పార్లమెంటరీ స్థాయి సంఘం
1. క్రింది వానిలో ఏ సంఘం పార్లమెంట్ యొక్క స్థాయి సంఘం కాదు ?
1. ప్రభుత్వ రంగ సంస్థల సంఘం
2. అంచనాల సంఘం
3. ఆర్థిక మంత్రిత్వ శాఖ సంప్రదింపుల సంఘం
4. ప్రజాపద్దుల సంఘం
2 . ప్రభుత్వ రంగ సంస్థల సంఘం ఏర్పాటుకు సిఫారసు చేసినది ఏ కమిటీ ?
1. కృష్ణమీనన్ కమిటీ
2. టి . కృష్ణ మాచారి కమిటీ
3. గోర్వారా కమిటి
4. అశోక్ చందా కమిటీ
3 . దీనికి స్పీకర్ పదవీరీత్యా ఛైర్మన్ ?
1. ప్రభుత్వ రంగ సంస్థల సంఘం
2. ప్రభుత్వ హామీల సంఘం
3. నియమాల సంఘం
4. సభ హక్కుల సంఘం
4. క్రింది ఇవ్వబడిన వాటిలో ఏది పార్లమెంటరీ స్థాయి సంఘం ?
1. ధరలపై సంయుక్త సంఘం
2. పంచవర్ష ప్రణాళిక సంఘం
3. రైల్వే సంప్రదాయాల సంఘం
4. సభా వ్యవహారాల సలహా సంఘం
5. సభావేదిక నుండి మంత్రి ద్వారా చేయబడిన ప్రమాణాలు నెరవేర్చబడినవా , లేదా అను అంశమును ఎవరు నిర్ణయించును ?
1. ప్రభుత్వం హామీల సంఘం
2. సంబంధిత మంత్రిత్వ శాఖ అనుబంధ సంప్రదింపుల సంఘం
3. సంబంధిత మంత్రిత్వ శాఖతో వ్యవహరించే ఎంపిక సంఘం
4. కేంద్ర కేబినెట్ రాజకీయ వ్యవహారాల సంఘం
6. భారత కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ నివేదికను ఏ సంఘం వివరంగా పరిశీలిస్తుంది ?
1. వ్యయాల ఎంపిక సంఘం
2. ఆర్థిక మంత్రిత్వ శాఖ సంప్రదింపుల సంఘం
3. ప్రజా పద్దుల సంఘం
4. అంచనాల సంఘం
7. ప్రజాపద్దుల సంఘం తన నివేదికను ఎవరికి సమర్పించును
1. ఆర్థిక మంత్రిత్వ శాఖ
2. ప్రధాన మంత్రి
3. లోక్సభ
4. రాష్ట్రపతి
8. ప్రభుత్వ విత్తంపై పార్లమెంట్ ఎలా అంతిమ నియంత్రణను చెలాయించును ?
1. అంచనాల సంఘం
2. ప్రజాపద్దుల సంఘం
3. భారత కంప్టోలర్ మరియు ఆడిటర్ జనరల్ ద్వారా
4. బడ్జెట్ను శాసనం చేయుట ద్వారా
9. వివిధ మంత్రిత్వ శాఖల నిధుల కొరకు డిమాండ్లను పరిశీలించటానికి ప్రస్తుతం మనుగడలో ఉన్న పార్లమెంటరీ స్థాయి సంఘాల సంఖ్య ?
1. 22
2.23
3.24
4. 26
10. ఏ సంఘము లోక్సభ ద్వారా ఏర్పాటు చేయబడును కానీ రాజ్యసభ సభ్యులను కల్గి ఉండును ?
1. నియమాల సంఘం
2. ఆర్థిక మంత్రిత్వ శాఖ
3. సభా వ్యవహారాల సలహా మండలి
4. ప్రజాపద్దుల సంఘం
11. ఏ పార్లమెంటరీ సంఘం , శాఖీయ వ్యయాలు మరియు అక్రమాలకు ' కాపల కుక్క'గా ప్రవర్తించును ?
1. ప్రజాపద్దుల సంఘం
2. ప్రభుత్వ హామీల సంఘం
3. అంచనాల సంఘం
4. ప్రభుత్వ రంగ సంస్థల సంఘం
12. ఏ పార్లమెంటరీ సంఘం లోక్సభ సభ్యులను మాత్రమే కలిగి ఉంటుంది ?
1. అంచనాల సంఘం
2. షెడ్యూలు కులాల & షెడ్యులు తెగల సంఘం
3. ప్రభుత్వ రంగ సంస్థ సంఘం
4. ప్రజా పద్దుల సంఘం
13. వ్యాఖ్యా అంచనాల సంఘం యొక్క అధికార పరిధిని ప్రతిబింబించరాదు ?
1. ఇది పార్లమెంట్ కు అంచనాలను ఏ రూపంలో సమర్పించవలెనో సిఫారసు చేయును
2. దీని నివేదిక సభలో చర్చించబడును . కాబట్టి ఇది డిమాండ్ల రూపకల్పనలో ప్రభుత్వ దుబారాను అరికట్టడంలో సహకరించును .
3. ఇది పాలనలో పొదుపు & సామర్థ్యంలను సాధించుటకు ప్రత్యామ్నాయ విధానాలను సిఫారసు చేస్తుంది
4. ఇది అంచనాలతో పొందుపర్చిన విధానాల హద్దులలో ధన నిక్షేపం జరిగింది లేనిది పరిశీలించుము
14. క్రింది పేర్కొనబడిన సంఘాలకు , పరిమాణము యొక్క సరైన కాలానుక్రమ పద్ధతి ?
1. ప్రభుత్వరంగ సంస్థల సంఘం - ప్రజాపద్దుల సంఘం అంచనాల సంఘం
2. ప్రభుత్వ రంగ సంస్థల సంఘం అంచనాల సంఘం - ప్రజాపద్దుల సంఘం
3. ప్రజాపద్దుల సంఘం అంచనాల సంఘం ప్రభుత్వ రంగ సంస్థల సంఘం
4. అంచనాల సంఘం - ప్రజాపద్దుల సంఘం ప్రభుత్వ రంగ సంస్థల సంఘం
15. పార్లమెంట్ ప్రజాపద్దుల సంఘం ఛైర్మన్ ఎవరి ద్వారా నియమింపబడతారు .
1. భారత రాష్ట్రపతి
2. ప్రధానమంత్రి
3. మంత్రిమండలి
4. లోక్సభ స్పీకర్
Answers ::
1 ) 3 , 2 ) 1 , 3 ) 3, 4 ) 4 , 5 ) 1 , 6 ) 3 , 7 ) 3 , 8 ) 2 , 9 ) 3 , 10 ) 4 , 11 ) 1 , 12 ) 1 , 13 ) 2 , 14 ) 3 , 15 ) 4
COMMENTS