భారత రాజ్యాంగంలోని ప్రకరణ 371
1. భారత రాజ్యాంగంలోని 371 -ఎఫ్ ప్రకరణలోని నిబంధనలు ప్రకారం ఈ క్రింది వానిలో ఎవరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కేంద్రీయ విశ్వ విద్యాలయమును స్థాపించుటకు అధికారం కలిగి ఉంటారు ?
1. ఆంధ్రప్రదేశ్ గవర్నర్
2. భారత పార్లమెంట్
3. భారత రాష్ట్రపతి
4. ఆంధ్రప్రదేశ్ శాసనసభ
2 . భారత రాజ్యాంగంలోని ప్రకరణ 371 క్రింది వానిలో దేనికి సంబందించిన ప్రత్యేక నిబంధనలను కలిగి ఉంది ?
1. నాగాలాండ్
2. అస్సాం
3. ఆంధ్రప్రదేశ్
4. గుజరాత్ & మహారాష్ట్ర
3. ఏ రాష్ట్ర గవర్నర్ ఆ రాష్ట్రంలోని శాంతి భద్రతల కొరకు ప్రత్యేక భద్రత కలిగి ఉంటాడు ప్రకరణ 371- ఎ , ప్రకారం ?
1. నాగాలాండ్
2. ఆంధ్రప్రదేశ్
3. అస్సాం
4. ఉత్తరప్రదేశ్
4. క్రింది వాటిని గమనించుము ?
ఎ . 38 వ రాజ్యాంగ సవరణ చట్టం భారత యూనియన్ సిక్కింకు పరిపూర్ణ రాష్ట్ర హెూదాను కలుగజేసింది
బి . భారత రాజ్యాంగంలోని ప్రకరణ 371 - ఇ సిక్కిం రాష్ట్రమునకు సంబంధించిన ప్రత్యేక నినబంధనలు కలిగి ఉంది .
పై వాని ఏది / ఏవి సరైనవి?
1 ) ఎ , మాత్రమే
2 ) బి , మాత్రమే
3. ఎ కాదు & బి కాదు
4 ) ఎ & బి
5. మణిపూర్ రాష్ట్రంలో కొండ ప్రాంతాల నుండి మణిపూర్ శాసన సభకు ఎన్నికైన శాసన సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయు అధికారం కలవారు ఈక్రింది వానిలో ఎవరు ?
1. భారత రాష్ట్రపతి
2. మణిపూర్ ముఖ్యమంత్రి
3. మణిపూర్ గవర్నర్
4. భారత పార్లమెంట్
6. నాగాలాండ్ రాష్ట్రశాసన సభ నిర్ణయించనిదే ఈ క్రింది విషయాలకు సంబంధించి పార్లమెంట్ యొక్క చట్టాలు నాగాలాండ్‌కు వర్తించవు ?
ఎ . నాగజాతి ఆచారములు ద్వారా దృవబడిన న్యాయం మరియు ప్రక్రియలు
బి . నాగజాతి మతపరమైన లేదా సాంఘికపరమైన వేడుకలు
సి . నాగజాతి ఆచారములు దృవబడిన సివిల్ & క్రిమినల్ న్యాయ పరిపాలన
డి . భూమి & దీని వనరుల బదిలీ & యజామాన్యము.
పైవాటిలో ఏది / ఏవి సరైనవి?
1 ) ఎ , బి మరియు డి
2 ) ఎ , మరియు బి
3 ) సి , మరియు డి
4 ) ఎ , బి , సి & డి
7. భారత యూనియన్‌లోని ఒక రాష్ట్రంలో అమలులో ఉన్న ఎదైనా మార్పులతో లేదా ఆంక్షలతో సిక్కిం రాష్ట్రాములనకు వర్తింపజేయునది ఎవరు ?
1. సిక్కిం శాసనసభ
2. భారత పార్లమెంట్
3. భారత రాష్ట్రపతి
4. భారత ప్రధానమంత్రి
8. భారత రాజ్యాంగంలోని 21 వభాగంలో పేర్కొనబడిన తాత్కాలిక , పరివర్తన మరియు ప్రత్యేక నిబంధనలు ఏ రాష్ట్రం సంబంధించినవి ?
ఎ . నాగాలాండ్
బి . అస్సాం
సి . ఆంధ్రప్రదేశ్
డి . జమ్మూ & కాశ్మీర్
సరైన జవాబును గుర్తించుము?
1 ) ఎ.మాత్రమే
2 ) బి , మాత్రమే
3 ) ఎ , బి , సి మరియు డి
4 ) బి మరియు డి
Answers ::
1 ) 2 , 2 ) 4 , 3 ) 1,4 ) 3 , 5 ) 1 , 6 ) 4 , 7 ) 3 , 8 ) 3
COMMENTS