ఆస్టరాయిడ్ లో వజ్రాలు
Diamonds in the asteroid : భూమిలోపల వజ్రాలు(Diamonds) దొరుకుతాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. భూమి లోపల వజ్రం ఏర్పడాలంటే, కొన్ని వందల, వేల సంవత్సరాలు పడుతుంది. కానీ అంతరిక్షంలో లెక్కలేనన్ని వజ్రాలు ఉన్నాయి ఆ విషయం మీకు తెలుసా. ఈ విషయం గురించి శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అంతరిక్షంలో వజ్రాలు ఏ గ్రహాలు, నక్షత్రాలు, ఉల్కల్లో ఉన్నాయో కనిపెట్టడానికి శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుగుతూనే ఉన్నారు.
మనం నివసిస్తున్న భూమి పై వజ్రాలు (Diamonds) చాలా తక్కువ. చాలా అరుదుగా మరియు తక్కువగా దొరుకుతాయి. కొన్ని నెలలపాటు భూమ్మీద తవ్వకాలు జరిగితే ఒకటి,రెండు వజ్రాలు దొరకడమే కష్టంగా మారుతుంది. కానీ మన విశ్వంలో లెక్కలేనన్ని వజ్రాలు ఉన్నాయి. మన సౌర కుటుంబం లోనే కుప్పలు కుప్పలుగా వజ్రాలు దొరుకుతాయి. కొన్ని వందల రాకెట్లు తీసుకొని మనం హోటల్లో కట్టుకుని వచ్చినా కూడా ఇంకా అక్కడ వజ్రాలు మిగిలే ఉంటాయి. దీన్నిబట్టి డైమండ్స్ అనేవి భూమిపైన కంటే అంతరిక్షంలోని ఎక్కువ ఉన్నాయని అర్థమవుతోంది.
వజ్రాలు అంతరిక్షంలోని ఎందుకు ఎక్కువ ఉన్నాయి?
విశ్వంలో ఉన్న కొన్ని గ్రహాల్లో వజ్రాల వాన కురుస్తూ ఉంటుంది. ఈ వజ్రాల వాన మూడు నెలలకు ఒకసారి కురవడం, సంవత్సరానికి ఒకసారి కురవడం కాకుండా ప్రతిరోజు ఏదో ఒక సమయంలో వజ్రాల వల్ల ఈ గ్రహాలపై కురుస్తూనే ఉంటుంది. ఇలా వర్షాల రూపంలో పడిన వజ్రాలని ప్రస్తుతం అయితే మనం తెచ్చుకునే గాని, రాబోయే కాలంలో అంటే భవిష్యత్తులో తరాల వారు తెచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే అప్పటి వరకు టెక్నాలజీ అనేది చాలా పెరిగిపోతుంది. రాబోయే కాలంలో మనిషి రోదసిలోకి వెళ్లి అక్కడినుండి వస్తువులను రవాణా చేయగలిగే టెక్నాలజీ అభివృద్ధి జరుగుతుంది.
అంతరిక్షంలో ఉండే డైమండ్స్ ను భూమిపై చూడాలంటే ఆస్టరాయిడ్స్ లో ఉన్న ఉల్కలు భూమిపై పడినప్పుడు వాటిలో చిన్న సైజు లేదా పెద్ద సైజు వజ్రాలను చూడవచ్చు. కానీ ఇది అంత సులభంగా భూమిపై దొరకవు.
ప్రస్తుతం మన భూమి లోపల ఉన్న వజ్రాలను మాత్రమే వెలికి తీసే టెక్నాలజీ మాత్రమే ఉంది. భవిష్యత్తులో అంతరిక్షంలో ఉన్న వజ్రాలు మార్కెట్ దగ్గర మూడు పైకి తెచ్చి టెక్నాలజీ అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఈ వజ్రాలను మనకు చూడకపోయినా భవిష్యత్ తరాల వారు చూసే అవకాశం ఉంది.
COMMENTS