ప్రకరణ 352 అత్యవసర పరిస్థితి
1. భారత రాజ్యాంగంలోని ఏ సవరణ ద్వారా రాష్ట్రపతి , మంత్రి మండలి చేసిన సలహా పునఃపరిశీలించమని కోరవచ్చును మరియు వారు పున : పరిశీలించి చేసిన సలహా అనుసరించి తను వ్యవహారిస్తారు ?
1. 43 వ సవరణ
2. 44 వ సవరణ
3. 38 వ సవరణ
4. 42 వ సవరణ
2. క్రింద ఇవ్వబడిన వాటిలో భారత రాష్ట్రపతికి సంబంధించి సరైనవి కానివి ?
1. ఇతడు పార్లమెంట్ సభలకు సందేశానిన్న పంపిస్తారు కాని పార్లమెంట్ సభల సమావేశాని పిలుపు నివ్వరు .
2. ఇతడు పార్లమెంట్ ఏదైనా సభకు సందేశాన్ని పంపించలేరు & పార్లమెంట్ సభలను సమావేశానికి పిలుపుని ఇవ్వలేరు
3. ఇతడు పార్లమెంట్ సభలను సమావేశానికి పిలుపునిస్తారు కాని పార్లమెంట్ యొక్క ఏదైనా సభకు సందేశాన్ని పంపించలేరు .
4. పైవన్నీ సరైనవే
3. క్రింది వానిలో ఏ సందర్భంలో భారత రాష్ట్రపతి , కేంద్ర మంత్రి మండలి సలహా & సహాయానికై బద్దుడై ఉంటారు .
1. క్షమాభిక్ష అధికార ప్రయోగంలో
2. రాజ్య రక్షణ కారణంగా ఒక సివిల్ సర్వేంట్ని విచారణ మరియు వివరణ అవకాశం ఇవ్వకుండా ఉద్యోగం నుండి శాశ్వతంగా తొలగించుటలో
3. గవర్నరన్ను తొలగించే ప్రశ్న నిర్ణయంలో
4. పైవన్నీ
4. క్రింది వానిలో ఏది సరైనది ?
1. రాష్ట్రపతికి తన అధికార నివాసమును నిర్ధారించి అద్దె చెల్లించి మాత్రమే వినియోగించుకునే హక్కు కలదు
2 . రాష్ట్రపతి తన పదవీకాలంలో , జీతం & భత్యాలను తగ్గించకూడదు.
3. రాష్ట్రపతి పదవి చేపట్టిన అనంతరం కూడా పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగించవచ్చును
4 . రాష్ట్రపతి , పదవి చేపట్టిన అనంతరం కూడా ఎలాంటి లాభదాయక పదవిని కలిగి ఉండటం నుంచి నిషేధించబడలేదు .
5. భారత రాష్ట్రపతి ఈక్రింది ఏ కారణలపై ప్రకరణ 352 కు లోబడిన అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తారు
1. విదేశీ దురాక్రమణ
2. సాయుధ తిరుగుబాటు
3. యుద్ధం
4. పైవన్నీ
6. భారత రాష్ట్రపతి యొక్క అధ్యాధీశంను జారీ చేయు అధికారం?
1. అర్థ న్యాయ అధికారం
2. శాసన అధికారం
3. రాజ్యాంగ అధికారం
4. కార్యనిర్వహక అధికారం
7. క్రింది వానిలో ఏది రాజ్యాంగ ప్రకరణ 356 క్రింది భారత రాష్ట్రపతి అధికారం యొక్క సరైన వివరణ కాదు ?
1. గవర్నర్ నివేదిక ఇవ్వడానికి తిరస్కరిస్తే రాష్ట్రపతి అత్యవసర ప్రకటన చేయలేరు .
2. ఒకవేళ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా నాశనం అయితే రాష్ట్రపతి అత్యవసర పరిస్థితిని ప్రకటించగలడు.
3. రాష్ట్రపతి ఈ అంశంముపై సలహా కొరకు సుప్రీంకోర్టును సంప్రదించవచ్చు & ఆ సలహా ప్రకారం ప్రవర్తిస్తారు.
4. పైవన్నీ
8. ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలింపుము ?
1. రాష్ట్రపతి క్షమాభిక్ష అధికారం , సైనిక న్యాయస్థానాల శిక్షలను మరియు దండనలకు విస్తరించి ఉంటుంది .
2. రాష్ట్రపతి మరణ శిక్షను జీవిత కాలం కారగార శిక్షకు మార్పు చేయగలరు
3. గవర్నర్ మరణ శిక్షను జీవిత కాల కారాగాల శిక్షకు మార్పు చేయలేరు .
4. 1 మరియు 2 సరైనవి
9. క్రింది వాటిని పరిశీలించుము ?
1. రాష్ట్రపతి ఎన్నికల కొరకు ఎన్నికల గణం , ఢిల్లీ మరియు పుదుచ్చేరి శాసన ఎన్నిక కాబడిన సభ్యులులతో కూడా కూడుకొని ఉంటుంది .
2. భారత రాష్ట్రపతి తన 5 సంవత్సరాల పదవీకాలం ముగిసిన అనంతరం , విరమించే రాష్ట్రపతి తన ఉత్తరం రాష్ట్రపతి పదవిని చేపట్టినంత వరకు పదవిలో కొనసాగుతారు .
3. 1 మాత్రమే సరైనది .
4. 1 మరియు 2 సరైనవి
10. ఈ క్రింది వాటిలో ఏ సందర్భలలో రాష్ట్రపతి , మంత్రి మండలి సలహాకు బద్దుడై ఉండడు ?
1. సభ రద్దు , నియోజకులకు అభ్యర్ధన అవసరమయినప్పుడు
2. ప్రధానమంత్రి ఎంపిక
3. ప్రజల సభలో తన అధిక్యాన్ని కోల్పోయిన తరువాత వైదొలుగుట తిరస్కరించిన ప్రభుత్వాన్ని రద్దు చేయుట .
4. పైవన్నీ
11. భారత ఉపరాష్ట్రపతి ఏ సమయంలోనైన వీరికి రాజీనామా పత్రం సమర్పించటం ద్వారా తన పదవిని రాజీనామా చెయగలడు ?
1. భారత ప్రధాన న్యాయమూర్తి
2. లోక్సభ స్పీకర్
3. భారత రాష్ట్రపతి
4. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ .
12. భారత రాజ్యంగం , శాసన ప్రతిపాదనలకు వీరి ద్వారా రాష్ట్రపతికి సమాచారమివ్వాలని నిర్థేశిస్తుంది ?
1. న్యాయమంత్రి
2. హెూంమంత్రి
3. ప్రధానమంత్రి
4. లోక్సభ స్పీకర్
13. కేంద్ర యొక్క కార్యనిర్వాహక అధికారం ఎవరి నిమిత్తం అయి ఉంటుంది ?
1. ప్రధానమంత్రి
2. కేంద్ర కేబినెట్
3. కేంద్ర మంత్రి మండలి
4. భారత రాష్ట్రపతి
Answers :
1 ) 2 , 2 ) 4 , 3 ) 4 , 4 ) 2 , 5 ) 4 , 6 ) 2 , 7 ) 4 , 8 ) 4 , 9 ) , 4 10 ) 4 , 11 ) 3 , 12 ) 3 , 13 ) 4
COMMENTS