38,926 Postal Jobs in AP,TS : పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు, 38,926 లు ఏపీలో 1716, తెలంగాణ లో 1226 ఉద్యోగాలు, పదోతరగతి అర్హత 2022@APTeachers

SHARE:

Postal 38,926 Jobs in AP,TS : పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు, 38,926 లు ఏపీలో 1716, తెలంగాణ లో 1226 ఉద్యోగాలు, పదోతరగతి అర్హత

38,926 Postal  Jobs in AP,TS : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో కేవలం 10 తరగతి మాత్రమే అర్హతలుతో,  ఉన్న సొంత ఊరిలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకునే ఒకే ఒక మంచి సువర్ణ  అవకాశంను ఇండియన్ పోస్టల్ శాఖ నుండి తాజాగా వచ్చింది.                                                                                    

                           Postal 38,926 Jobs in AP,TS : పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు, 38,926 లు ఏపీలో 1716, తెలంగాణ లో 1226 ఉద్యోగాలు, పదోతరగతి అర్హత 2022@APTeachers postal jobs ap postal jobs 2021 ap postal jobs 2021 notification ap postal jobs postal jobs 2021 indian postal jobs postal jobs in ap 2021 notification postal jobs in telangana 2021 postal jobs in ap ap postal jobs results 2021 postal jobs results postal jobs 2021 notification ap postal jobs 2021 notification apply online postal jobs results 2021 ap postal jobs 2021 results date postal jobs in telangana ts postal jobs 2021 notification ap postal jobs 2021 apply online indian postal jobs 2021 ap postal jobs 2021 notification last date gds postal jobs postal jobs in odisha postal jobs results 2021 ap postal jobs in odisha 2021 postal jobs in karnataka postal jobs results 2021 in ap telangana postal jobs postal jobs in telangana 2021 notification ap postal jobs 2021 official website ts postal jobs telangana postal jobs 2021 ap postal jobs 2021 results ts postal jobs 2019 notification postal jobs in tamilnadu postal jobs ap how to apply postal jobs postal jobs in assam 2019 ap postal jobs apply online india postal jobs postal jobs 2022 latest postal jobs postal jobs in assam postal jobs in ap 2021 ramramesh postal jobs 2021 postal jobs 2021 results date ap postal jobs 2020 notification postal jobs notification 2021 ap postal jobs 2020 postal jobs apply online 2021 postal jobs 2021 notification telangana postal jobs in telangana 2018 gds postal jobs in ap postal jobs in telangana 2019 www postal jobs com www.ap postal jobs indian postal jobs apply online ap postal jobs 2022 notification postal jobs 2022 notification postal jobs recruitment 2021 apply postal jobs online postal jobs last date postal jobs 2020 apply postal jobs 2021 postal jobs apply postal jobs in ap 2020 notification ts postal jobs district wise vacancies postal jobs online apply postal jobs results date postal jobs 2016 in ap postal jobs online application ts postal jobs 2021 postal jobs apply online postal jobs 2021 ap gds postal jobs in telangana postal jobs in andhra pradesh odisha postal jobs 2021 postal jobs 2021 in ap andhra pradesh postal jobs postal jobs 2015 ts postal jobs notification 2021 indian postal jobs 2020 postal jobs application form telangana postal jobs results 2021 ap ts postal jobs 2021 postal jobs 2021 results postal jobs apply online 2020 postal jobs 2021 apply online postal jobs results 2021 telangana gds postal jobs apply online postal jobs registration postal jobs in kerala postal jobs free job alert ap postal jobs notification 2021 postal jobs 2020 notification ap postal jobs 2021 syllabus how to apply postal jobs in ap postal jobs ts postal jobs notification 2016 ap postal jobs 2020 notification apply online how to apply ap postal jobs

పోస్ట్ ఆఫీస్ లో గ్రామీణ్ డాక్ సేవక్ (GDS) పేరుతో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(BPM) మరియు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) అనే రెండు కేటగిరీ ఉద్యోగాలను ఇరు తెలుగు రాష్ట్రాలలో 10 తరగతి చదువుతున్న అభ్యర్థులకు గత నాలుగు సంవత్సరాలు నుండి ఇండియన్ పోస్టల్ డిపార్టుమెంటు కల్పిస్తుంది.

ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం 10 తరగతి విద్యా అర్హతలో అభ్యర్థులు సాధించిన మెరిట్ మార్కులను అనుసరించి పోస్టుల భర్తీ జరగనుండడం ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు వచ్చిన  ఒక గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు.

ముఖ్యాంశాలు :

1). ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.

2). కేవలం 10 తరగతి అర్హతలతోనే పోస్టుల భర్తీ.

3). విధమైన పరీక్షలు లేవు.

4). లోకల్ లోనే పోస్టింగ్స్.

