If the coconut rots in the puja - what is the sign of the flower in the coconut?2022@APTeachers

SHARE:

పూజలో కొబ్బరికాయ కుళ్లితే - కొబ్బరికాయలో పువ్వు వస్తే దేనికి సంకేతం ?

హిందువుల సంస్కృతి మరియు సంప్రదాయాలలో కొబ్బరి కాయకు చాలా ప్రాముఖ్యత ఉంది.

ఇవి వివిధ పూజలలో దేవతలకు ముఖ్యంగా సమర్పిస్తారు. ఇంచుమించు అన్ని శుభకార్యాలలో కొబ్బరి కాయను పగుల కొడతారు.

                         coconut coconut oil coconut tree coconut water coconut water benefits parachute coconut oil virgin coconut oil tender coconut coconut milk benefits of coconut water coconut chutney coconut tree drawing coconut oil for hair desiccated coconut coconut scraper coconut oil for face cold pressed coconut oil extra virgin coconut oil coconut oil price world coconut day coconut crab coconut sugar dry coconut coconut biscuits which tissue makes up the husk of coconut patanjali coconut oil coconut burfi name two items that are made from coconut fibre coconut oil for cooking coconut oil benefits coconut milk benefits coconut rice coconut shell coconut chocolate coconut chutney recipe tender coconut ice cream green coconut resort coconut powder tender coconut water grated coconut coconut seed coconut tree images coconut shell craft coconut benefits coconut water calories coconut tree png country delight coconut water coconut cutting machine pure coconut oil coconut water nutrition coconut husk green coconut coconut in hindi coconut water online coconut oil for skin the coconut palm reading answers coconut lagoon coconut flower patanjali virgin coconut oil liquid endosperm of coconut is formed when coconut virgin oil coconut drawing coconut ladoo coconut milk for hair coconut kitty virgin coconut oil benefits coconut cake best coconut oil for hair coconut leaf coconut development board coconut tree climbing machine coconut cream coconut plant coconut png coconut fibre coconut milk powder benefits of coconut coconut ice cream scientific name of coconut coconut flour coconut cookies tender coconut cake calories in coconut water coconut water during pregnancy real coconut water shalimar coconut oil coconut machine organic coconut oil benefits of coconut water for skin coconut opener coconut scraper machine husk of coconut is made up of coconut oil benefits for hair coconut grater coconut prices benefits of coconut oil edible part of coconut benefits of drinking coconut water coconut water in pregnancy is coconut water good for diabetes

what is the sign of the flower in the coconut?: హిందువుల సంస్కృతి మరియు సంప్రదాయాలలో కొబ్బరి కాయకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇవి వివిధ పూజలలో దేవతలకు ముఖ్యంగా సమర్పిస్తారు. ఇంచుమించు అన్ని శుభకార్యాలలో కొబ్బరి కాయను పగుల కొడతారు. దీనిని ఆత్మసమర్పణంతో సమానంగా భావిస్తారు. భారతదేశంలో కేరళ రాష్ట్రం కొబ్బరికాయలకు ప్రసిద్ధి. ఆంధ్రప్రదేశ్ లో కోనసీమ కొబ్బరికి చాలా ప్రసిద్ధి.

కొన్ని శతాబాద్ధాలుగా కొబ్బరికాయ హిందూ సంప్రదాయంలో కీలకపాత్ర పోషిస్తోంది. హిందువులు శుభకార్యం చేయాలన్నా, పూజలు చేయాలన్న కొబ్బరికాయకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. టెంకాయ లేకుండా.. చిన్న పూజ కూడా నిర్వహించరు. అలాగే గొప్ప ఇతిహాసాలైన రామాయణం, మహాభారతంలో కూడా టెంకాయ గురించి ప్రస్తావించారు.

పూజలలో కొబ్బరికాయ ఎందుకు ప్రత్యేకం ?

 హిందూ సంప్రదాయంలో కొబ్బరికాయను మనిషి తలకు ప్రతీకగా భావిస్తారు. కొబ్బరికాయపైన ఉండే పీచు మనిషి జుట్టు, గుండ్రటి ఆకారం మనిషి ముఖం, కొబ్బరికాయలోపల ఉండే నీళ్లు రక్తం, గుజ్జు లేదా కొబ్బరి మనసుని సూచిస్తాయి.కొన్ని ఆలయాల్లో కొబ్బరికాయను పూజారి కొట్టడం జరుగుతుంటుంది. మరికొన్ని ఆలయాల్లో భక్తులే కొబ్బరికాయ కొట్టి స్వామికి అంజేస్తుంటారు. పూజలు చేసేటప్పుడు కొబ్బరికాయ ఖచ్చితంగా కొడతారు. అలాగే ఆలయాలకు వెళ్తే కొబ్బరికాయ తీసుకెళ్లే సంప్రదాయం ఉంది. ఇంట్లో కొంతమంది వారం వారం కొబ్బరికాయ కొడుతూ ఉంటారు. మరికొందరు అమావాస్యకు కొడతారు. మరికొందరు పండుగల సమయంలో మాత్రమే కొబ్బరికాయ కొట్టే సంప్రదాయం పాటిస్తారు. పెళ్లి సమయంలో, యగ్నాలు, హోమాల సమయంలో ఎక్కువగా కొబ్బరికాయలు ఉపయోగిస్తారు. పూజలన్నింటిలోనూ కొబ్బరికాయకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కొబ్బరికాయ గురించి మరికొన్ని వాస్తవాలను తెలుసుకుందాం.

