రాష్ట్రపతి పదవికి ఏ పరిస్థితులలో ఖాళీ ఏర్పడుతుంది?
1. భారత రాష్ట్రపతికి ఏ సమావేశ ప్రారంభంలో పార్లమెంట్ ఉభయసభలలో ఉపన్యసించే అధికారం కలదు ?
1. ప్రతి సమావేశము
2. సాధారణ ఎన్నికల తరువాత మొదటి సమావేశం
3. ప్రతి సంవత్సరం మొదటి సమావేశం
4. 2 మరియు 3 మాత్రమే
5. ఏదీ కాదు
2. రాష్ట్రపతి తన విధులను లేదా అధికారాలను వినియోగించుటకు రాష్ట్రపతి సంతృప్తి మేరకు అని రాజ్యాంగం కోరినప్పుడు దాని అర్ధం
1. పార్లమెంట్ సభ్యుల సంతృప్తి
2. రాష్ట్రపతి యొక్క వ్యక్తిగత సంతృప్తి
3. మంత్రి మండలి యొక్క సంతృప్తి
4. పైవేవీకావ
3. ఈ క్రింది వానిలో ఏది సరైనది కాదు ?
1. భారత రాష్ట్రపతి దాదాపుగా ఇంగ్లాండ్ రాజు లేదా రాణి హెూదాకి సమాన హెూదాను కలిగి ఉంటాడు
2. పార్లమెంట్ మంజూరీ లేనిదే ప్రభుత్వం ఏ ఖర్చు చేపట్టరాదు.
3. రాష్ట్రపతి ఆర్థిక బిల్లులను పార్లమెంట్ సభల పున పరిశీలనకు తిప్పి పంపగలడు
4. అత్యవసర పరిస్థితి కాలంలో భారత రాష్ట్రపతికి సంఘటిత నిధి నుండి ఖర్చును ధృవీకరించే అధికారం కలదు .
4. రాష్ట్రపతి ఎన్నికపై ఫిర్యాదును ఎన్ని రోజుల లోపల చేయాలి ?
1. 30 రోజులు
2 . 120 రోజులు
3. 60 రోజులు
4. 90 రోజులు
5 . ప్రస్తుతం రాష్ట్రపతి నెలసరి వేతనమెంత ?
1. రూ || 1,30,000
2. రూ ॥ 1,40,000
3. రూ ॥ 1,50,000
4. రూ ॥1,60,000
6. ఇప్పటి వరకు ఎంత మంది రాష్ట్రపతులు మహాభియోగ తీర్మానాన్ని ఎదుర్కోన్నారు ?
1. ఒక్కరూ
2. ఇద్దరూ
3. ముగ్గురూ
4. ఎవరూ ఎదుర్కొనలేదు
7. రాష్ట్రపతికి దీనిని రద్దు చేసే హక్కు ఉంటుంది ?
1. రాజ్య సభను మత్రమే
2. లోక్సభకు మాత్రమే
3. లోక్సభ , రాజ్యసభ రెండింటికి
4. రాష్ట్రాల విధానసభలు
8. రాష్ట్రపతి ప్రమాణ స్వీకారాన్ని తెలిపే నిబంధన ?
1. 50
2.58
3.60
4.61
9. ఇతర దేశాలకు రాయబారులను ఎవరు నియమిస్తారు ?
1. ప్రధానమంత్రి
2. రాష్ట్రపతి
3. ఉపరాష్ట్రపతి
4. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
10. రాష్ట్రపతిగా తిరిగి ఎన్నిక కావటానికి కావాలిసిన అర్హతను సూచించే నిబంధన ఏది ?
1. 59
2.60
3.57
4. 61
11. రాజ్యాంగ సవరణ బిల్లులను రాష్ట్రపతి విటో చేయవచ్చా ?
1. చేయవచ్చు
2. చేయరాదు
3. కొన్ని సందర్భాలలో మాత్రమే చేయవచ్చు
4. అత్యవసర పరిస్థితిలో మాత్రమే
12. పార్టీ ఫిరాయింపుల ఆధారంగా లోక్సభ సభ్యుల అనర్హతను నిర్ణయించేదెవరు ?
1. రాష్ట్రపతి
2. ప్రధానమంత్రి
3. లోక్సభ స్పీకర్
4. రాజ్యసభ ఛైర్మన్
13. క్రింది వానిలో భారత రాష్ట్రపతికి వీటో హక్కేది ?
1. పాకెట్ వీటో
2. సస్సెన్సివ్ వీటో
3. అబ్బుడ్స్మున్ వీటో
4. క్వాలిఫైడ్ వీటో
14. రాష్ట్రపతి పదవికి ఏ పరిస్థితులలో ఖాళీ ఏర్పడుతుంది?
1. 5 ఏళ్ళు పదవీ కాలం పూర్తయినప్పుడు
2 . మరణం
3 . రాజీనామా
4. పైవన్నీ
Answers ::
1 ) 4 , 2 ) 3 , 3 ) 4 , 4 ) 1 , 5 ) 3 , 6 ) 4 , 7 ) 2 , 8 ) 3 , 9 ) 2 , 10 ) 3 , 11 ) 2 , 12 ) 3 , 13 ) 4 , 14 ) 4
COMMENTS