5). భారీ సంఖ్యలో భారత దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో 38,926 పోస్టులను భర్తీ చేయనున్నారు.

పోస్టులకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

ఇండియన్ పోస్ట్ ఆఫీస్ నుండి వచ్చిన పోస్టుల భర్తీకి సంబంధించిన అతి ముఖ్యమైన వివరాలను సవివరంగా తెలుసుకుందాం. Postal 38,926 Jobs Telugu

ముఖ్యమైన తేదీలు  :

ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది   :   మే 2, 2022

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది          :   జూన్ 5, 2022

విభాగాల వారీగా ఖాళీలు   :

బ్రాంచ్ పోస్ట్ మాస్టర్

అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ / డాక్ సేవక్

తెలుగు రాష్ట్రాలలో ఖాళీలు :

ఆంధ్రప్రదేశ్   -  1716

తెలంగాణ       -  1226

మొత్తం ఖాళీలు :

తెలుగు రాష్ట్రాలలో 2,942 పోస్టల్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

గుర్తింపు పొందిన బోర్డుల నుండి మాథ్స్ మరియు ఇంగ్లీష్ సబ్జెక్టులతో 10 తరగతిలో ఉత్తిర్ణత చెందిన అభ్యర్థులు అందరూ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలెను.

లోకల్ లాంగ్వేజ్ తెలుగుపై నాలెడ్జ్ కలిగి ఉండాలని ప్రకటనలో తెలిపారు.

పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు సైక్లింగ్ వచ్చి ఉండాలని నోటిఫికేషన్ లో తెలిపారు.

వయసు :

18 నుండి 40 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలెను.

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యంగులకు 15 సంవత్సరాలు వరకూ వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఆన్లైన్ విధానంలో పోస్టులకు అభ్యర్థులకు దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు  :

జనరల్ / ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 100 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను. అన్ని కేటగిరీల మహిళలకు, ఎస్సీ /ఎస్టీ మరియు దివ్యంగుల కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.

ఎలా ఎంపిక చేస్తారు:

విద్యా అర్హతల మార్కులను అనుసరించి పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (బీపీఎం) పోస్టులకు ఎంపికైన వారికి నెలకు  12,000 రూపాయలు మరియు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ఏబీపీఎం/డాక్ సేవక్) పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 10,000 రూపాయలు జీతం అందనుంది.

