భారతదేశంలో కేంద్రానికి మరియు రాష్ట్రాలకు ఒకే రాజ్యాంగం ఉంది , దీనికి మినహాయించి ?
1. ప్రారంభంలో , జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్ర అధినేతను ఈ విధంగా పలిచేవారు
1. వజీర్ -ఇ అజిమ్
2. వజీర్ - ఇ రియసత్
3. సదర్ - ఇ - రియాసత్
4 సదర్- ఇ - అజిమ్
2 . జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది / ఏవి సరైనవి కావు ?
ఎ . జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్ర శాసన సభ సమ్మతి లేనిదే ఆ రాష్ట్ర సరిహద్దులను మార్పు చేయరాదు .
బి . జమ్మూ & కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక అత్యవసరల పరిస్థితిని ప్రకటించేదకు కేంద్ర ప్రభుత్వానికి అధికారం కలదు .
సి . రాష్ట్రపతి ఒక ఆదేశం ద్వారా విస్తరింపజేస్తే తప్ప ప్రకరణ 368 లోని నిబంధనలు జమ్మూ & కాశ్మీర్ రాష్ట్రానికి విస్తరించవు.
కింద ఇచ్చిన కోడ్లు ద్వారా సరైన సమాధానం గుర్తింపుము ?
1 ) ఎ , మాత్రమే
2 ) బి , మాత్రమే
3 ) ఎ , మరియు సి
4 ) సి మాత్రమే 1
3. జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించి , భారత రాజ్యాంగంలోని ప్రకరణ 370 కలిగి యుండునది ?
1. అత్యవసర నిబంధనలు
2. పరివర్తనా నిబంధనలు
3. ప్రత్యేక నిబంధనలు
4. తాత్కాలిక నిబంధనలు
4.భారతదేశంలో కేంద్రానికి మరియు రాష్ట్రాలకు ఒకే రాజ్యాంగం ఉంది , దీనికి మినహాయించి ?
1. కేరళ
2. ఉత్తరప్రదేశ్
3. జమ్మూ & కాశ్మీర్
4. నాగాలాండ్
5 . ఈ క్రింది వాటిని గమనించుము ?
1. జమ్మూ మరియు కాశ్మీర్ యొక్క రాజ్యాంగం కాశ్మీర్ని ఆ రాష్ట్ర అధికార భాషగా ప్రకటిస్తుంది
2. జమ్మూ మరియు కాశ్మీర్ యొక్క రాజ్యాంగం ఆ రాష్ట్రంలో గవర్నర్ పాలనకు వీలు కలిస్తుంది .
పై వివరణలో ఏది / ఏవి సరైనవి .
1 ) ఎ మత్రమే
2 ) బి మాత్రమే
3 ) ఎ కాదు బి కాదు
4 ) ఎ & బి కూడా
6 . జమ్మూ & కాశ్మీర్ రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు ?
1. జనవరి 26 , 1956
2. జనవరి 27 , 1952
3 . జనవరి 26 , 1957
4. జనవరి 26 , 1950 3
7. ఈక్రింది వాటిని గమనించుము.
ఎ . భారత రాజ్యాంగంలోని 6 వ షెడ్యూల్డ్ ( గిరిజన ప్రాంతాల పరిపాలనకు సంబంధించినది ) జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రానికి వర్తించదు
బి . భారత రాజ్యాంగంలోని 5 వ షెడ్యూల్ ( షెడ్యూల్డ్ తెగ ల పరిపాలన మరియు నియంత్రణతో వ్యవహరించునది ) జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రానికి వర్తిస్తుంది.
పైవానిలో ఏది / ఏవి సరైనవి?
1 ) బి మాత్రమే
2 ) ఎ , మాత్రమే
3 ) ఎ , మరియు బి , కూడా
4 ) ఎ , కాదు మరియు బి కాదు
8. జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రానికి భారత రాజ్యాంగంలోని ఏ భాగం ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తుంది ?
1. 21 వ భాగం
2. 20 వ భాగం
3. 22 వ భాగం
4. 19 వ భాగం
9 . ఈ క్రింది వాటిలో ఏది సరైనది ?
1. జమ్మూ మరియు కాశ్మీర్ హైకోర్టు ప్రాథమిక హక్కు అమల కొరకు రిట్లు జారీ చేయదు
2. జమ్మూ మరియు కాశ్మీర్ హైకోర్టు ఇతర అంశాలు కొరకు రాకుండా కేవలం ప్రాథమిక హక్కుల అమలుకు మాత్రమే రిట్లు జారీ చెయగలదు .
3. జమ్మూ మరియు కాశ్మీర్ హైకోర్టు ప్రాథమిక హక్కుల అమలు కొరకు మాత్రమే కాకుండా మరే ఇతర అంశాల కొరకైనా రిట్లు జారీ చేయగలదు .
4. జమ్మూ మరియు కాశ్మీర్ హైకోర్టు ప్రాథమిక హక్కుల అమలును మినహాయించి మరే ఇతర అంశాల కొరకైనా రిట్లు జారీ చెయగలదు
Answers ::
1 ) 3 , 2 ) 2 , 3 ) 4 , 4 ) 3 , 5 ) 2 , 6 ) 3 , 7 ) 2 , 8 ) 1 , 9 ) 2
COMMENTS