నార్త్ కొరియా దేశం గురించి మీకు తెలియని విషయం
North Korea facts Telugu : ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఆరు రోజుల పని ఉంటే ఈ దేశంలో మాత్రం ఏడు రోజులు అంటే వారం మొత్తం ఉద్యోగులు పని చేయవలసి ఉంటుంది.
- ఈ దేశం అధినేత అయిన కిమ్ జాన్ సొంతంగా తన బయోగ్రఫీ రాసుకున్నాడు. అందులో అతను ఏమి రాశాడు అంటే నాకు వాతావరణాన్ని కంట్రోల్ చేసే శక్తి ఉంది మరియు రెండు ఇంద్రధనస్సు ల మధ్య నుంచి పుట్టాను అని అక్కడి ప్రజలకు తన బయోగ్రఫీ ద్వారా ఇలా పరిచయం చేసుకున్నాడు.
- ఉత్తర కొరియాలో ప్రతి ఇంట్లో ప్రభుత్వ రేడియో ఉంటుంది. అది ఎప్పుడు ఆన్ లోనే ఉండాలి ఒకవేళ పొరపాటున ఆపితే వాళ్ళకి శిక్ష పడుతుంది.
- ఈ దేశంలో ఎవరైనా దక్షిణ కొరియా సినిమాలు, అశ్లీల వీడియోలు చూసిన, బైబిల్ తో కనిపించినా మరణ శిక్ష విధిస్తారు. క్షమాభిక్ష అనేది అస్సలు ఉండదు.
- ఈ దేశంలోని పేదలను ఫోటో తీయడం నిషేధం. ఎందుకంటే ఈ ఫోటోల వలన తమ దేశం యొక్క పరువు పోతుంది కాబట్టి అక్కడ పేదలకు ఫోటోలు తీయడం నిషేధించారు.
- ఉత్తర కొరియా కి వెళ్లే పర్యాటకులు తమ మొబైల్ ఫోన్లను విమానాశ్రయంలోనే ఇచ్చేయాలి. దేశంలో కి ఫోన్ లో అనుమతి ఉండదు.
- ఈ దేశంలో కేవలం మూడు టీవీ ఛానళ్లు మాత్రమే అనుమతి ఉంటుంది. అవి తప్ప వేరే ఇటువంటి చానళ్లు ఉండవు.
- North Korea ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధం ఉండదు. వార్తా పత్రికలు, వార్తా ఛానళ్లు వంటివి ఏవి వారికి అందుబాటులో ఉండవు.
- ఈ దేశంలో జీన్స్ దుస్తులు వేసుకోకూడదు.
- ఈ దేశంలోని మగవాళ్ళంతా కిమ్ జాంగ్ ఉన్ హెయిర్ స్టైల్ నే అనుకరించాలి.
- ఉత్తర కొరియా దేశం లోని పిల్లలకు ప్రపంచంలోని చరిత్రతో సంబంధం లేకుండా వారికి కేవలం కిమ్ జాంగ్ 1, కిమ్ జాంగ్ 2 ల చరిత్ర మాత్రమే బోధిస్తారు.
- ఉత్తర కొరియా దేశం లోని ప్రజలకు శిక్షణలో విచిత్రమైన రూల్ ఉంటుంది. ఒక కుటుంబంలో ఎవరైనా ఒక వ్యక్తి నేరానికి పాల్పడితే ఆ తర్వాత రెండు తరాల వరకు కూడా జైలు శిక్ష అనుభవించాలి. అంటే మూడు తరాలు కూడా జీవితమంతా జైల్లోనే గడపాలి అన్నమాట.
COMMENTS