 కొబ్బరికాయ చెడిపోతే అపచారమా ? అనర్థమా ?

కొబ్బరికాయ కొట్టినప్పుడు అది బాగా తెల్లగా ఉన్నా, తీర్థం తియ్యగా ఉన్నా చాలా సంతోషపడతాం. కానీ.. కొబ్బరికాయ చెడిపోతే మాత్రం కంగారు పడుతుంటాం. ఏమవుతుందో ఏమో అని ఆందోళన చెందుతారు. ఇంతకీ కొబ్బరికాయ చెడిపోతే అపచారమా ? అనర్థమా ? చెడు ప్రభావం ఉంటుందని సంకేతమా ? కొబ్బరికాయ కొట్టే సంప్రదాయం ఎప్పుడు, ఎలా ప్రారంభమైంది ? మీరు అనుకుంటున్నంత అపచారమేమీ లేదు. అసలు భయపడాల్సిన పనేలేదు. కొబ్బరికాయ కొట్టే విధానం తెలిసివుండాలి. అప్పుడే అది అడ్డంగా ... చూడటానికి అందంగా రెండు చెక్కలుగా పగులుతుంది. కొబ్బరికాయ సమానంగా పగలడం వలన, కొబ్బరికాయ సమానంగా పగలడం వలన, మనసులోని ధర్మబద్ధమైన కోరిక త్వరగా నెరవేరుతుందని చెబుతుంటారు.

 కొబ్బరికాయలో 'పువ్వు' వస్తే...

ఇక కొత్తగా పెళ్లైన వాళ్లు కొట్టిన కొబ్బరికాయలో 'పువ్వు' వస్తే, అది సంతాన యోగాన్ని సూచిస్తుందని అంటారు. కొబ్బరి కాయనానావంకరలుగా పగిలితే అలాగే ఒక్కోసారి కొబ్బరికాయ అడ్డంగా కాకుండా నానావంకరలుగా పగులుతుంటుంది. ఇలా పగలడానికి కొబ్బరికాయ కొట్టడం రాకపోవడం ఒక కారణమైతే, మానసికపరమైన ఆందోళనతో కొట్టడం మరో కారణంగా కనిపిస్తుంది. కొబ్బరికాయ కోసినట్టుగా నిలువుగా పగిలితే ఇక కొబ్బరికాయ కోసినట్టుగా నిలువుగా కూడా పగులుతుంటుంది. విధంగా పగలడం మంచిదేనని చెబుతుంటారు.