 India Postal GDS Recruitment 2022 Application Form & Notification PDF

Apply Online

Official Site

COMMENTS

TRENDING$type=blogging$count=3

Recent Blog$type=blogging$count=3

Name

'QR' Code for Tenth Public Question Papers!,1,10th Class Material,13,Aadhaar Card,20,Aaya Cerificate,1,Academic Calender,2,ACCOUNT STATEMENT,1,Admissions,35,AGRICULTURE Information,225,Ajadhi ka amruth,1,Annual plan,3,AP E Hazar,1,AP GOVT SCHEMES,1,AP SCERT TEXT BOOKS,15,AP Schools Mapping,1,AP Students Attendance App,3,AP TET,3,AP Tet DSC Materials,27,Ap TET Papers,6,Apdeecet,1,APGLI,17,APOSS-SSC,3,APPSC GROUP -4,3,APPSC Group-2,7,APPSC GROUP-3,5,APTeLS App,1,APZPGPF,9,Azadi ka amruth,2,Banking,5,BASE LINE TEST,6,BEST TOURIST PLACES,22,Biography,144,Business ideas,57,CAR & BIKE CARE TIPS,61,CBSE,1,CENTRAL GOVT JOBS,17,CET,22,CFMS ID,2,Chekumukhi,1,CHINNARI NESTHAM,1,CM Minutes,1,CONSISTENCE RHYTHM APP,1,Corona,2,COVID,1,Covid vaccine certificate,1,CPS,3,CTET,2,D.A,1,DELHI Jobs,1,Departmental Tests,4,Devotional Information,159,diary,1,Dictionary Books,4,DIKSHA APP,1,DSC,2,DSC Materials,15,education,69,EDUCATIONAL INFO,103,EHS,14,Employee News,7,Employee salary cerificate,1,ENGLISH,25,English Job,1,English News,5,EVER GREEN,697,EVS,1,Exams,9,FA-1 & 2 & 3 &4,5,Facebook,2,FELLOWSHIP,1,Festivals,33,FLN,1,Gate exam,2,General information,1004,GO,78,Google form links,2,Google read along,1,Government Jobs,9,GramaSachivalayam,33,GUJARAT Jobs,1,HALLTICKETS,38,Health,209,HERB APP,1,Holidays,6,Ibps,1,IIIT Notification,3,IMMS APP,2,IncomeTax,7,Independence Day,5,Indian Polity,21,INSPIRATION,127,INSPIRE AWARDS,3,Jagananna vidya kanuka,2,Jagannanna Amma Odi,8,Jee mains,4,Job,9,Jobs,1532,Jobs in ARUNACHAL PRADESH,1,Jobs in Andhra Pradesh,3,Jobs in Andhra Pradesh,2,Jobs in Bangalore,2,Jobs in GOA,1,Jobs in India,3,Jobs in Jammu and Kashmir,1,Jobs in Kerala,1,Jobs in Telangana,1,Keys,13,Latest Apps,9,Learn a word a day,8,Leave Rules,10,Lesson plan,53,Live,3,ManaBadi Nadu-Nedu,4,MATHS,5,MDM,6,Medical Job,1,MeritList,2,Money Saving Tips,36,NEET,1,New districts in AP,3,News,4,News paper,1,No bag day,1,Notifications,13,PANCARD,3,Payslip,1,Paytm,2,PF,5,phonepe,3,PINDICS,1,PM KISAN YOJANA,1,POLITICS,1,postal insurance,3,Postal Jobs,3,PRASHAST,1,PRASHAST Programme,1,PROMOTION LISTS,4,Rationalization,2,RationCard,1,Readers Corner(ఆనాటి పుస్తకాలు),85,READING MARATHON,1,Recruitment,28,Registers,1,Results,82,SA- 1&2&3,1,SBI,12,Scholarship,62,school attendance,6,SCHOOL EDUCATION INFO,8,SchoolReadyness program,1,SCHOOLS INFO,7,schoolsinfo for APTeachers,94,Science and Technology,21,Science@APTeachers,8,Scientific Facts,1,Service Information,5,softwares,13,Special days,252,SSC,8,STMS App,1,Student Info,2,Teacher Attendance APP,2,Teacher awards,3,Teacher Handbooks,1,Teacher transfers,2,TEACHERS CORNER,34,TEACHERS INFO,11,Teachers News,1,Technology Tips,96,TELANGANA,1,Telecom,1,TELUGU,11,Telugu Grammer,3,TEMPLE,16,TEMPLES,28,TimeTables,8,TIS,1,TLM,1,TS SCHEMES,3,upsc job,3,Vidyarthi Vigyan Manthan 2022-23,1,Votercard,5,Walk-in,2,Whatsapp,23,XTRA apps,1,గ్రామ సచివాలయము,30,జీవిత చరిత్ర,2,పండుగలు,2,మీకు తెలుసా?,238,
ltr
item
ApTeachers9: 38,926 Postal Jobs in AP,TS : పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు, 38,926 లు ఏపీలో 1716, తెలంగాణ లో 1226 ఉద్యోగాలు, పదోతరగతి అర్హత 2022@APTeachers
38,926 Postal Jobs in AP,TS : పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు, 38,926 లు ఏపీలో 1716, తెలంగాణ లో 1226 ఉద్యోగాలు, పదోతరగతి అర్హత 2022@APTeachers
38,926 Postal Jobs in AP,TS : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో కేవలం 10వ తరగతి మాత్రమే అర్హతలుతో, ఉన్న సొంత ఊరిలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiupkkvRi8QAFZwVlvA9LU27-qAmnpl5iNRJGw2AG2WgmYUmqHh4dtpLLtOajzl_hl1tJSeZgvA7T0f1yXo3NJGNkZ6gl8drarEasVFZcns8inO0wH-XZ9ILd09TU1AeEyMLSO4YkZWbiRmf4dFhWT1kcH6a0muW8wa1NBCGZ_qUF0DXBk6blWmBsThNg/w400-h198/WhatsApp%20Image%202022-05-03%20at%207.39.20%20AM.jpeg
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiupkkvRi8QAFZwVlvA9LU27-qAmnpl5iNRJGw2AG2WgmYUmqHh4dtpLLtOajzl_hl1tJSeZgvA7T0f1yXo3NJGNkZ6gl8drarEasVFZcns8inO0wH-XZ9ILd09TU1AeEyMLSO4YkZWbiRmf4dFhWT1kcH6a0muW8wa1NBCGZ_qUF0DXBk6blWmBsThNg/s72-w400-c-h198/WhatsApp%20Image%202022-05-03%20at%207.39.20%20AM.jpeg
ApTeachers9
https://www.apteachers9.com/2022/05/38926-postal-jobs-in-apts-38926-1716.html
https://www.apteachers9.com/
https://www.apteachers9.com/
https://www.apteachers9.com/2022/05/38926-postal-jobs-in-apts-38926-1716.html
true
5655761100908271862
UTF-8
Loaded All Posts Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS PREMIUM CONTENT IS LOCKED STEP 1: Share to a social network STEP 2: Click the link on your social network Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy Table of Content