగ యొక్క సమాఖ్య స్వభావం
1. ఎ , బి మరియు డి
2. ఎ , సి మరియు డి
3. బి , సి మరియు డి
4. ఎ , బి మరియు సి
7 . ఈ కింది వ్యాఖ్యలలో ఏది సరియైనది ?
1. రాజ్యాంగం తన మౌలిక స్వరూపమును స్పష్టంగా పేర్కొంది .
2 . సుప్రీంకోర్టు రాజ్యాంగ మౌలిక స్వరూపమును విస్తృతంగా నిర్వచించింది .
3. భారత న్యాయ కమిషన్ , భారత అటర్నీ జనరల్ సహకారంతో రాజ్యాంగ మౌలిక స్వరూపమును నిర్వచించింది.
4. సుప్రీంకోర్టు అలాగే పార్లమెంట్ రెండూ కూడా రాజ్యాంగ మౌలిక స్వరూపమును నిర్వహించలేదు .
Answers ::
1 ) 4 , 2 ) 1 , 3 ) 4 , 4 ) 3 , 5 ) 2 , 6 ) 1 , 7 ) 4
COMMENTS