కొబ్బరికాయ కొట్టినా నిలువుగా పగిలితే, కుటుంబంలో ఎవరు కొబ్బరికాయ కొట్టినా నిలువుగా పగిలితే, కుటుంబంలోని కూతురు గానీ ... కోడలుగాని సంతాన యోగాన్ని పొందుతారనడానికి సూచనగా భావిస్తుంటారు. ఇలా కొబ్బరికాయ తాను పగిలిన తీరు కారణంగా ఫలితాన్ని ముందుగానే చెబుతుందనే విశ్వాసం బలంగా కనిపిస్తుంది. అందువల్లనే కొబ్బరికాయ కొట్టేటప్పుడు మనసంతా దైవాన్నినింపుకుని, పరిపూర్ణమైన విశ్వాసంతో కొట్టాలని పెద్దలు చెబుతుంటారు. పూజ సమయంలో కొబ్బరికాయ కుళ్లితే పూజ సమయంలో కొబ్బరికాయ కుళ్లితే ఎలాంటి దోషమూ ఉండదు. అపచారం అంతకంటే ఉండదు. ఆలయంలో కొబ్బరికాయ కుళ్లిపోతే కాయను నీటితో శుభ్రంచేసి మళ్లీ దేవుడికి అలంకరణ చేసి పూజ చేస్తారు. పక్రియ దోషం చెడిపోయి కొబ్బరికాయదని, భక్తుడిది కాదని సూచిస్తుంది. ఇంట్లో పూజ చేసేటప్పుడు అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో కొబ్బరికాయ కుళ్లిపోతుంది. అప్పుడు ఏదో పూజలో అపచారం జరిగిందని చాలామంది కంగారు పడతారు. కానీ.. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. కొబ్బరికాయ చెడిపోయి ఉంటే.. కుళ్లిన భాగాన్ని తీసేసి.. కాళ్లూ, చేతులు, ముఖం శుభ్రం చేసుకుని పూజామందిరాన్ని మళ్లీ శుభ్రం చేసి పూజ ప్రారంభించాలి. వాహనాలకు కొట్టిన కొబ్బరికాయ చెడిపోతే.. వాహనాలకు కొట్టిన కొబ్బరికాయ చెడిపోతే.. దిష్టిపోయినట్టే అని అర్థం. కాబట్టి మళ్లీ వాహానాన్ని శుభ్రం చేసి కొబ్బరికాయ కొడితే మంచిది. గుడిలో కొట్టిన కొబ్బరికాయ చెడిపోయిందంటే గుడిలో కొట్టిన కొబ్బరికాయ చెడిపోయిందంటే భవిష్యత్తులో ఏదో సమస్యలో ఇరుక్కుపోతారనే మూఢనమ్మకంలో వారున్నారు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి దహం క్త్యుపహృతమ్ అశ్నామి ప్రయతాత్మనః భగవద్గీతలో చెప్పినట్టుగా, అని భగవద్గీతలో చెప్పినట్టుగా, భక్తితో అర్పించిన పండుగానీ, పువ్వుగానీ, ఆకుగానీ, స్వామి స్వీకరి స్తాడు. ఇక్కడ భక్తి ముఖ్యంగానీ తెచ్చిన వస్తువు కాదు. భక్తితో తెచ్చిన పండైనా, ఆకైనా, పూవైనా, నీరైనా సరే, నేను ప్రేమతో స్వీకరిస్తాను అని భగవద్గీతలో చెప్పినట్టుగా, కొబ్బరికాయ చెడిపోయినా సరే! ఆస్వామీ ప్రేమతో స్వీకరిస్తాడు. మంగళ ప్రదం. కొన్ని ప్రాంతాల్లో అరటిపండు మంగళ ప్రదం. మరికొన్ని ప్రాంతాల్లో అవంటే కుదరదు. భక్తితో పరమాత్మకు ఏమిచ్చినా స్వీకరిస్తాడు. తిన్నడు కన్ను పీకి ఇస్తే స్వామి పుచ్చుకోలేదా అసలు మనము ఆయనదే ఆయనకిస్తున్నాం కానీ మనదంటూ జగత్తులో ఏమీ లేదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

COMMENTS

TRENDING$type=blogging$count=3

Recent Blog$type=blogging$count=3

Name

'QR' Code for Tenth Public Question Papers!,1,10th Class Material,13,Aadhaar Card,20,Aaya Cerificate,1,Academic Calender,2,ACCOUNT STATEMENT,1,Admissions,35,AGRICULTURE Information,225,Ajadhi ka amruth,1,Annual plan,3,AP E Hazar,1,AP GOVT SCHEMES,1,AP SCERT TEXT BOOKS,15,AP Schools Mapping,1,AP Students Attendance App,3,AP TET,3,AP Tet DSC Materials,27,Ap TET Papers,6,Apdeecet,1,APGLI,17,APOSS-SSC,3,APPSC GROUP -4,3,APPSC Group-2,7,APPSC GROUP-3,5,APTeLS App,1,APZPGPF,9,Azadi ka amruth,2,Banking,5,BASE LINE TEST,6,BEST TOURIST PLACES,22,Biography,144,Business ideas,57,CAR & BIKE CARE TIPS,61,CBSE,1,CENTRAL GOVT JOBS,17,CET,22,CFMS ID,2,Chekumukhi,1,CHINNARI NESTHAM,1,CM Minutes,1,CONSISTENCE RHYTHM APP,1,Corona,2,COVID,1,Covid vaccine certificate,1,CPS,3,CTET,2,D.A,1,DELHI Jobs,1,Departmental Tests,4,Devotional Information,159,diary,1,Dictionary Books,4,DIKSHA APP,1,DSC,2,DSC Materials,15,education,69,EDUCATIONAL INFO,103,EHS,14,Employee News,7,Employee salary cerificate,1,ENGLISH,25,English Job,1,English News,5,EVER GREEN,697,EVS,1,Exams,9,FA-1 & 2 & 3 &4,5,Facebook,2,FELLOWSHIP,1,Festivals,33,FLN,1,Gate exam,2,General information,1004,GO,78,Google form links,2,Google read along,1,Government Jobs,9,GramaSachivalayam,33,GUJARAT Jobs,1,HALLTICKETS,38,Health,209,HERB APP,1,Holidays,6,Ibps,1,IIIT Notification,3,IMMS APP,2,IncomeTax,7,Independence Day,5,Indian Polity,21,INSPIRATION,127,INSPIRE AWARDS,3,Jagananna vidya kanuka,2,Jagannanna Amma Odi,8,Jee mains,4,Job,9,Jobs,1532,Jobs in ARUNACHAL PRADESH,1,Jobs in Andhra Pradesh,3,Jobs in Andhra Pradesh,2,Jobs in Bangalore,2,Jobs in GOA,1,Jobs in India,3,Jobs in Jammu and Kashmir,1,Jobs in Kerala,1,Jobs in Telangana,1,Keys,13,Latest Apps,9,Learn a word a day,8,Leave Rules,10,Lesson plan,53,Live,3,ManaBadi Nadu-Nedu,4,MATHS,5,MDM,6,Medical Job,1,MeritList,2,Money Saving Tips,36,NEET,1,New districts in AP,3,News,4,News paper,1,No bag day,1,Notifications,13,PANCARD,3,Payslip,1,Paytm,2,PF,5,phonepe,3,PINDICS,1,PM KISAN YOJANA,1,POLITICS,1,postal insurance,3,Postal Jobs,3,PRASHAST,1,PRASHAST Programme,1,PROMOTION LISTS,4,Rationalization,2,RationCard,1,Readers Corner(ఆనాటి పుస్తకాలు),85,READING MARATHON,1,Recruitment,28,Registers,1,Results,82,SA- 1&2&3,1,SBI,12,Scholarship,62,school attendance,6,SCHOOL EDUCATION INFO,8,SchoolReadyness program,1,SCHOOLS INFO,7,schoolsinfo for APTeachers,94,Science and Technology,21,Science@APTeachers,8,Scientific Facts,1,Service Information,5,softwares,13,Special days,252,SSC,8,STMS App,1,Student Info,2,Teacher Attendance APP,2,Teacher awards,3,Teacher Handbooks,1,Teacher transfers,2,TEACHERS CORNER,34,TEACHERS INFO,11,Teachers News,1,Technology Tips,96,TELANGANA,1,Telecom,1,TELUGU,11,Telugu Grammer,3,TEMPLE,16,TEMPLES,28,TimeTables,8,TIS,1,TLM,1,TS SCHEMES,3,upsc job,3,Vidyarthi Vigyan Manthan 2022-23,1,Votercard,5,Walk-in,2,Whatsapp,23,XTRA apps,1,గ్రామ సచివాలయము,30,జీవిత చరిత్ర,2,పండుగలు,2,మీకు తెలుసా?,238,
ltr
item
ApTeachers9: If the coconut rots in the puja - what is the sign of the flower in the coconut?2022@APTeachers
If the coconut rots in the puja - what is the sign of the flower in the coconut?2022@APTeachers
coconut coconut oil coconut tree coconut water coconut water benefits parachute coconut oil virgin coconut oil tender coconut coconut milk benefits of
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjBAO4beY6HMYO6nKuC3agTRs7Cf-nqmIYfQ4NdMQkyHF0m4YmICyRIVoZVF7IofYOmcdLIP_BzI7vyjs62Cf4mPScr0ho0aW_bybeO1BGxtBHMKRM2sUV-HKYHrcLqIblXsDdtARk80-Lyo_GiMw_rdwbB6OhWDKSBt-luaRsK-tjsNw1KRg82eLDrwg/w400-h225/If%20the%20coconut%20rots%20in%20the%20puja%20-%20what%20is%20the%20sign%20of%20the%20flower%20in%20the%20coconut2022@APTeachers.png
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjBAO4beY6HMYO6nKuC3agTRs7Cf-nqmIYfQ4NdMQkyHF0m4YmICyRIVoZVF7IofYOmcdLIP_BzI7vyjs62Cf4mPScr0ho0aW_bybeO1BGxtBHMKRM2sUV-HKYHrcLqIblXsDdtARk80-Lyo_GiMw_rdwbB6OhWDKSBt-luaRsK-tjsNw1KRg82eLDrwg/s72-w400-c-h225/If%20the%20coconut%20rots%20in%20the%20puja%20-%20what%20is%20the%20sign%20of%20the%20flower%20in%20the%20coconut2022@APTeachers.png
ApTeachers9
https://www.apteachers9.com/2022/05/if-coconut-rots-in-puja-what-is-sign-of.html
https://www.apteachers9.com/
https://www.apteachers9.com/
https://www.apteachers9.com/2022/05/if-coconut-rots-in-puja-what-is-sign-of.html
true
5655761100908271862
UTF-8
Loaded All Posts Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS PREMIUM CONTENT IS LOCKED STEP 1: Share to a social network STEP 2: Click the link on your social network Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy Table of Content